అసలు కథ – Part 10

ఇంటికెళ్ళంగానే చేతిలో షాంపైన్ బాటల్ పట్టుకొని వీళ్ళ కోసమే గరుడచారి ఎదురు చూస్తూ ఉన్నాడు.

నాన్నను చూడగానే గగన్ కు చిన్నగా వణుకు బయలు దేరింది. అహన నేరుగా వెళ్ళి సోఫాలో కూచొంటూ వాళ్ళిద్దరినీ ఎదురుగా కూచోబెట్టి గరుడచారిని ఉద్యేశించి , ఇదిగోనండీ మీకు మాటిచ్చినట్టుగా ఇద్దరు పిల్లలనూ తీసుకొచ్చాను.అంది చారి పెళ్ళిబట్టలతో పూలబుట్టలా కనిపిస్తున్న మోహన వంక తేరిపార జూస్తూ ఏవమ్మాయ్ . . .ఏవూరు మీది? ఎక్కడ చదువుకొన్నవ్? ఎంతదాకా చదువు కొన్నవ్? మావాడు ఎప్పటి నుండి పరిచయం. . . అని వరుసగా ప్రశ్నలేసాడు. గగన్ నోరు తెరచి ఏదో చెప్పబోతూ ఉంటే చేయెత్తి అతడ్ని ఆపుతూ అంకుల్ నాకు తల్లిదండ్రులేవ్వరూ లేరు. . .పెద్దగా చదువుకోలేదు కూడా . . .విరాజపట్నం దేవదాసీల కుటుంబంలో పెరిగాను. పెళ్ళేయ్యంతవరకూ ఊరి దేవుడి సొత్తుగా ఉన్నాను. చారి అహన లిద్దరూ షాక్ తిన్నారు ఆమె మాటలకు. . . చారి నమ్మలేనట్టుగా అంటే నువ్వు . . . భోగం సానివా అన్నాడు కష్టంగా అవును పెళ్ళేయ్యంతవరకూ అహన ఛీ అంది ఈసడింపుగా గగన్ కలవరపడుతూ అమ్మా నాన్నల వంక జూస్తుంటే చారి . . .విలవిల్లాడుతూ ఏరా గగన్ నీకు ఇంతకంటే వేరే అమ్మయి దొరకలేదా. . . కోట్ల రూపాయిల ఆస్తులకు వారసుడివి. . .నీవు కోరుకొంటే దేశంలోని పెద్ద శ్రీమంతుల కుటుంబాల పిల్లలు నిన్ను చేసుకోవడానికి సిద్దంగా ఉన్నారు. . .అలాంటిది ఒక వేశ్యను పెళ్ళి చేసుకొనేంత ఖర్మ ఏం పట్టింది నీకు. గగన్ నోరు తెరచి ఏదో చెప్పబోతూ ఉంటే. . .మోహన కలగజేసుకొంటూ. .అంకుల్ పెద్దలుగా మీ భాధను మేము అర్థం చేసుకోగలము. జరిగిపోయిన దానికి పంచాయితీలు అవసరమా చెప్పండి అంది హుందాగా. అహన ఆమె మాటలకు అడ్డొస్తూ నూవ్వూరుకో అమ్మాయ్. . .అది తండ్రీకొడుకుల వ్యవహారం. . .వాళ్ళ నాన్నను తనే సర్ది చెప్పుకోనీయ్. అహన మాటలకు మోహన తనని తాను సర్దుకొంటూ క్షమించండి. అని తలొచుకొనేసింది. మోహన అలా చప్పున వెనక్కి తగ్గడంతో మోహన షార్ప్ నెస్ ను అంచనా వేసేసింది అహనదేవి.. . .ఈ పిల్ల అందగత్తే కాదు తెలివైంది కూడా అనుకొంటూ. .. .చారి వంక జూసింది. చారి అన్ని ప్రశ్నలకు ఒకేమాటగా సమాధానం చెబుతూ. . .నాన్న గారూ . . .నేను ఆమెను ప్రేమించాను. ఆమె కూడా నన్ను ప్రేమించింది. ఇక ఆమె గతం అంటారా అది తను కావాలని ఆ ఊబిలో దిగలేదు. ఆ సమాజమే ఆమెను అలా మార్చింది.అందులో ఆమె ప్రమేయం ఏమీ లేదు. అందువల్ల ఆమె గతమ నాకు గాని ఆమెకు అనవసరం. మీరు నమ్ముతారో లేదో తెలీయదు గాని ఇంతవరకూ ఆమెను కనీసం ముట్టుకోలేదు కూడా. . . అందుకే పెళ్ళి చేసుకొన్న తరువాత నేరుగా మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. పెద్ద మనుసుతో ఆలోచించండి. . .ఒకమ్మయికి నేను లైఫ్ ఇచ్చానని అనుకొంటున్నాను. ఇప్పుడు మోహన నేను వేరు వేరుగా కనీసం ఆలోచించను కూడా ఆలోచించలేము. ఆమె నన్ను వదలి. . . ఆమెను నేను ఆమెనొదలి విడి విడిగా బ్రతకలేము.ఆ తరువాత మీ ఇష్టం. గగన్ మాటలకు చారి ఖంగుతింటూ అహన వంక చూసాడు. అదే సమయంలో మోహన గగన్ మాటలను విని తన మనసులోని మాటలను చదివినట్టుగా వాళ్ళ నాన్నతో అంటూ ఉంటే ఆరాధనగా గగన్ వంక చూస్తూ ఉండిపోయింది. అహన చారికి కళ్ళతోనే ఏదో సైగ చయడంతో . . . సరే గగన్. . .జరిగిపోయిందేదో జరిగిపోయింది. అలా అని మీ ఇద్దరికీ సెపరేట్ గా రెషప్షను లాంటివి ఏవీ ఏర్పాటు చేయలేను. కనీసం మన బంధువులకు గానీ లేదా నా స్నేహితులకు గానీ ఇప్పట్లో నీ పెళ్ళి విశయం చెప్పలేను. ఎందుకంటే ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలిసిన వారెవ్వరైనా ఏదైనా అంటే తట్టుకొనే శక్తి నాకు లేదు.సమయం చూసుకొని పబ్లిక్ గా అనౌన్స్ చేద్దాం . . .ఏమంటావ్? గగన్ కు వాళ్ళ నాన్న మాటల్లో నిజముందనిపించి సరే నాన్నా మీ ఇష్టం.. .అమ్మా అని అహన వంక జూసాడు. అహన అనునయంగా. . .మీ నాన్న అభిప్రాయాన్ని చెప్పాడు కదా అలానే చేద్దాం. . .అంతవరకూ మీరెక్కడికీ వెళ్ళవద్దు. . .నీ శోభనం అదీ అయ్యాక . . .నువ్వు మీ నాన్న చెప్పిన ఆఫీసు వ్యవహారాలు చూసుకో . . .ఇక నా కోడలిని ఎలా తీర్చి దిద్దుకోవాలో నాకు తెలుసు . . .ఏవంటమ్మాయ్ అంది వోరగా చూస్తూ. . శోభనం మాటెత్తగానే మోహన సిగ్గుపడిపోయింది.

