బృందావన సమీరం – 1

హాయ్ మిత్రులందరికీ..

నేను మీ సంజయ్ సంతోష్,మరో కొత్త కథతో మీ ముందుకు వస్తున్నాను..

నా మునుపటి కథల లాగే ఈ కథనీ ఆదరిస్తారని ఆశిస్తున్నాను…

కథ విషయానికి వస్తే ఇది పూర్తిగా కల్పితం,ఇందులోని పాత్రలు,సన్నివేశాలు ఎవరినీ ఉద్దేశించి రాసినవి కావు..నాకు తెలిసిన ఒక మిత్రుడు తన అనుభవాల్ని పంచుకోగా వాటికి నా కాల్పనికతని జోడించి రాస్తున్నాను..

కథలో సందర్భానుసారం అన్నీ ఉంటాయి,ఎవరినీ నొప్పించడానికి చేస్తున్న ప్రయత్నం కాదు ఇది,ఎవరైనా ఇబ్బంది పడితే వారికి ముందుగానే క్షమాపణలు..

కథ కొంచెం నిదానంగా వెళ్తుంది,నా ముందు కథల్లో లాగే శృంగారానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇందులోనూ కనిపిస్తుంది అని తెలియజేస్తున్నాను..

ఓ యువకుడి జీవితంలో జరిగిన సంఘటనల సమూహారమే ఈ కథ…

పాత్రలు వస్తూ పోతూ ఉంటాయి కథానుసారం..నా ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించ ప్రార్థన..

ధన్యవాదాలు….

ఎపిసోడ్ 1:

ఏమయ్యా “గోపీ” ఈరోజు కూడా వెళ్లలేదా జమీందారు వాళ్ళింటికి??

అమ్మా ఎన్ని సార్లు చెప్పాలే నీకు ?నాకు అక్కడికి వెళ్లడం ఇష్టం లేదు..

అయ్యా అలా అంటే ఎలా రా??అసలే నీకు వయసొస్తోంది,ఏమి చేసి బ్రతుకుతావు చెప్పు..ఏదో ఆ కుటుంబాన్ని ఇన్నిరోజులు నమ్ముకొని ఉన్నామని వాళ్ళు నీకు ఏదో దారి చూపిస్తామని చెప్తోంటే నువ్వెందుకయ్యా నా మాట వినడం లేదు.

అమ్మా వాళ్ళ సహాయం నాకు అవసరం లేదు,నేను నిన్ను వదిలి ఎక్కడికీ పోను..మనకున్న పొలం చేసుకుంటూ బ్రతుకుతాను నువ్వు భయపడకే..

అయ్యా నువ్వు కష్టపడటం నాకు బాధగా ఉంటుంది,నాలుగు ముక్కలు చదివావు, నీ తెలివికి ఏదో ఒక ఉద్యోగం ఇస్తారు సంతోషంగా ఉండవయ్యా నా మాట విని.

పట్నంలో నేను ఒక్కడినే ఉండలేనే, నువ్వూ వస్తానంటే చెప్పు వెళ్దాం లేకుంటే లేదు అంటూ చొక్కా వేసుకొని పొలం వైపు వెళ్ళిపోయాడు “గోపి”..

వీడు ఎలా బ్రతుకుతాడో ఏమో అని గొణుగుతున్న ఆమె ని ఏంటే అత్తా మా అల్లుడు మళ్లీ వద్దన్నాడా అంటూ లోపలికి వచ్చింది మంగ..

ఇది రోజూ జరిగే వ్యవహారమే గా మంగా,అయినా ఆ జమీందారు గారు రమ్మంటున్నా వీడు వెళ్లకపోతే తల పొగరు అనుకోరూ??

ఎందుకే గోపి ని ఇబ్బంది పెడతావ్??వాడేమైనా చిన్నపిల్లాడా??

ఏంటే నువ్వు కూడానూ వాడికి వంత పలుకుతున్నావ్?వాడు సంతోషంగా ఉండడానికే గా నా తాపత్రయం అంతా..

అబ్బా అత్తా ఎందుకే అలా అంటావ్?? ఈ కాలంలో కుర్రాళ్లు ఎప్పుడెప్పుడా కన్నవాళ్లను వదిలేసి వెళ్ళేది అని ఆలోచిస్తోంటే నువ్వు కనకపోయినా నీ కొడుకు మాత్రం నిన్ను వదిలివెళ్లను అంటుంటే సంతోషంగా ఉండకపోగా బాధ ఎందుకే అత్తా??

