మరో మూడు నెలల తరువాత
వంట్లో పరిస్థితులు కుదురుకొన్నాయనే సరికి తన మెడకు చేతులకూ ఉన్న కట్లు విప్పి మెల్లగా పిజియో థెరపీ చేయిస్తున్నారు డాక్టర్లు. వారి సహాయంతో తను ఇప్పుడు మెల్ల మెల్ల గా తన పనులు తాను చేసుకోగలుగుతోంది. ఈ మూడు నెలలూ గగన్ చారి అహన ఇలా వన్ బై వన్ ఎవరో ఒకరు తనకు తోడు ఉంటూ వచ్చారు. గగన్ తోడు ఉన్నప్పుడైతే గగన్ కళ్ళలో సుడులు తిరుగుతున్న కన్నీళ్ళను స్పష్టంగా చూడగలిగేది. మరో సమయంలో ఐతే గగన్ అలా మొహం అలా డీలాపడిపోతే అస్సలు భరించేది కాదు తను. అతడి కళ్ల్లోకి దీనంగా చూసేది తప్ప మాట్లాడదానికి అస్సలు ప్రయత్నించేది కాదు తను. మరో పక్షం రోజుల్లో తను కోలుకొన్నానని అనిపించగానే ఇంటికి డిస్చార్జ్ చేసారు డాక్టర్లు.
ఇంటికి వచ్చిన మరో వారం తరువాత తన గదిలోనికొచ్చాడు చారి. చేతిలో పేఠా పాకెట్ ఒకటి పట్టుకొని మోహనా అంటూ పిలిచాడు. చేతిలో ఉన్న పుస్తకాన్ని పక్కన బెడుతూ రండి అంటూ లేచి కూచొంది. చారి వచ్చీ రాంగానే ఆమె తల మీద చేయి నేసి కళ్ళనిండా అబ్బురంగా చూసుకొంటూ సోఫాలో కూచోబెట్టి చేతికి పేఠా పాకెట్ ఇచ్చాడు. మోహన కు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. చేతిలో ఉన్న పేఠా ఒకటి తీసుకొని చిన్న గా కొరుక్కు తిన సాగింది. ఆమెను అలానే చూసి మోహనా ఈ ఫోటో ను ఒకసారి చూడూ అంటూ పాత ఫోటో ఒకటి చేతికిచ్చాడు. అది తన అమ్మ సురభి ఫోటో . . .నిర్లిప్తంగా దని వంక చూసి తల వంచుకొంది. ఆ ఫోటోలో ఉన్నది మీ అమ్మ నా మోహనా అన్నాడు. ఊ అన్నట్టు తల ఊపింది. చారి కళ్ళ నీళ్ళు ఉబికి వస్తుంటే . . . నేను చాలా తప్పు చేసాను మోహనా. . . నా చేతగాని తనానికి మీ అమ్మను బలి చేసాను.. . . . . అప్పుడప్పుడే మార్కెటింగ్ లో ఎదుగుతున్న నేను క్లాసికల్ డాన్సర్ ఐన మీ అమ్మను ప్రేమించి పెళ్ళి చేసుకోవాలని తనను నార్త్ ఇండియానుండి ఇక్కడికి తీసుకొచ్చాను. కాదు. . . కాదు. . . . లేపుకొచ్చాను. మా ఇంట్లో చెప్పే ధైర్యం లేక, తనని దూరంగా ఓ అద్దె ఇంట్లో పెట్టాను. అప్పుడే నీవు పుట్టావు. నీకు సుమారు మూడు నాలుగేళ్ళు ఉన్నప్పుడు మా ఇంట్లో నాకు పెళ్ళిసంభందాలు చూస్తున్నారని తెలిసి మీ అమ్మ నాతో గొడవపడి , తన పుట్టినూళ్ళో తలెత్తుకు తిరగాలని తనకంటూ నేను చేసిన ఆస్తులు ,డబ్బూ అన్నీ వదిలేసి వెళ్ళిపోయింది. మీ అమ్మ వెళ్ళిపోయిన తరువాత తెలిసింది తనని మా నాన్న అంటే మీ తాతయ్య వెళ్ల గొట్టాడని.