వీరి చర్చా కార్యక్రమాలు ముగిసే సమయానికి రాత్రి మూడుగంటలవుతోంది. అహన చారిలిద్దరూ బెడ్ రూములోనికెళ్ళగా . . . . మోహన గగన్ ఇద్దరూ ఎక్కడి వారక్కడే పడి నిదురపోయారు.

మోహన్ కళ్ళు విప్పి చూసే సరికి తనొక్కతే సోఫాలో నిదురపోతొంది.ఎదురుగా పడుకొని ఉన్న గగన్ కనిపించలేదు. దిగ్గున లేచి ఇల్లంతా కలయ జూసింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. పెద్ద లంకంత ఇల్లు, ప్రతీదీ రిచ్ నెస్ తో కనిపిస్తోంది. మేడపైన గదుల దగ్గర అక్కడక్కడా పనిమనుషులు తనని ఓరగా చూస్తూ ఇల్లు కడగడం ఊడవడం చేస్తున్నారు. ఇల్లంతా కలయ జూస్తూ ఇంటి పెరట్లోకెళ్ళింది. అక్కడ పెద్ద స్విమ్మింగ్ పూల్ లో అమ్మా నాన్నలతో పాటు కేరింతలు కొడుతూ గగన్ స్విమ్మింగ్ చేస్తున్నాడు. చారి గగన్ లిద్దరూ షార్ట్ లో ఉంటే అహన స్విమ్మింగ్ సూట్ లో చేప పిల్లలా మెరిసిపోతోంది. మోహన రావడం చూసి అహనే కేకేస్తూ మోహనా నీకు స్విమ్మింగొచ్చా . . .వస్తే రా మాతో జాయిన్ అవ్వు అంది. ఈత కొట్టం వచ్చండి. . .కాని ఇప్పుడు రాలేను అని వెనక్కి తిరిగి వచ్చేసింది. వెనక్కైతే వచింది గాని ఏ గదిలోకెళ్ళో తెలీక గోళ్ళు కొరుక్కొంటూ చూస్తూ. . . ఎదురుగా వస్తూ ఉన్న ఒక పెద్దయన్ను తాతా . . .గగన్ గదెక్కడ అని అడిగింది.