వాడిని నా కడుపున మోసి జన్మనిచ్చి ఉండుంటే నా మాట వినేవాడేమో నే మంగా,అందుకే నా మాట వినట్లేదు..

ఒసేయ్ అత్తా,వాడిని నువ్వు కనకపోయినా వాడికి నీ పైన ఉన్న ప్రేమకి ఈ జన్మంతా సంతోషంగా ఉండొచ్చే, నా కొడుకు చూశావుగా ఆరు నెలలు అయింది ఇల్లొదిలి,ఇంకా రాలేదు అదీ వాడికి ఉన్న ప్రేమ..అయినా గోపీ గురించి బెంగెందుకే నీకు??

బెంగ ఉండదా మంగా??వెనకా ముందు నాకు ఎవరూ లేరు,నేను పోతే వాడికి ఎవరే దిక్కు?నేను పోయేలోపు వాడిని ఒక ఇంటి వాడిగా చేస్తే నాకు అదే పదివేలు,వాడేమో ఉద్యోగం చేసుకో అంటే వ్యవసాయం చేస్తాను అంటున్నాడు..ఇక పిల్లని ఎవరు ఇస్తారే మంగా??

ఓసినీ తింగరి అత్తా,గోపీ కి ఏమి తక్కువే??వాడి వాటానికి కాళ్ళు కడిగి పిల్లనిచ్చే వాళ్ళు వంద మంది ఉన్నారు మన ఊర్లో,మంచి మనిషి పైగా చదువుకున్నవాడు, నువ్వు ఆ బెంగ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు సరేనా..

ఏమోనే మంగా,నా ప్రాణం పోయేలోపు వాడికి పెళ్లి అయితే చాలు అంతకన్నా నాకు ఏమీ అవసరం లేదు అంతే.

సరేలే అత్తా,వరి నాటు అయిపోయిందా??

అయిపోయిందే మంగా,ఈరోజు జమీందారు గారిది ఉంది వెళ్తున్నాను..

అవునా నేనూ వస్తున్నాను వెళ్దాం పద అంటూ ఇద్దరూ బయల్దేరిపోయారు…

గోపి, ఆరడుగులు పైనే ఎత్తుతో,దొండపండు లాంటి మేని రంగుతో చూడచక్కగా ఉంటాడు…కండలు తిరిగిన దేహం,విశాలమైన ఛాతీ ఇవి రెండూ అతడిలోని అత్యద్భుత ఆకర్షక లక్షణాలు..చూడగానే ఎంతటి ఆడది అయినా అబ్బా ఏమందం రా బాబూ అనుకోక తప్పదు..

వయసు 21 సంవత్సరాలు…కన్న తల్లిదండ్రులు ఎవరో తెలీదు..రోడ్డు ప్రక్కన ముళ్ళ పొదల్లో ఉన్న గోపీ ని లక్ష్మి తెచ్చుకొని పెంచి పెద్ద చేసింది…కన్నవాళ్ళ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు గోపి,తనని పెంచి పెద్ద చేసిన లక్ష్మి-రాజన్న దంపతులనే తన తల్లిదండ్రులు లాగే భావించి వారికి ఏ కష్టమూ రాకుండా చూసుకునేవాడు.. ఐదు సంవత్సరాలు క్రితం రాజన్న కాలం చేయడంతో వాళ్లకున్న మూడు ఎకరాల్లో ఒకవైపు వ్యవసాయం చేస్తూ మరో వైపు అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేశాడు…

ఆ పల్లెటూరులో డిగ్రీ పూర్తి చేసిన అతి తక్కువ మందిలో గోపీ కూడా ఒకడు,పై చదువులు చదవాలన్న కోరికలు పెద్దగా లేవు గోపీకి..చదువు మానసిక విజ్ఞానానికి తప్ప బ్రతుకుదేరువు కాదు అనుకొని వ్యవసాయం వైపు ఆసక్తి చూపేవాడు.. ఆ ఆసక్తే గోపీని అందరిలో ప్రత్యేకంగా నిలబెట్టింది,వ్యవసాయంలో ఉన్న మెళకువలని అన్నీ పట్టించుకొని అందరికన్నా ఎక్కువగా దిగుబడి సాధిస్తూ ఆ చుట్టుపక్కల గ్రామాల్లో మంచిపేరు సంపాదించుకున్నాడు..

