మరునాడుదయం చారిని మోహనను ఇద్దరినీ ఆఫీసుకు వెళ్ళమని చెప్పి తామిద్దరూ ఫాం హౌస్ కు బయలుదేరారు.హౌస్ కు వెళ్ళేంతవరకూ అహన గగన్ లిద్దరూ కనీసం మాటవరుసకైనా మాటాడుకోలేదు.
గగన్ కు రాత్రి మోహన తో మాటాడిన మాటలే గుర్తుకొస్తున్నాయి. ఇటు అహనకు మనసంతా గుబులు గుబులుగా ఉంది. గగన్ ఏం మాటాడుతాడో . . .ఏమని సమాధానం ఇవ్వాలో అని ప్రెపేర్ అవడానికి ప్రయత్నిస్తూ ఉంది.
హౌస్ దగ్గర అప్పుడప్పుడే పరచుకొంటున్న నీరెండ వెచ్చగా అనిపిస్తూ ఉంటే కూలీలందరూ ఏవో పల్లె పాటలు పాడుకొంటూ హుషారుగా పని చేస్తున్నారు. వాతావరణం చాలా సన్నీగా అనిపిస్తూ ఉంది. ఈలోగా వాచ్మాన్ టిఫినీలు తెచ్చిపెట్టానని చెప్పి పొలం లోనికెళ్ళి పోయాడు.
ఇక అహనకు నోరు విప్పక తప్పింది కాదు.. . .రా రా టిఫిన్ చేసిన తరువాత పొలం లోనికొద్దాం అని చెప్పి హౌస్ వైపు వెళ్ళింది. అమ్మ వడ్డించింది మౌనంగా తింటూ ఉన్న గగన్ న్ను చూసి అహనే పలకరించింది. ఏరా అలా ఉన్నావ్. . .ఏమీ మాటాడడం లేదు? గగన్ :- అబ్బే ఏం లేదమ్మా. . . అహన :- నాకు తెలుసు లేరా. . . మీ అమ్మ చెడిపోయిందని ఆలోచిస్తున్నావ్ అంతేనా. . . గగన్ తడబడుతూ . . .అలాంటిదేమీ లేదమ్మా . . . అహన :- చూడు గగన్ నిన్న జరిగిన దానికి నీవెంత భాదపడుతున్నావో . . . నేను కూడా అంతే భాధపడుతున్నాను.. . .నీకు ఇంకా ఏమైనా అడగాలని ఉంటే మొహం మీదే అడిగేయి. . .ఇలా మనసులో పెట్టుకొని భాదపడుతూ ఉంటే నీకే కాదు . . . . చుట్టూ ఉన్న మాకు కూడా ఇబ్బందే. . .
గగన్ :- అంతేనంటావా అమ్మా. . . అహన :- అవును గగన్ :- అమ్మా ఏం జరిగిందో ఎలా జరిగిందో పక్కన బెడితే నీతో ఈ విశయమై ఇలా మాట్లాడాలంటేనే ఇబ్బందిగా ఉంది. అహన :- ఏం చేస్తాం చెప్పు . . అంతా నా ఖర్మ . . .ఇంటి గురించి ఇంటి పరువూ మర్యాదల గురించి ఆలోచించి దిక్కుతోచని పరిస్థితుల్లో ఇలా ఇరుక్కుపోయాను.
గగన్ :- ఇంటి పరువూ ప్రతిష్టల గురించి నాకు మాత్రం పట్టింపులేదని ఎలా అనుకొన్నవమ్మా. . . నా జీవితాన్ని నాకు నచ్చినట్లు కాకుండా సమాజం కోసం ఆలోచించి జీవించమంటావా. . . అలాంటప్పుడు అది బిజినెస్ అవుతుందే కాని, జీవితం ఎలా అవుతుందమ్మా . . .అదిగో ఆ ఒక్క విశయంలో మీ నుండి విభేదించాల్సి వచ్చింది. అందుకు మోహన ఎలా భాద్యురాలవుతుంది.
అహన :- నిజమేరా నేను ఒక వైపే అలోచించాను. . .ఇందులో మోహనను దోషిని చేయడమన్నది పెద్ద తప్పు . ఏమీ తెలీని దానిని తీసుకొచ్చి నీకు నచ్చినట్లు తీర్చి దిద్దుకొని చూసుకొంటుంటే సంతోషించాల్సింది పోయి . . . . ఆమెనే తప్పించేందుకు ప్లాన్ చేసాను. అందుకు తగ్గ శిక్షను ఇప్పుడు అనుభవించాల్సి వస్తోంది. గగన్ నా తప్పును నేను తెలుసు కొన్నారా. . .నన్ను క్షమిస్తావు కదూ. . .