అప్పటి నుండి మీకోసం నేను వెదుకుతూనే ఉన్నాను. తన జాడ తెలీక పోవడం తో వేరే దారిలేక అహహను పెళ్ళి చేసుకోవాల్సి వచ్చింది. నన్ను క్షమించగలవా అమ్మా అన్నాడు గొంతు పూడుకుపోతుంటే . . . మోహన కు అంతా శూన్యంగా అనిపిస్తూ ఉంటే. . . . మిమ్మల్ని క్షమించడానికి నేనేమీ . . . . . మీ చేతుల్లో పెరగలేదు మావయ్యా . . . . . సారీ నాన్నా . . .వావీ వరుసలులేని ఒక సానికొంపలో పెరిగాను. నా కళ్ళ ముందే అమ్మ ఇంకోరితో పడుకోవడానికి వెళుతుంటే చూసీ చూడనట్లు ఉండాల్సి వచ్చేది. అదే వ్యక్తి నాతో పడుకోవడానికి వస్తే కూడా నోరు మెదపకుండా పడుకోవాల్సి వచ్చేది. ఎండిపోయిన అమ్మ కళ్ళలో ఎప్పుడైనా తల్లిప్రేమను వెదుక్కోవాలని ప్రయత్నిస్తే మొహం తిప్పుకొని పక్కకి వెళ్ళిపోయేదే తప్ప. . . . . . ఎన్నడూ నాకంటూ ఓ నాన్న ఉన్నాడని ఎప్పుడూ చెప్పలేదు. ఆ ఇంటికొచ్చే కొత్త, కొత్త అమ్మాయిలు , వయసులో కాస్త పెద్ద వారందరూ నాకు అమ్మలే అని చెప్పి వారితో తగవులు రాకుండే చేసేది అంతే . . .
తన గతాన్ని ఎన్నడూ నాకు చెప్పలేదు. నేను కూడా అడగలేదు.అంత దాకా ఎందుకు. . .తనూ. . .నేనూ . . . . విటులకు శరీరాన్ని పంచే వాళ్ళ లాగే ఉండే వాళ్ళమే కాని ఎన్నడూ తల్లీ కూతుళ్ళ లాగా ఎప్పుడూలేము. కాకపోతే అమ్మ చనిపోయిన తరువాత నాకు ఒంటరి తనం అనిపించింది. ఇప్పుడు కొత్తగా మీరు నన్ను మీ కూతురంటే . . .మీ కోడలి స్థానంలో ఉన్న నాకు పెద్ద తేడా కనిపించడం లేదు. చారి ఇక అక్కడ ఉండలేక గట్టిగా నోరు నొక్కుకొంటూ బయటికి లేచి వెళ్ళిపోయాడు.
ఆ రోజు రాత్రి డైనింగ్ దగ్గర ఎవరికి వారు ముభావంగా భోజనాలు కానిచ్చి ఎవరి గదుల్లోకి వారు వెళ్ళిపోయారు.
చారి గగన్ ను తన గదిలోనికి వెళ్ళకుండా ఆ మాటా ఈ మాట చెబుతూ తన దగ్గరే ఉంచుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. గగన్ పుల్ల విరుపు సమాధానం చెబుతూ మోహన గదిలోనికి వెళ్ళబోతూ ఉంటే ఇంకేదో చెబుతూ గగన్ ను ఆపేస్తున్నాడు. ఇదంతా అటు అహన ఇటు మోహన లిద్దరూ గమనిస్తూ ఉన్నరే కాని ఏమీ చెప్పడంలేదు. అన్నె తెలిసిన మోహన నిర్లిప్తంగా కొచ్చొని ఉంది. అసలు విశయం తెలీని అహన చారి వింత ప్రవర్తనకు ఆశ్చర్య పడుతూ ఉంది.
ఇక ఈయన వదిలేలాలేడనుకొని అమ్మా నాన్నని పిలవ్వే నాకు నిద్దరొస్తూ ఉంది అని అమ్మని కేకేసాడు.
అహన కలగజేసుకొంటూ ఏదైనా ఉంటే ఉదయం మాట్లాడు కోవచ్చు వాడికి నిద్దరొస్తూ ఉందంట వడిని పంపి మీరు రండి పడుకొందురు గాని ఈసడించింది, ఇక వెళ్లక తప్పింది కాదు చారికి.
చారి అటువెళ్లగానే ఒక్క ఉదుటున మోహన గదిలోకి జొరబడ్డాడు గగన్
గగన్ లోపలకు రాంగానే అటూ ఇటూ తచ్చాడుతున్న చారిని చూస్తూ మీరు వెళ్ళి పడుకోండి మావయ్యా. . .నిద్ర రాదని నిద్రపోకుంటే ఎలా .. .ఉదయాన్నే చాలా పనులున్నాయి.
చారి బయటనుండే మోహన వంక చూస్తూ కళ్ళలో ఎన్నో భావాలతో తన గదికెళ్ళాడు.
మీరేం ఇబ్బంది పడవద్దు అన్నట్టు కళ్ళతోనే భరోసా ఇచ్చింది మోహన.