మనిషి ముత్యం లాంటి వాడు,ఏ చెడు అలవాట్లని దగ్గరికి దరి చేరనివ్వలేదు..యవ్వనంలో ఉండే స్త్రీ మొహం పెద్దగా లేకుండా నిగ్రహంతో ఉండేవాడు..ఊర్లో కొంతమంది మనోడిని కవ్వించినా నవ్వుతూనే వాళ్ళని వారించాడే తప్ప ఎన్నడూ గీత దాటలేదు,అలాగని తేడా అని మాత్రం కాదు,నిఖార్సయిన మగాడు నిస్సందేహంగా..

వీలైన సమయాల్లో పొలంలో గడపడం,తీరిక సమయాల్లో అందరి పనుల్లో తలలో నాలుకలా ఉండటం మనోడి కాలక్షేపాలు..ఊర్లో తన వయసున్న కుర్రాళ్లు లేకపోవడంతో తనకంటే చిన్నవాళ్ళు,పెద్దవాళ్ళతోనే సావాసం చేసేవాడు..

ఇంటి దగ్గర తన అమ్మ లక్ష్మీ బాధని అర్థం చేసుకున్నా కూడా తనకి ఇల్లు వదిలి వెళ్లడం ఏ మాత్రమూ ఇష్టం లేదు,పొలాలు చూసుకోవడం తన తల్లిని బాగా చూసుకోవడం ఇవే గోపి ఆలోచనలు..

జమీందారు గారి అబ్బాయి “శేషగిరి” పట్నంలో ఒక పెద్ద విత్తనాల కంపెనీ ని నడుపుతున్నాడు, మనోడి ప్రతిభ చూసి ఉపయోగంగా ఉంటాడు అని గోపీ ని పనిలోకి రమ్మంటున్నాడే తప్ప ఏ అభిమానమూ లేదు..ఈ విషయం తెలిసే గోపీ పట్నం పోవడానికి ససేమిరా అంటున్నాడు, ఈ విషయం లక్ష్మీ కి తెలీదు..అన్యమనస్కంగా ఆలోచిస్తున్న గోపీ కి పక్కన ఎవరో వస్తున్న శబ్దం వినిపించేసరికి అటువైపు చూసాడు.ఎదురుగా క్రిష్ణయ్య వస్తూ కనపడేసరికి నవ్వుతూ ఏ మామా ఇటు వైపు వస్తున్నావ్ అని పలకరించాడు.

ఏమీ లేదోయ్ అల్లుడూ,నీకోసమే వచ్చాను.

నా కోసమా?ఏమైనా పని ఉందా మామా??

అవునోయ్ అల్లుడూ..

చెప్పు మామా..

ఏమీ లేదోయ్,మీ అమ్మ నాకు మొత్తం చెప్పింది,ఏంటి నీ సమస్య???

మామా నీకు తెలిసిందే గా,మళ్లీ అడగడం దేనికి??

అల్లుడూ నీ సమస్య నాకు తెలుసు,కానీ నువ్వు పనిలోకి వెళ్లడం నీకే చాలా లాభిస్తుంది అని ఆలోచించలేకపోతున్నావ్..

ఏంది మామా??నాకు ఎలా లాభం??

నువ్వు ఎలాగూ వ్యవసాయంలోనే ఉన్నావుగా,శేషగిరి కూడా విత్తనాల వ్యాపారమే చేస్తున్నాడు..నువ్వు ఆ విత్తనాల గురించి బాగా తెలుసుకొని ఇంకా బాగా చేయొచ్చు,ఏమంటావ్??

నువ్వు చెప్పేది బాగుంది మామా,కానీ పట్నం వెళ్లడం నాకు ఇష్టం లేదు..ఇక్కడ అమ్మ ఒంటరిగా ఉండటం నాకు అస్సలు నచ్చట్లేదు.