గగన్ :- చ చ నీవు క్షమించమని అడగాల్సిన అవసరం లేదమ్మా. నీ ప్రమేయం లేని దాంట్లో నీవు క్షమాపణలు అడగాల్సిన అవసరం లేదు. . . నీవు ఇలా ఆలోచిస్తున్నవని సావంత్ చెప్పడం తో వాడితోనే నిన్ను నీ తప్పు గురించి హెచ్చరించమని మోహన చెప్పింది. అంతే కాని మీ ఇద్దరినీ ప్రోత్సహించడం తన ఉద్ద్యేశ్యం కానే కాదు.
సావంత్ ప్రస్తావన రావడంతో అహన మనసు కుత కుతా ఉడికిపోయింది. . . .ఆ విశయాన్ని వదిలేయ్ రా . . .జరిగిపోయిన దాని గురించి మళ్ళీ డిస్కషను పెట్టుకోవడం వల్ల ఒరిగే ప్రయోజనం ఏమీ లేదు. నేను మానసికంగా చాలా దెబ్బతిన్నాను. . . నేను మీ నాన్న ఇద్దరమూ కలిసి కొన్నాళ్ళు ఏ అలస్కనో కెనడానో వెళ్ళి వస్తాం. . . కొద్దిగా ఊరటగా ఉంటుంది.
గగన్ :- మీ ఇష్టమమ్మా . . .కాకపోతే ఇంకో అనుమానమున్నదమ్మా. . . అహన :- చెప్పు గగన్ :- మోహన చెప్పిన దాన్ని బట్టి నువ్వు చెప్పిన దానిని బట్టి రెంటినీ కలిపి చూస్తే మీ తప్పు లేదని పిస్తోంది. కాని నిన్న నేను చూసిన దాని బట్టి చూస్తే సావంత్ నిన్ను లొంగదీసుకొన్నట్లు లేదు . . .నీవే ఇష్టపడి . . .అని మాటలు మింగేసాడు.
అహనకు ఈ విశయాన్ని గురించి గగన్ ను ఎలా కన్వీనెన్స్ చేయాలో అర్థం కాక కొద్దిగా ఇబ్బంది పడింది. . . .నిండా మునిగాక చలేముంటుందను కొని. . . ఏదో లేరా ఆ సమయంలో అలా జరిగిపోయింది అనింది.
గగన్ తేలిగ్గా నిట్టూరిస్తూ. . ఈ విశయం ఎందుకడుగుతున్ననంటే మళ్ళీ మీరిద్దరూ కలుసుకొనే అవకాశం రాకూడదు.
అహనకు చెంప మీద చెళ్ళున కొట్టినట్లయ్యింది. . అంటే గగన్ ఉద్ద్యేశ్యం కేవలం సావంత్ ఒక్కడిదే తప్పు కాదు. . .తను కూడా ఇష్టపడే వాడితో పడుకొంటోందని అర్థం . . .అందుకే అలా అనగలిగాడు.
గగన్ :- అహన మొహం ఎర్రగా చేసుకొని అలా మౌనంగా ఉండిపోవడం చూసి . . .నా ఉద్ద్యేశ్యం వేరే ఏమీ లేదమ్మా . . .నీ విశయం మోహన చూచాయిగా చెప్పింది. అoదుకే అలా అడగాల్సి వచ్చింది.
అహన అనుమానoగా చూస్తూ . . . ఏం చెప్పింది. పెద్దగా ఏమీ లేదులే. . . . నీవు ఊరికే కంగారుపడిపోకు. . . అహన :- అలా కాదు రా. . .తను నీకు ముద్దుల పెళ్ళాం. . .తను నీతో ఏమి చెప్పినా నీకు ఇంపుగానే ఉంటుంది.
గగన్ చిన్నగా నవ్వుతూ . . .ఆమె ముద్దు నా వరకు మాత్రమేనే. . . అదే మీ విశయంలో ఎప్పటికీ వేరుగానే చూస్తుంది.
