నా పేరు సాకేత్. నేను బెంగుళూరు లో ఒక క్యాబ్ డ్రైవర్ గ పనిచేస్తున్నా. ప్రతి రోజు లానే ఆ రోజు కూడా డ్యూటీ చేస్తూన్నా. మధ్యాహ్నం 2 గంటలకు నాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది క్యాబ్ కోసం. నేను ఒప్పుకొని ఆ ప్రదేశానికి వెళ్ళాను అక్కడ నాకు ఎవరు కనపడలేదు. నేను వెంటనే కస్టమర్ కి ఫోన్ చేశా. ఒక అమ్మాయి ఫోన్ ఎత్తింది. నేను : హలో మేడం , నేను క్యాబ్ డ్రైవర్ మాట్లాడుతున్నాను. నేను లొకేషన్ లో ఉన్నాను అని చెప్పాను.
అవి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్. ఆ ఆమే నన్ను వాళ్ళ అపార్ట్మెంట్ టవర్ దగ్గరికి రమ్మంది. నేను గేట్ పాస్ తీసుకొని వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్లి ఫోన్ చేశా. ఒక 5 నిమిషాల తర్వాత ఒక అందమైన అమ్మాయి నా క్యాబ్ దగ్గరికి వచ్చింది. నేను కార్ లో కూర్చోమని చెప్పా.,నేను వెళ్లి సామాన్లు కార్ డిక్కీ లో పెట్టి కార్ స్టార్ట్ చేశా.
కార్ నెమ్మదిగా వెళుతోంది. నేను “ఎక్కడికి వెళ్ళాలి మేడం” అని అడిగాను. “ఎయిర్పోర్టు” అని చెప్పారు. “మేడం మీరు చాలా బాగున్నారు.” అని చెప్పాను. మేడం కొంచం సీరియస్ అయ్యి పని చూస్కో అన్నారు. నేను క్షమాపణలు చెప్పి కార్ నడపటం లో పడిపోయా. కొంచం సేపటి తరువాత మళ్లీ మాట్లాడటం మొదలు పెట్టా. “మేడం ఎక్కడికి వెళ్తున్నారు?” అని అడిగాను. “హైదరాబాద్” అని చెప్పారు.
మధ్యలో ఇంకొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. మేడం నాకు వేరే క్యాబ్ డ్రైవింగ్ జాబ్ కి హెల్ప్ చేస్తా అని విసిటింగ్ కార్డు ఇచ్చారు. ఎయిర్పోర్ట్ వచ్చింది. నేను లుగ్గన్గే దింపేసి చాల థాంక్స్ చెప్పను. మేడం అక్కడ్నుంచి ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్లారు. నేను అక్కడే ఎయిర్పోర్ట్ లో తరువాత రైడ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా . ఒక 20 నిమిషాల తరువాత నాకు ఒక కాల్ వచ్చింది.
మేడం కాల్ చేసి ఫ్లైట్ కాన్సల్ ఐంది, హైవే దగ్గర డ్రాప్ చేస్తావా అని అడిగారు. నేను సరే అని చెప్పను. ఒక 10 మినిట్స్ లో వచ్చారు. నేను మేడం luggage లోపల పెట్టి అడిగా “మేడం హైవే ఎందుకు అని అడిగాను”. “నేను ఎలాగైనా హైదరాబాద్ వెళ్ళాలి. రేపు ఒక ఫామిలీ ఫంక్షన్ ఉంది. దానికి అటెండ్ అవ్వాలి.” అని చెప్పారు.
ఈ టైం లో బస్సెస్ అంతగా దొరకవు. అర్జెంటు అయితే నేను కార్ లో డ్రాప్ చెయ్యగలను అని చెప్పా. అంత అర్జెంటు ఎం కాదు కానీ మా అత్తగారు కొంచం ఫోర్స్ చేస్తున్నారు “రేపు సాయంత్రం ఫంక్షన్ కి ఈ రోజే వెళ్ళాలి అంటున్నారు”అని చెప్పారు. ఓకే ఫోన్ చేసి ఎటు వెళ్లాలో చెప్తా అని వాళ్ళ హస్బెండ్ కి ఫోన్ చేసారు. “ఫ్లైట్ కాన్సుల్ అయ్యింది. రేపు వెళ్తాను హైదరాబాద్ కి. మీ అమ్మ కి చెప్పండి” అని చెప్పి కార్ దగ్గరికి వచ్చారు. సడన్ గా నాతో “నాకు హైదరాబాద్ వెళ్లాలని లేదు .2 డేస్ ఎక్కడైనా మంచి ప్లేస్ కి వెళదామని ప్రకృతి ఆస్వాదించాలని ఉంది ఏదైనా ప్లేస్ సజెస్ట్ చెయ్యమని అడిగారు.” నీకు ఎం చెప్పాలో అర్ధం అవలేదు.
“మీరు చెప్పండి నేను తీసుకెళ్తా అని చెప్పా”.”ఎక్కడైనా నేచర్ ఎంజాయ్ చేసే ప్లేస్ కి వెళదామని ఉంది.” నేను కూర్గ్, చిక్మగళూర్ , దండేలి సజెస్ట్ చేశా. కార్ ఎక్కడైనా కాఫీ షాప్ దగ్గర ఆపమని చెప్పారు. కాఫీ షాప్ దగ్గర ఆప్. అప్పుడు మూడింటిలో ఒకటి పట్టుకోమని వేళ్ళు చూపించారు. ఒకటి పట్టుకొన్న. చిక్మగళూర్ వెళదాం అని చెప్పారు. నేను సరే అని చెప్పి కార్ అటు వైపుడు తిప్పా. దారిలో “మేడం, మీరు బోర్డ్ ఆ ?” అని అడిగా. “అవును, హస్బెండ్ US కి వెళ్లి 3 వీక్స్ ఐంది.” అని చెప్పారు. నీకు డ్రెస్సెస్ ఉన్నాయా అని అడిగారు. లేవు అంటే దార్లో తీసుకుందాం అని చెప్పారు. నేను బాగా సిగ్గు గ ఫీల్ అయ్యి ఓర్వలేదు అలవాటే అని చెప్పా.
5 గంటల్లో చిక్మగళూర్ చేరాం. వచేటప్పుడే రిసార్ట్ బుక్ చేసారు మేడం. రిసార్ట్ కొంచం లోపలికి , టౌన్ కి దూరం గ ప్రకృతికి దగ్గరగా ఉంది. టౌన్ నుంచి ఒక 10మినిట్స్ లో రిసార్ట్ కి చేరాం. అక్కడికి చేరే సరికి రాత్రి 8 అయ్యింది. బాగా చీకటి పడింది . మేడం చాల హ్యాపీ గ ఫీల్ అయ్యి “2 డేస్ ప్రశాంతం గ గడపొచ్చు ఈ రిసార్ట్ లో” అన్నారు. కార్ పార్క్ చేసి రిసార్ట్ లో చెకిన్ దగ్గరికి లుగ్గగే తీసుకొని వెళ్ళాం. “నువ్వు ఎక్కడుంటావ్” అని అడిగారు. “నేను కార్ లో నే ఉంటాను మేడం.