అబ్బా అల్లుడూ,అమ్మకి వచ్చిన ఇబ్బంది ఏముందిరా??నువ్వేమీ పట్నంలో ఉండిపోలేదు గా,ఏమి అవసరం వచ్చినా రెండు గంటల్లో ఇక్కడ ఉంటావు..ఎలాగూ వ్యవసాయం చేస్తున్నావ్ కాబట్టి ఆదివారాలు ఇక్కడికి వచ్చి చూసుకొని వెళ్లు, నీ అవసరం ఉంది శేషగిరి కి..

ఏమో మామా, నాకైతే మనసే రావడం లేదు..

కొంచెం ఆలోచించు రా గోపీ,పెద్దోళ్ళు అడిగినప్పుడు మనం కాదనకూడదు..పైగా ఇది నీకు సహాయం చేసే పనే తప్ప ఇబ్బంది పెట్టేది కాదు..నా మాట విని వెళ్ళురా గోపీ అంతా బాగుంటుంది..

క్రిష్ణయ్య మాట అంటే ఊర్లో అందరికీ ఒక గురి,గోపీ కి ఆయనంటే అభిమానం ఉండటం,పైగా ఇదేదో ఉపయోగకరమైన పనే అనిపించడంతో గోపీ ఇంకేమీ ఆలోచించకుండా సరే మామా వెళ్తాను, కానీ నచ్చకపోతే మాత్రం వచ్చేస్తాను..

అలాగేలే రా,నువ్వు వెళ్లి అందులో మెళకువలు తెలుసుకో..భవిష్యత్తు లో అది ఉపయోగపడొచ్చు.

సరేలే మామా వెళ్తాను ఖచ్చితంగా..

హమ్మయ్యా దారికొచ్చావు,ఒకసారి శేషగిరి కి కబురు చేస్తాను..రేపే బయల్దేరుదువు గానీ అంటూ క్రిష్ణయ్య వెళ్ళిపోయాడు..

ఆ తర్వాత శేషగిరి కబురు రావడంతో ఆ మరుసటిరోజు బయల్దేరాడు గోపీ,అమ్మకి అన్ని జాగ్రత్తలు చెప్పి ఆ రోజు మధ్యాహ్నం కి పట్నం చేరి శేషగిరి ఆఫీస్ కి సరాసరి చేరిపోయాడు..శేషగిరి గోపీ ని ప్రత్యేకంగా పరిగణించి అన్ని విషయాలు చెప్పి ఒక అవగాహన కుదిర్చాడు..

సాయంత్రం అయ్యేసరికి శేషగిరి గోపీని కార్ లో కూర్చోబెట్టుకొని తన ఇంటికి తీసుకెళ్లాడు..శేషగిరి భార్య “బృంద” నవ్వుతూ రావయ్యా గోపీ మొత్తానికి వచ్చావు సంతోషం అంటూ లోపలికి తీసుకెళ్లింది చనువుగా..

ఇల్లు చాలా చక్కగా ఉండటం వల్ల గోపీ కి చాలా బాగా నచ్చింది,బృందా చనువుగా పైకి తీసుకెళ్లి ఇదేనయ్యా నీ గది, ఇక నుండీ ఇక్కడే ఉంటావు నువ్వు,ఇల్లు బాగుందా అంది నవ్వుతూ.

చాలా బాగుంది మేడం,కానీ నేను ఇక్కడ ఉండటం మీకు ఇబ్బందేమో??నేను ఆఫీస్ గదిలో ఉంటాను మీరేమీ అనుకోకపోతే అన్నాడు మృదువుగా.

ఏంటయ్యా గోపీ,మాకెందుకు ఇబ్బంది??నువ్వేమీ పరాయివాడివి కాదుగా,నువ్వు బయటవుండటం అస్సలు నచ్చని విషయం మీ సార్ కి,కాబట్టి నీకు కష్టమైనా కూడా ఇక్కడే ఉండాలి సరేనా అంటూ నవ్వుతూనే కొంచెం సీరియస్ గా చెప్పింది బృందా..

బృందా పద్దతి,చనువు నచ్చడం వల్ల గోపీ కాదనలేకపోయాడు,పైగా ఈవిడ సొంత మనిషిలా చూడటం గోపీకి చాలా నచ్చింది..

అలాగే మేడం,ఇక్కడే ఉంటాను.మీకేమీ ఇబ్బంది కలిగించను అన్నాడు మృదువుగా..

ఫర్వాలేదు గోపీ,ఇదిగో నువ్వు మేడం అని మాత్రం పిలవకు..నేను నీకు మేడం ని కాదు,నన్నూ నీ ఇంట్లో మనిషిగా అనుకో అంతే.