గగన్ చెప్పింది టక్కున పట్టేసింది అహన . . .వయసులోనూ అనుభవంలోనూ పెద్దావిడ ఆమె. . . మగవాడి మనసు ఎప్పుడు ఎలా ఉంటుందో వండివార్చిన అనుభవఘ్నురాలు. . . విశయాన్ని ఎటునుండి నరుక్కు రావాలో అర్థమయిపోయింది అహనకు . . .మ్యాటర్ ను జాగ్రత్తగా డీల్ చేస్తూ. . . అది ప్రతి ఆడదాని విశయంలో సహజం రా. . .తన కాపురానికి తానే యజమానిగా ఉండాలను కొంటుంది. అది సరే. . . నేను ఒక విశయాని అడుగుతాను సూటిగా సమాధానం చేప్పగలవా
గగన్ :- చెప్పమ్మా. . . అహన :- మళ్ళీ ఇలా అడుగుతున్నానని వేరేగా అనుకోవద్దు.. . . నా తప్పిదాలు నీకు తెలిసాయి కాబట్టి , సిగ్గువిడిచి అడగాల్సి వస్తోంది.. . .ఏమీ అనుకోవుగా. . . గగన్ :- లేదు . . .లేదు . . . .నేనేమీ అనుకోను. . . నువ్వు చెప్పమ్మా. . .నీతో ఇలా మాట్లడు తూ ఉంటే నా మనసు కాస్త తేలికపడుతోంది. .
అహనకు వాడి మనసు ఎంతగా క్షోబిస్తోందో అర్థమయింది. దీన్ని లాఘవంగా తనకు అనుకూలంగా మలచుకోవాలి అనుకొని . . .మరేం లేదురా. . .మీరిద్దరూ బాగా దగ్గరగా ఉన్నప్పుడు నా ప్రస్తావన ఏదైనా వస్తుందా. . .
గగన్ :- ఆ అప్పుడప్పుడూ ఏం. . . అన్నాడు ఆసక్తిగా అహన :- నా ప్రస్తావన వచ్చినప్పుడు తను ఎలా రియాక్ట్ అవుతుంది. . .ఇలా ఎందుకడిగానంటే . . .తనకు వెనుకా ముందూ ఎవరూ లేరు కాబట్టి చాలా ఇన్ సెక్యూర్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. . . గగన్ :- పెద్దగా ఏమీ రియాక్షను చూపదమ్మా. . .ఆ సమయంలో మేమిద్దరమే లోకంలో ఉన్నట్టుగా మాటాడుతుంది.
అహన :- అలా మాట్లాడుతుందీ అంటే . . . నువ్వంటే తనకు చాలా ప్రేమ రా. . . ఇక మా విశయం ప్రస్తావించినప్పుడు, పెద్దగా రియాక్ట్ కావడంలేదు అంటే. .మా మీద పెద్దగా నమ్మకం లేదని అర్థం. . .
గగన్ కు అమ్మ చెప్పింది. . .చాలా కృత్రిమంగా అనిపించింది. అదే విశయాన్ని అడిగేడు కూడా . . .ఆ సమయంలో మీ ప్రస్తావన కు పెద్దగా రియాక్ట్ కాకపోవడానికి మీ మీద నమ్మకానికి ఏమిటమ్మా సంభందం. . .
అహన :- ఉందిరా. . . అందుకే ప్రతి తల్లి దండ్రీ . . .తమ కొడుకూ కోడళ్ళు బెడ్ రూములో ఏం మాటాడుకొంటారో తెలుసుకోవాలని కోరుకొంటారు. . .అందరూ ఇలానే అలోచిస్తారని చెప్పలేను గాని . . .మాలా కాస్తో కూస్తో చదువు సంధ్యలున్న వారు తప్పక గమనిస్తారు.. . .ఇంకా కొంతమంది వారి ఆలోచనలు తెలుసుకొన్న తరువాత. . .వారి అభిప్రాయాలను బట్టి తమను తాము మార్చుకొంటారు. . .బహుశా నీవు గమనించే ఉంటావు చాలా మంది తల్లిదండ్రులు . ..వారి పిల్లల పెళ్ళిళ్ళు అయిన తరువాత వారిలో మార్పు కొట్టొచ్చినట్లు ఉంటుంది.
గగన్ :- అవునమ్మా గమనించాను. . . కొంత మంది విడిగా ఉంటం. . .ఇంకా కొంత మంది ఇంకోరకంగా ఉంటం చూసాను.