ఆయన పొంగిపోతూ ఇగొ నమ్మా అక్కడ ఆ చివర్లో ఉన్నదే గగన్ గది, ఇప్పుడే శుభ్రం చేసి వస్తున్నాను . . .మీరెళ్లండి అని దారి చూపాడు. చెంగు చెంగున దూకుతూ గగన్ గదిలోనికి పరిగెత్తింది. ఆమె రీఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద కూచోగానే తువ్వాలుతో ఉన్న గగన్ ప్రక్కనుండి ఆమెను చుట్టుకొనేసాడు.

గట్టిగా కేక వేయబోయి . . .గగన్ అని అర్థం కాగానే తనూ అతడ్ని చుట్టుకొనేస్తూ ముద్దులు పెట్టేసింది. ఆమె ముద్దులకు ఉక్కిరి బిక్కిరైపోతూ . . .ఏం మేడం అంత ముద్దొస్తున్నానా అని ఆమెను ఇంకా దగ్గరకు లాక్కొన్నాడు. మరీ రావా. . . నా ముద్దుల మొగుడు నావల్ల ఎంత కష్టపడాలో అని బెదిరిపోయాను. మొత్తానికి అమ్మా నాన్నలు మనల్ని ఒప్పుకొన్నారుగా . . . అందుకే ఈ మురిపెం అంతా. . . అని అతడి బుజాన్ని కొరికింది. గగన్:- అబ్బా అంటూ ఆమె నడుం మీద గిల్లాడు. ఇదిగో అబ్బాయ్ . . .నడు మీద గిల్లడాల్లాంటి వాటికి పర్మిషన్లు లేవు అంది మూతి బిగిస్తూ . . . గగన్ :- మరి దేనికి పర్మిషన్లు ఇచ్చినట్టో అని ఆమె క్రింది పెదవిని పట్టుకొన్నాడు. పెదాలు కూడా పట్టుకోకూడదు. గగన్ ఆమె ముక్కును పట్టుకొని పిండి మరి దీనికో అన్నాడు మోహన కూడా గగన్ కూడా ముక్కును పిండి ముక్కు కూడా పట్టుకోకూడదు అని తల విదిలించింది. గగన్ ఆమె గడ్డం కొరుకుతూ మరి దీనికో అన్నాడు. ఊ . . .అందే కాని బదులు పలుకలేదు.

గగన్ ఆమె గడ్డాన్ని వదలుతూ గొంతు మీద ముద్దుపెట్టుకొంటూ దీనికి అంటూ మోహనను చుట్టుకోసాగాడు. గగన్ ను వెనక్కు తోస్తూ అతడి మీద నిలువుగా పడుకొని ఇదిగో బావా ఇలా గడ్డాలూ మీసాలూ పట్టుకొని . . .ఏదేదో అడిగితే . . . . ఏం చెప్తామ్మ్ అంది అతడి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ. . నిండుగా మెత్తటి ఒళ్ళు తన మీద పరచిపెట్టి కవ్విస్తున్న మోహన కళ్ళ లోకి కళ్ళు పెట్టిచూస్తూ. . . ఓహో తమరికి గడ్డాలు మీసాలే వీక్ పాయంట్లన్నమాట . . అని మరొక్క మారు గడ్డాన్ని చిన్నగా కొరికి పై పెదవి పైన నాలుకతో రాసాడు. చప్పున కళ్ళు మూసుకొనేస్తూ . . .ఊ . . .అదీ . . . అదీ అని గట్టిగా కౌగిలించుకొనేసింది. ఆమె వీపు మీద ప్రేమగా తడుముతూ నడుం మీదుగా పిరుదులపై చేయినేసుకొని హత్తుకొంటూ ముద్దుపెట్టుకొంటూ ఉండగా గగన్ అంటూ అహన కేకేసింది.

గగన్ మైకం లో సరిగా వినిపించుకోలేదు.మోహనను గట్టిగా హత్తుకొంటూ ఆమె చెవి తమ్మెను మెడ మీద ముద్దు పెట్టుకొంటూ అల్లుకొనేస్తుంటే . . .మోహన విడిపించుకొంటూ. . .అమ్మ పిలుస్తోంది వెళ్ళూ అంది. మళ్ళీ అహన గగన్ అని కేక వేయడంతో . . ..ఆ వస్తున్నా అని అంటూ మోహనను వదల వదలలేక కిందకు దిగి వచ్చాడు. మోహన ఎర్రబడిన కళ్ళతో చప్పున మొహం ప్రక్కకితిప్పుకొంది.