గోపీ ఆమె మాటలకి నవ్వి అలాగే అండీ అన్నాడు.

సరిలేవయ్యా ముందు ఫ్రెషప్ అయ్యి కిందకి వచ్చేయ్, ఏదైనా తిని కొంచెం విశ్రాంతి తీసుకుందువు గానీ అంటూ కిందకి వెళ్ళిపోయింది బృందా…

బృందా,ఆమె పేరు ఎంత అందంగా ఉంటుందో ఆవిడా అంతే అందంగా ఉంటుంది.. గుణవతి పైగా మహా చురుకైన మనిషి..వయసు 36 సంవత్సరాలు..చిన్నవయసులోనే శేషగిరి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు బృందా అందం నచ్చి..బృందా బాగా ఎత్తు మనిషి,ఆమె ఎత్తుకి తగ్గట్లుగానే నిండైన రూపం ఆమెది,పెళ్లికి ముందు సన్నగా ఉన్నా పెళ్ళైన తర్వాత కొంచెం కండ చేరి ఆమె అందాల్ని మరింత ద్విగుణీకృతం చేసింది..పిరుదుల వరకూ ఉన్న ఆమె నల్లటి ఒత్తైన జుట్టు ఆమెలో పెద్ద సెక్సప్పీల్..

ఆమె అందాలు 36-28-38 తో ఎంతటి మగాడికైనా నిగ్రహాన్ని అదుపు తప్పేలా చేస్తాయి..బృందా వంట్లో అణువణువు మగాళ్ళకి కైపెక్కించే కారకమే,బృందా అందరి ఆడవాళ్ళ లాగే సగటు గృహిణి..ఇంటర్ వరకూ చదివి ఆపేసింది..లోకజ్ఞానం ఎక్కువే,తల్లిదండ్రులు విద్యావంతులు అవ్వడం వల్ల కొంచెం ఆధునికంగానే పెరిగిన మనిషి..సాంప్రదాయాలు,పద్ధతులు నిక్కచ్చిగా అమలు చేస్తూ ఎన్నడూ పరాయి పురుషుడి ఊసే లేకుండా గుణవతిగా ఉంటుంది..పల్లెటూరులో పుట్టి పెరిగినా పట్నం వచ్చాక ఇక్కడి అలవాట్లు ని కూడా వంటబట్టించుకొని ఉత్తమ ఇల్లాలు గా పేరు తెచ్చుకుంది..ఇవన్నీ ఒక ఎత్తైతే ఆమె మంచితనం ఆమె కి ఒక ఆభరణం,ఆమె మంచితనంతోనే అందరినీ ఆకట్టుకుంటూ చాలా మంచి పేరు తెచ్చుకుంది..

శేషగిరి-బృందా ల వైవాహిక జీవితం సంతోషంగానే నడుస్తోంది..శేషగిరి రసికుడు కావడం వల్ల పడకగదిలో బృందా రెచ్చిపోవడం షరా మామూలే.ఇద్దరు సంతానం,పాప ఐశ్వర్య 15 సంవత్సరాలు,హైదరాబాద్ లో 10 చదువుతోంది…బాబు ప్రద్యుమ్న 13 సంవత్సరాలు ,ఇద్దరూ హైదరాబాద్ లో ఒకే స్కూల్ లో ఉండి చదువుకుంటున్నారు..పిల్లలు సెలవులకి మాత్రం వస్తారు,ఇక మామూలు రోజుల్లో ఇంట్లో ఒక్కటే ఉంటుంది బృందా..టీవీ,నవలలు చదవడం ఇవే బృందా కాలక్షేపాలు.. తెలిసిన నవలలు అన్నీ చదివేసింది,ఇంటర్నెట్ లో దొరికే నవలలు కూడా చదువుతూ కాలక్షేపం చేస్తుంటుంది..