ఆయన నీరసంగా తన గదికెళుతూ ఉంటే. . .ఆయన కేసిచూస్తూ మెల్లగా గది తలుపులేసి తన దగ్గర కొస్తున్న గగన్ ను ఉద్ద్యేశించి ఇక మీదట నిన్ను బావా అని కాకుండా పేరుతో పిలవనా అంది .
కనుబొమలు చిత్రంగా ముడేస్తూ అదేంటీ అంటూ బెడ్ మీద కూచొన్నాడు. నీతో చాలా విశయాలు చెప్పాలి బావా అందుకే ఇలా మొదలెట్టాను. గగన్ . అవునవును . . . .సరిగ్గా మాటాడుకొని దాదాపు మూడు నాలుగు నెలలయిపోయిందిగా . . . నీకు ఎలా అనిపిస్తే అలా చేయ్. . . అంటూబెడ్ మీద ఒత్తిగిల్లాడు.
అతడి పక్కనే కూచొంటూ. . . గగన్ నువ్వు ఎప్పుడైనా మావయ్యను గాని మీ అమ్మను గాని నీకు ఇంకో తమ్ముడో చెల్లో అక్కో ఎందుకు లేరని అని అడిగావా? గగన్ – మన పెళ్ళికి మునుపు ఒంటరి తనం భరించలేక అమ్మను బాగా ఇబ్బంది పెట్టే వాడిని . . . .అంతే ఏం?
ఏం లేదు. . . . అత్తయ్యా మావయ్యా అంత ఒద్దికగా ఉంటారు కదా ఇంకో బిడ్డకోసం ఎందుకు ప్రయత్నించలేదని?
గగన్ – నీలో చాలా మార్పు వచ్చింది మోహనా . . . బాయా బాయా అంటూ చిన్న పిల్లలా ముడ్డి తిప్పుకొంటూ నా వెనుకలే తిరిగే దానివి . . . ఈ యాక్సిడెంట్ తరువాత ఈ నాలుగు నెలల్లో ఎంత పెద్దరికంగా మాట్లాడుతున్నావు.
అదేం లేదు గగన్ మన మధ్య బాగా గ్యాప్ వచ్చింది కదా అందుకే నీకు అలా అనిపిస్తోంది అంతే. . . గగన్ – అంతేనేమో అంటూ ఆమెనుమెల్లగా పడుకో బెట్టి మెడ కదలకుండా దిండును ఆసరాగా బెడుతూ . . . ఒక సంధర్భం లో ఈ విశయమై అమ్మా నానా బాగా గొడవ పడినట్లు నాకు బాగా గుర్తు. . .మళ్ళీ ఏం జరిగిందో ఏమో. . . మళ్ళీ ఎప్పుడూ ఆ ప్రస్తావన రాలేదు. నేను అమ్మను పోరి నప్పుడెల్లా అమ్మ నవ్వి ఊరుకొనేది. . .నేనూ పెద్దగా బలవంతం పెట్టే వాడిని కాదు. అంతే అంటూ ఆమె నుదుటి మీద ముద్దుపెట్టుకొన్నాడు.
ఎలాంటి భావమూ లేక అతడి కళ్ళలోకి చూస్తూ. . గగన్ నీవు వెళ్ళి ఒక సారి అత్తాయ్యా మావయ్య పడుకొన్నారో లేదో ఒక సారి చూడవా అంది. ఊ అంటూ లేచి మెల్ల గది తలుపులు తీసి . . .అమ్మా నాన్నల గదిలో బెడ్ ల్యాంప్ ఉంటం తో . . .ఆ పడుకొన్నట్లున్నారు. . . .అంటూ వచ్చి బెడ్ మీదకొచ్చాడు.
గగన్ నేను ఇప్పుడు చెప్పే విశయం విన్న తరువాత నీవు ఎలాంటి అనర్థాలకు పోనని మాట ఇవ్వగలవా అంది. . .
గగన్ నవ్వుతూ ఏం మేడం పెద్ద ఆరిందాలా మాట్లాడుతున్నావు? ఏం విశయం ఏంటి చెప్పు .
అహా అలా కాదు ముందు నాకు మాట ఇస్తేనే చెబుతా. . . గగన్ – సరే ఇదిగో మాట ఇస్తున్నా చెప్పు మీ నాన్నకు అత్తయ్యతో పెళ్ళికాక మునుపు వేరే అమ్మాయితో పెళ్ళయిన విశయం నీకు తెలుసా . . . వెన్ను నిటారుగా అవుతూ ఉంటే ఏంటీ అన్నాడు దీర్ఘంగా .