వారు అలా మాట్లాడుకొంటూ ఉంటే వాచ్ మాన్ ఫోన్ చేసాడు. . నువ్వు కాస్త రిలాక్స్ అవరా. . ..వాచ్మాన్ తో నేను మాట్లాడి వస్తాను అని బయటికెళ్ళింది. బయట వాచ్ మాన్ అమ్మ గారూ కూలీలు భోజనాలకెళుతున్నారు. . .మీక్కూడా భోజనాలు తెప్పించాను. .. వడ్డించమంటారా. . .
అప్పుడే ఒంటి ఘంట కావస్తోందా. . .సరే . . .హాల్లో పెట్టెళ్ళు . . .మేము భోజనాలు మళ్ళీ తింటాం . .. ఏదైనా అవసరమయితే ఫోన్ చేయి. . . ఇంకా అఫీసు పనులు బోలేడు ఉన్నాయి. . .అని చెప్పి ప్యాకెజీలు లోపల పెట్టించి వచ్చింది.
పైన గదిలో గగన్ అప్పటికే రెండు మూడు సిగరెట్ లు ఊదిపారేసి ఏమీ తెలీని వాడిలా కూచొన్నాడు.
గదిలో సిగరెట్ స్మెల్ ముక్కుకు తగులుతూ ఉంటే . . .ఏరా దమ్ము కొట్టావా. . . మైండ్ అంత బేజారుగా ఉందా అంటూ రిలాక్స్డ్ గా సోఫాలో కూచొంది.
గగన్ తల వంచుకొని . . . ఆ విశయం వదిలేయమ్మా . . . మోహన విశయంలో ఏదో చెబుతున్నావు కదా . . . అహన :- ఆ అవును. . .అందుకే . . .మీకు పెళ్ళైన తొలినాళ్ళలో మీకు తెలీకుండా మిమ్మల్ని చూడాల్సి వచ్చింది.
దీంతో గగన్ కు అమ్మ పైన ఒక అనుమానపు పొర తెగిపోయింది.. . . అహన తమ శోభనపు రోజున తమ గదిలోనికి తొంగి చూసిందని నిన్న భోజనాల దగ్గర మోహన చెప్పింది . . . . మనసు స్థిమిత పడుతూ ఉంటే అవునమ్మా చెప్పింది . . .కాని నీ ఉద్ద్యేశ్యం తనకు తెలీదు కదా. . .అందుకే కాస్త అపార్థం చేసుకొంది.
అహన :- తప్పులేదులేరా . . . ఆ సమయంలో ఎవరైనా అలానే ఆలోచిస్తారు. . . నేనేమీ అనుకోను గాని మోహనకు నా మీద కూడా నమ్మకం కలగాలంటే నా వంతుగా తనకేమైనా చేయాలి. గగన్ ఆసక్తిగా . . . .అంటే అన్నాడు. . . అహన :- అదేమిటో నేను మళ్ళీ చెబుతాను గాని . . .నీవు ఆమెతో దగ్గరగా ఉన్నప్పుడు నానుండి ఏమి కోరుకొంటోందో అడిగే ప్రయత్నం చేయి
గగన్ :- అంటే ఏ విధంగనే. .అన్నాడు బేలగా
అహనకు వాడి బేలతనానికి జాలిపుట్టుకొచ్చింది. . . అదే సమయంలో గగన్ తన మాట పూర్తిగా విశ్వసిస్తున్నాడని కూడా గమనించి . . .అంటే అని నోరు తెరవబోయి. . . నీకన్నీ విప్పి చెప్పాలిరా. . . ఏదో ఒక రకంగా నీవే ప్రయత్నం చేయ్ అంది సిగ్గుగా
గగన్ :- నాకు అర్థం కావట్లేదే. . .కాస్త విడమరచి చెప్పూ అహన :- ఒరే మొద్దబ్బాయ్. . నా గురించి చెప్పినప్పుడు. . . నీవు చూసింది. .ఇంకా నీ మనసులో ఉన్నదీ . . .ఇప్పుడు మనం మాట్లాడుకొన్నదీ . . .ఇలా అన్నమాట.. . .
గగన్ కు ఏదో అర్థమయినట్లుగా. . . ఆ సరేలే . . . తన మన్సులో ఏముందో కనుక్కొని చెబితే. . .తనకు ఏదో చేయాలనుకొంటున్నావ్ అంతేగా అన్నాడు అహన :- ఆ . . .అంతే పద అన్నం తిందాం అని లేచింది.