ఇక బృందా కి పట్నంలో ఉన్న ఒకే ఒక స్నేహితురాలు “గిరిజ”,గిరిజ-బృందా లు చిన్నప్పటి నుండీ కలిసి చదువుకున్నారు పైగా ఒకటే ఊరు వాళ్ళు.. గిరిజ కూడా పట్నంలోనే సెటిల్ అవడం వల్ల రోజూ ఏదో ఒక సమయంలో కలుసుకొని పిచ్చాపాటీ మాట్లాడుతూ పొద్దు పోగొట్టుకుంటారు..గిరిజ భర్త హేమంత్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, ఎప్పుడూ టూర్లు అంటూ వారానికి ఒకసారి మాత్రం గిరిజతో ఉంటాడు..గిరిజ తన ఒక్కగానొక్క కొడుకుని చూసుకుంటూ ఉంటుంది..గిరిజ-బృందా లు తమతమ విషయాలు అన్నీ షేర్ చేసుకుంటూ సరదాగా గడిపేస్తూ ఉంటారు.. వాళ్ళిద్దరి మధ్య అసలు దాపరికాలు ఉండవు,ఒకరి అందాల్ని ఒకరు పొగుడుకుంటూ అప్పుడప్పుడు చిలిపిగా కవ్వించుకోవడాలు చేస్తూ సరదాగా ఉంటారు.వాళ్ళకి ఉన్న ఇంకో సరదా పోర్న్ వీడియోస్ చూడటం,పొద్దున్నే వీడియోస్ చూసి అందులో ఉన్న విషయాలన్నీ మొగుళ్ళతో ట్రై చేయడం,ఒక్కోసారి సుఖం మరోసారి విరహం ఇవీ ఆ స్నేహితుల జీవన రహస్యాలు..

గోపీ స్నానం చేసి కిందకి వెళ్ళేసరికి శేషగిరి కూడా సిద్ధంగా ఉండటంతో బృందా ఇద్దరికీ వడ్డించింది..గోపీ వంటకాలు అన్నీ రుచి చూస్తూ బాగున్నాయి అండీ అని అనడంతో సంతోషంగా నవ్వుతూ థాంక్స్ గోపీ,మీ సార్ మాత్రం ఎప్పుడూ నా వంటకాలని ఏదో ఒక వంక పెట్టి తప్పుపడుతుంటాడు అంది.

అయ్యో లేదండీ నిజంగానే చాలా బాగున్నాయి అన్నాడు గోపీ.

మొత్తానికి తొలిరోజే మీ ఆంటీ ని కాకా పట్టేశావయ్యా గోపీ,ఇక నీకు తిరుగులేదులే..బృందా ఏంటీ ఆలస్యం గోపీ కి ఇంకా కొంచెం వడ్డించూ అంటూ ఆట పట్టించాడు శేషగిరి…చాళ్లేండి మీ సంబడం, నా వంటని మెచ్చుకోక దెప్పిపొడుస్తావ్ ఎందుకూ??ఇదిగోవయ్యా గోపీ ఇంకాస్తా వడ్డిస్తా అంటూ గోపీ కి ప్రేమగా వడ్డించింది వద్దు వద్దంటున్నా కూడా.

ఏమయ్యా గోపీ నిన్ను ఒకటి అడగనా అన్నాడు శేషగిరి..

అడగండి సర్ .(మర్యాదగా).

నువ్వు పండించిన పంటలకి ఎలాంటి మెళకువలు పాటించావో తెలుసుకోవచ్చా అన్నాడు మృదువుగా.నన్ను సర్ అని ఆఫీస్ లో మాత్రం పిలువు, ఇంట్లో మాత్రం నో ఫార్మాలిటీస్ జస్ట్ అంకుల్ అని పిలువు.

అలాగే అంకుల్,సెపరేట్ గా మెళకువలు ఏమీ లేవు,నేను అగ్రికల్చర్ బీఎస్సీ లో నేర్చుకున్న విషయాలని కొంచెం జాగ్రత్తగా అప్ప్లై చేసాను అంతే.

హ్మ్మ్ గుడ్ గోపీ,నీకో విషయం తెలుసా,ప్రెజెంట్ అగ్రికల్చర్ ఫీల్డ్ లో నష్టాలు తప్ప ఏమీ లేవు,దానికి కారణాలు తెలుసా??

ఏముంది అంకుల్,ఒకటి పురాతన పద్ధతులు,రెండు నాసిరకపు విత్తనాలు అంతేగా.

బాగానే గెస్ చేశావ్,నాసిరకపు విత్తనాల గురించి ఏమైనా ఐడియా ఉందా నీకు??