నేను చెప్పింది నిజమే మావయ్యకు మీ అమ్మతో పెళ్ళికాక మునుపు ఇంకో అమ్మాయితో పెళ్లయిందని తన పేరు సురభి అని నీకు తెలుసా అంది గంభీరంగా .
గగన్ బిత్తరబోతూ . . .ఊహూలేదు నాకు ఆ విశయాలు తెలీవు అమ్మ గాని నాన్న గాని ఎప్పుడూ చెప్పలేదు. ఆ విశయాలన్నీ నీకెలా తెలుసూ? నాకు చాలా విశయాలు తెలుసు గగన్ . . . నేను చెప్పానని నీవెళ్ళి మీ నాన్నతో గొడవ పెట్టుకోమాక . . .ముగిసిపోయిన కథకు మళ్ళీ అచ్చు అవసరంలేదు.
గగన్ – లేదు . . లేదు ఆయన వ్యక్తిగత విశయాలో నేనెందుకు జోక్యం చేసుకోవాలి . . .ఆయనకు న్యాయం అనిపించింది ఆయన చేసుంటాడు. . . అవునూ ఆ విశయం నీకెలా తెలుసు. . . ఇందాకే చెప్పానుగా . . .నాకు చాలా విశయాలు తెలుసునని. . . ఆ సురభి అనే ఆమెకు ఓ ఆడ బిడ్డ కూడా ఉందని కూడా నాకు తెలుసు.
గగన్ – అవునా. . . అంటూ సంబ్రామాశ్చర్యాలతో మోహన దగ్గరా కూచొంటూ . . . అంటే ఆ అమ్మాయి నాకు అక్క అవుతుంది కదూ . . . ఇప్పుడామె ఎక్కడుంది. . .ఆమెతో నీకు పరిచయం ఉందా ?
ఆ అమ్మాయితో పరిచయం ఉంది. . . ఆ వివరాలు నేను మళ్ళీ చెబుతా గాని. . . ఈలోగా నీవు మీ అమ్మ గారితో ఒక సమాధానం రాబట్టాలి.
గగన్ – సస్పెన్స్ తో చంపేస్తున్నావు మోహనా. . .అన్నీ అరకొరా విశయాలేచెబుతున్నావు. ఆ అమ్మాయి వివరాలు చెప్పమమంటే . . . . మా అమ్మతో ఏదో అడగమంటున్నావు ఇది అరకొరా సమాధానం కాదు గగన్ మీ అమ్మతో నేను అడిగిన దానికి సమాధనం వస్తే నీకు అన్నీ క్లియర్ గా అర్థం అవుతాయి .
గగన్ – సరే చెప్పు ఏం అడగాలో చెప్పు. మీ అమ్మ గురించి కొన్ని విశయాలు మనకు తెలుసును కాబట్టి నీవు ఒంటరిగా ఉన్నప్పుడు ఈ విశయం అడగాలి. . . కుదిరితే రేపు ఉదయం మావయ్యతో కలిసి నేను ఆఫీసుకు వెళతా నీవు కలగజేసుకొని విశయం రాబట్టాలి.
ఆ అలాగే ఏంటా విశయం చెప్పు.
ఇన్సెస్ట్ లవ్ లేదా ఇన్సెస్ట్ సెక్ష్ గురించి మీ అమ్మకు ఎలాంటి అభిప్రాయం ఉందో కనుక్కోవాలి అంతే. . . గగన్ కు సర్రున కోపం వచ్చింది. . . ఇందాకటి నుండీ చూస్తున్నా. . . నన్ను ఏక వచనం తో పేరు పెట్టి పిలవడమే కాకుండా. . . . సురభి అనీ అక్కా తొక్కా అంటూ కాకమ్మ కథలు చెప్పి మా అమ్మను అడగరానిది అడగమంటున్నావు. . . ఏం తిక్క తిక్కగా ఉందా మోహనా . . . .
నువ్వు ఇలా ఆవేశపడతావనే ముందు మాట తీసుకొన్నా గగన్. . . మర్చిపోయావా?
అదొకటి ఏడ్చి చచ్చింది కదూ. . . సరేలే రేపు ఉదయన్నే అడుగుతా. . . .మళ్ళీ మళ్ళీ ఏం అడగమంటావో ఇప్పుడే చెప్పి చావు. . . చిరాకుతో ముందు నేను చచ్చేలా ఉన్నా. . .
అంత చిరాకు ఎందుకు బావా అంది మెల్లగా. . . గగన్ తన నోరు హద్దులేకుండా మాట్లాడానని తెలుసుకొంటూ సారీ రా . . . నిజంగా సారీ నేను చాలా గట్టిగా మట్లాడాను కదూ. . .
మోహన గమ్మునుండి పోయింది.