అసలు కథ – Part 23

సాయంకాలానికి అందరూ కలుసుకొన్నారు కాని అహన మాత్రం కలివిడిగా ఉండలేకపోయింది . . .అంటీముట్టనట్లు మాటాడి వెళ్ళిపోయింది.

రాత్రికి మోహనను కౌగిలొలో అదుముకొంటూ రిలాక్స్ అవుతూ . . .మోహనా. . ఇంట్లో ఇంత పెద్ద సమస్య ఉందని నాతో మాట వరుసకైనా చెప్పలేదు. . .అఫ్ కోర్స్ నీ కారణాలు నీకుంటాయనుకో . . . కాని సరైన సమయంలో నోరు విప్పావు. . .ఈ రోజు మధ్యాహ్నం గనుక నోరు విప్పక పోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.

గగన్ ఎద మీద నుండి తల ఎత్తుతూ . . .నిజం చెబుతున్నా బావా. . .సావంత్ చెప్పేవరకూ నాకు కూడా ఇంట్లో ఆంటీ ఇలా ఆలోచిస్తోందనని నాకు కూడా అందాజు లేదు. సావంత్ ఆ రోజు పార్టీలో జాగ్రత్తగా ఉండమని చెప్పిన తరువాత కూడా మీ ఇద్దరి స్నేహం ఎక్కడ చెడిపోతుందనని ఆలోచించాను. కాని నాకు సావంత్ విశయం ఖచ్చితంగా చెప్పిన తరువాత నేనెంతగా భయపడ్దానంటే. . . ఆంటీ వల్ల ఎక్కడ దిక్కులేని చావు చావాల్సి వస్తుందో. . .నిన్ను వదలుకోవాల్సి వస్తుందోనని ప్రతిక్షణం భయపడ్డా. . .

గగన్ : – ఇంతకూ అమ్మ ప్లాన్ ఫలానా అని సావంత్ చెప్పాడా . . . మోహన : – చెప్పాడు బావా. . . నా మీద నీకు అనుమానం వచ్చేలాగ చేయమని. . . . అందుకు ఆంటీ కంపెనీలో నుండి పది శాతం షేర్స్ ఆఫర్ . గగన్ : – అంటే. . . నీ మీద అనుమానం వచ్చేలాగా చేస్తే . . .నేను నిన్ను వదిలేస్తానని . . .తద్వారా తనకు నచ్చిన పిల్లను తెచ్చి నాకు ఇంకో పెళ్ళి చేయాలని ఆలోచించి ఉంటుంది.. . . అంతేగా మోహన : – ఏమో బావా. . .. ఆంటీ ఇలానే ఆలోచిస్తోందని నేను చెప్పలేను. .బహుశా అంతే అయి ఉండవచ్చు. . .లేదా నేను ఫలానా అని తెలిసిన తరువాత కూడా నన్ను ఇష్టపడి పెళ్ళి చేసుకోవడం తనకు నచ్చి ఉండకపోవచ్చు. .

గగన్ : – ఆ విశయం నాన్నకు కూడా తెలుసుగా . . . .మరి ఆయనే ఇప్పుడు నిన్ను నెత్తి మీద పెట్టుకొని చూసుకొంటున్నాడుగా. . . మోహన : – అంకుల్ అర్థం చేసుకొన్నట్లుగా . . .ఆంటీ ఆలోచించలేకపోయిందేమో . . లేదా ఇంకో దారిలేక సావంత్ సహాయం అడిగిందేమో. . . గగన్ : – బహుశా అంతే అయి ఉండవచ్చు. . కాకపోతే సావంత్ నీతో కాకుండా నాతో ఎందుకు చెప్పలేదని ? మోహన : – నీకేమైనా పిచ్చా బావా. . .నీ క్లోజ్ ఫ్రెండ్ అయి ఉండి మీ అమ్మ ఇలా చేయమని చెప్పిందని ఎవరైనా చెబుతారా. . .నీవు అపార్థం చేసుకొంటే మీ స్నేహం ఎక్కడ చెడిపోతుందోనని ఆలోచించి ఉండడూ. . . గగన్ : – నిజమే సుమీ . . . నాకు ఈ పాయంట్ తట్టలేదు. . .అది సరే . . .ఇంతకూ నీవు డబల్ క్రాస్ చేయమని చెప్పేంత చనువెలా వచ్చింది మీ ఇద్దరి మధ్యలో. . . ఆ మాటకు చివ్వున తలెత్తి చూసింది మోహన .

గగన్ తడబడుతూ అంటే నా ఉద్ద్యేశ్యం . . . నీకు ఆ తాట్ ఎలా వచ్చిందని?