అవును అంకుల్,విత్తనాల గురించి చాలా తెలుసు..వాటిని గ్రేడింగ్ చేయడంతో సమస్యని అధిగమించొచ్చు.

గుడ్ గోపీ,నిజానికి ఇప్పుడున్న విత్తనాల కంపెనీల్లో చాలా వరకూ బోగస్..నేనూ ఒక రైతు కుటుంబంలో నుండి వచ్చినవాడినే కాబట్టి అలాంటి బోగస్ విత్తనాలని ఎంకరేజ్ చేసే వ్యక్తిని కాను..కొంతవరకూ మన కంపెనీ నుండి మేలైన విత్తనాలే రావడం మనకు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది,ఈ మధ్య నాకు వచ్చిన పెద్ద తలనొప్పి విత్తనాలని ఎంపిక చేసుకోవడం…మన కంపెనీ లో పని చేసే కొందరు డబ్బులకు కక్కుర్తి పడి కొంచెం అన్యాయం చేస్తున్నారని తెలుస్తోంది…ఈ విత్తనాల ఎంపిక విషయాలన్నీ నీకు అప్పజెప్పాలి అనే ఆలోచన ఉంది,ఏమంటావ్??

తప్పకుండా అంకుల్,మంచి విత్తనాలని అందించాలి అనే మీ ఆలోచన నాకు నచ్చింది..నేను తప్పకుండా ఈ సమస్యని అధిగమిస్తాను.

గుడ్ గోపీ,నాకు ఇప్పుడు మనశ్శాంతి గా ఉంది..రేపటి నుండి నువ్వు మన ల్యాబ్ లో కొంచెం ట్రైనింగ్ తీసుకో ఈ విత్తనాల ఎంపిక గురించి.. ఒక నెల పాటూ ఈ విషయాలన్నీ తెలుసుకో,ఆ తర్వాత నీ పని మొదలుపెట్టు..

అలాగే అంకుల్ తప్పకుండా,మీకు చాలా థాంక్స్.

థాంక్స్ ఎందుకయ్యా గోపీ,నువ్వు అయితే తెలిసినవాడివి పైగా తెలివైనవాడివి అని నీకు ఈ బాధ్యత అప్పగించాను..

తప్పకుండా అంకుల్,మీ నమ్మకాన్ని నిలబెడతాను..

హమ్మయ్యా ఇప్పుడు నాకు ఒక టెన్షన్ తీరిపోయింది గోపీ,రేపటి నుండి నీకు ఈ పనులు మొత్తం అవగాహన వచ్చేలా R&D డిపార్ట్మెంట్ లో నీ పనిని మొదలెట్టు.. ఏ సందేహాలు ఉన్నా “అరుంధతి” అనే ఆవిడ ఉంటుంది,ఆమెని కాంటాక్ట్ అవ్వు..

అలాగే అంకుల్ అంటూ తినేసి కాసేపు మాట్లాడి గోపీ తన గదిలోకి వెళ్ళిపోయాడు..గోపీకి కొంచెం సంతోషంగానే ఉంది,శేషగిరి గురించి కొంచెం తప్పుగా అనుకోవడం పొరపాటు అని తెలుసుకున్నాడు..రైతుకి కొంచెం మేలైన విత్తనాలని అందించాలన్న తాపత్రయం గోపీ కి నచ్చింది..సంపాదనే పరమార్థం అనుకునేవాళ్ళకి ఇవన్నీ పట్టవు కొంతలో కొంత శేషగిరి మేలైన వాడే అని నిర్ణయానికి వచ్చాడు.. ఇక బృందా గారి చనువు మొదటిరోజే తనని ఆకట్టుకుంది,ప్రేమగా ఆమె మసులుకున్న తీరు గోపీ ని కట్టిపడేసింది..చూద్దాం ముందు ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు…

బెడ్రూమ్ లోకి వెళ్లిన శేషగిరి అద్దం ముందున్న బృందా ని వెనక నుండి కౌగిలించుకుని మెత్తగా నిండైన సళ్ళని పిసుకుతూ మెడ పైన ముద్దులు పెడుతున్నాడు.

మ్మ్మ్మ్మ్ ఏంటోయ్ శ్రీవారూ ఈరోజు గుర్తొచ్చానా తమరికి అంటూ శేషగిరి పట్టుని మరింత అదుముకుంది తన సళ్ళ పైన..