గగన్ కు దూరంగా జరుగుతూ ఇలా పొర పొచ్చాలొస్తాయనే ఆంటీని హద్దులో పెట్టుకోమన్నది. . .ఐతే మీ అమ్మే వాడికి లొంగిపోయింది. . .అంతే కాని మీ అమ్మని చెరిచి దారిలో పెట్టుకొమ్మని నేనేమీ చెప్పలేదు.. .వాడితో నాకు అంత చనువు కూడా ఏమీ లేదు. గగన్ : – అంటే మా అమ్మే దీనికంతటికీ కారణం అంటావ్. . . మోహన : – చూడు బావా నీవు మళ్ళీ మొదటికొస్తున్నావు. . .విశయం నీకు మొత్తం తెలుసు . . .దాన్ని ఆంటీ అంకుల్ తో కూడా మాట్లాడి పక్కా చేసుకొన్న తరువాత కూడా ఇలా మాటాడితే ఎలా ? ఇది నీకేమైనా భావ్యమా. . . సావంత్ నాతో విశయం చెప్పాడు గనుకనే . . .మన సంసారం ఏమవుతుందోనని మొదట్లోనే నేను నీకు చెప్పలేదు. . . చెప్పి ఉంటే ఇప్పుడు వచ్చే అపార్థాలు అప్పుడే వచ్చేవి ఎందుకంటే నేను దిక్కులేని దాన్ని కదా. . .

గగన్ : – అమ్మా తల్లీ . . .నిన్నెవరూ దిక్కు లేని దాని వని చీప్ గా చూట్టం లేదు. . . ఈ ఇంట్లో ఒకతిగా నీవే ఆలోచించు. . ఇంటికి పెద్ద దిక్కైన ఆవిడ ఈ వయసులో కొడుకు వయసు ఉన్నవాడితో అక్రమ సంభందం పెట్టుకోవడం . . .ఆ విశయం నాన్న గారికి తెలీకుండా. . . కొడుకుగా నేను కడుపులో పెట్టుకొని తిరగడం. . .ఎలా ఉంటుందో ఆలోచించమని అంటున్నా. . .

మోహనకు కళ్ళలో నీళ్ళు సుళ్ళు తిరుగుతూ ఉంటే . . .మీరూ మీరూ తేల్చుకోవాల్సిన విశయం అది. . . దానికి నన్ను భాద్యత చేస్తూ. . .కారణాలు అడిగితే ఏమని సమాధానం చెప్పేది. ఆమె ఏడుపు మొహం చూసి గగన్ కాస్త మెత్తబడుతూ. . . . అలా కాదు మోహనా. . .నా ఆలోచన నీతో పంచుకొంటున్నా అంతే . . .

మోహన : – ఏం పంచుకోవడమో ఏమో. . . అటు తిరిగి ఇటు తిరిగి నా వైపే వేలు చూపిస్తున్నట్టుగా ఉంది మీ ప్రవర్తన. . . అంతగా భాధ ఉన్న వారు డైరెక్ట్ గా ఆంటీతోనే విశయం తేల్చుకోవచ్చుగా. . .

ఆ మాటతో గగన్ నోరు లాక్ పడిపోయింది. . .నిజమే మోహన చెప్పినట్టుగా. . . విశయం మొత్తం అమ్మ తో ముడిపడి ఉంటే మోహనతో పోట్లాడి ఏం ప్రయోజనం. ..ఛ. .తన మనసెంతగా భధ పడుతూ ఉంటుందో. . .అనుకొని సారీ మోహనా. . .నా ఉద్ద్యేశ్యం నిన్ను అనుమానించడం కాదు. . .

మోహన : – అనుమానం కాకపోతే ఇంకేమిటి బావా. . . మీ సావంత్ కలిసి ఉంటం డైరెక్ట్ చూసిన తరువాత కూడా . . .దారుణంగా కారణాలు నన్ను అడుగుతావున్నావు.. . . గగన్ : – సారీనే . . . .మా బుజ్జీ కదా ఇలా రా. . . మోహన : – మీ సారీ నాకేమీ ఒద్దు. . . నేను రాను. . . గగన్ : – ఈ విశయం మా అమ్మతోనే మాతాడుతా. . ..సరేనా ఇలా రా అంటూ బెడ్ షీట్ లాగబోయాడు. . . బెడ్ షీట్ ను గగన్ కు దొరక్కుండా కిందకు లాక్కొంటూ . . . మీ అమ్మతో మాట్లాడిన తరువాతైనా మళ్ళీ నా దగ్గరే నోరు జారుతారు. . . గగన్ : – నా బుజ్జీ కదూ. . . నేను నోరు జారినా వేరే ఏమి జారినా . . .నీ దగ్గరే కదా. . . ఇలా రా. . . మోహన : – ఊహూ నేను రాను గగన్ నే లేచి ఆమెకు దగ్గరగా జరుగుతూ. . . మా బుజ్జి కి కోపమొచ్చినట్లుంది. . .అంటూ దగ్గరకు తీసుకోబొయాడు. . .

మోహన : – నాకేం కోపo లేదు. .. అంటూ అటుతిరిగిపడుకొంది. గగన్ ఆమె మెడ మీద మొహం పెడుతూ నీ కోపం ఎలా పోగొట్టలో నాకు తెల్సుసుగా అంటూ ఆమె గడ్డం కొరికాడు. . . నాకేమీ కోపం లేదు అంటున్నాగా అంటూ కళ్ళు మూసుకొంది.