అసలు కథ – Part 5

ఎదురుగా కొంత మంది భక్తులు కోనేట్లో సాలు చేయడం చూస్తూ ఆమె దగ్గరకు వెళ్ళాడు గగన్. తడిచిన రాతి నేల చల్లగా కాళ్లకు తగులుతూ ఉంటే ఆమెకు దగ్గరగా వెళుతూ మంద్రంగ యేయ్ అన్నాడు.

పెదాలు విడివడకుండా గొంతులోనే హ్మ్మ్. . . . అంటూ గుడిలో విడిచిన తడి గుడ్డలను సంచీలో సర్దుకొని లేచి వోరగా గగన్ చూసి ఎదురుగా ఉన తోటలోనికి దారి తీసింది. గగన్ కు ఏం అర్థం అయ్యందో . . .మోహనకు ఏం అర్థం అయ్యిందో . . . .కాని ఇద్దరూ ఒకరి ప్రమేయం లేకoడా ఎదురుగా ఉన్న తోటలోనికి వెళ్ళిపోయారు. తోట మధ్యలోనికెళ్ళిన మోహన ఒక మామిడి చెట్టుక్రింద సంచీని క్రింద పెట్టి తల వెంట్రుకలను విప్పుకొని తడి దులుపుకొంటూ ఉంటే గగన్ మౌనంగా వచ్చి ఆమెను వెనుకనుండి అమె రెండు చేతులను తన చేతులతో పట్టుకొని వాటేసుకొన్నాడు. మోహన ఇది ముందుగా ఊహించిందో లేదా అనుభవముతో ఏమోకాని చేతులను విడిపించుకోలేదు. అతడిలోనిమగాణ్ణి అంచనా వేస్తూ అలగే నిలబడింది. గగన్ లోని మగతనం వెచ్చగా తన పిరుదులకు తగిలుతోందే, కాని అందులో గట్టి తనం గాని నిగిరేసూచనలు గాని లేవు. తన చేతులు చుట్టిన అతడి చేతులు సుతారంగా పెనవేసుకొని ఉన్నాయే కాని ఆవేశం లేదు. మోహనకు అర్థం అయిపోయింది అది కామం కాదు అంతకు మించినది ఇంకేదో అని. . .సహజంగా ప్రతి ఆడపిల్లా . . ప్రతి స్త్రీ . . .యావత్ ఆడ జాతి మొత్తం కోరుకొనే స్పర్శ అది. అ స్పర్శ కోసమే ప్రతీ ఆడదీ తహ తహాలాడుతూ ఉంటుంది. మోహన తనకు తెలియకుండానే మెల్లగా అతడికి ఎదురుగ తిరిగి అతడి కళ్ళలోకి చూసింది. అతడి నీలి కళ్ళు తన కళ్ళలోకి సూటిగా చూస్తూ తనలోని శక్తి నంతా లాగేస్తూ ఏదో చెబుతున్నట్టుగ అనిపించి అలానే చూడ సాగింది.మోహనకు తెలియకుండానే తన చేతులు అతడి నడుం చుట్టి పట్టుకొన్నాయి. తన పొత్తికడుపు అతడి కడుపుకు తగిలుతోంది. గగన్ చేతులు రెండూ మోహన నడుం పై చుట్టి పట్టుకొని ఉన్నాయి. అలా ఒకరినొకరు చాలా సేపు కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకొంటూ ఉండిపోయారు. గగన్ అలా కదలకుండా ఉండిపోయేసరికి మోహన తన తలను వాల్చేస్తూ అతడి ఎదపై తన చెంపను ఆనించి పెట్టి కళ్ళు మూసుకొంది. గగన్ అప్రయత్నంగా తన ఎడం చేతిని ఆమె తల మీదకు జేర్చాడు. ఉన్నట్టుండి మోహనకు తనకు తెలియకుండానే దుఖఁ పొంగుకొని వచ్చేసింది. మోహన కు తెలియకుండానే కళ్ళలోనుండి కన్నీళ్ళు జారిపోసాగాయి. అసలు తను అలా ఏడ్వగలుగుతుందని అలాంటి ఒక సంధర్భం ఒకటి తన జీవితంలో వస్తుందని అస్సలు ఊహించలేని మోహనకు తన జీవితనికి ఇదే చివరి అవకాశం అన్నట్టు తను చేరుకోవాల్సిన ఆఖరి మెట్టు ఇదె అన్నట్టుగా తనకు గగన్ ను గట్టిగ పట్టుకొని వెక్కిళ్ళపడిపోసాగింది. గగన్ కూడా తాను పోగొట్టుకొన్నదేదో తనకు దొరికినట్టుగా గంభీరమైన ఆనందం తో అమెను తన ఒళ్ళోపెట్టుకొనే ఉన్నాడు. మోహన తేరుకొనేంత వరకూ అలా పొదివి పట్టుకొనే ఉన్న గగన్ అమె స్వాంతన పడగానే . .మోహనా . . . అన్నాడు మృదువుగా . మోహన :- ఊ వెళ్దామా ఎక్కడికి అని గాని, ఎవరితో అని గాని ఒక్కమాట అడగకుండా ఊ అంది. ఆమె నుదురు మీద ముద్దు పెట్టుకొని అమె చెంపలను తుడిచి పద అంటూ లేచి అమె చేతిని పట్టుకొని తోటలోనుండి బయటకు దారి తీసాడు. తన చేతిని ఎక్కడ వదిలేస్తాడో అన్నట్టుగా అతడి వెంట అమ్మ వెనుక వెళ్ళే చిన్న పిల్లలా వడి వడిగా వెళ్ళిపోయిది. మోహనను అలా చేయి పట్టుకొని వెళ్ళడం దూరం నుండి ఒకరిద్దరు చూసారు గాని పెద్దగా పట్టించుకోలేదు. కారులో బయలు దేరిన రెండు మూడు గంటల వరకూ ఎక్కడా కారు నాపలేదు. ఒక్క మాట మాటాడుకోలేదు ఇద్దరూ. ఎదురుగా కనిపిస్తున్న పెద్ద రిసార్ట్ హోటెల్ లోనికి తీసుకెళ్ళి కారునాపాడు. మోహన ప్రశ్నార్థకంగా చూస్తుంటే .. .దా. . . అని ఆమె చేతిని పట్టుకొని హోటెల్ లోనికి తీసుకెళ్ళి ఏం కావాలి అన్నట్టుగా కళ్ళెగరేసాడు. ఏం చెప్పను అన్నట్టుగా బేలగా చూసింది. గగన్ చిన్నగా నవ్వి రెండు ప్లేట్లు పొంగల్ రెండు ప్లేట్ల ఉద్దిపప్పు వడ, ఉప్మా పెసరట్లు ఆర్డరిచ్చాడు. అంత పెద్ద రిసార్ట్ ఎప్పుడూ చూడని మోహన తన పెద్ద పెద్ద కళ్ళతో చుట్టూ ఆసక్తిగా చూస్తూ ఉంటే ప్రక్కనే జంటగా వచ్చిన అబ్బాయిలు దొంగ చూపులు చూస్తుంటే ఫ్యాషన్ అమ్మాయిలు ఈర్ష్యగా చూసారు. టిఫిన్ రాగానే పెసరట్ ప్లేట్లోనికి రెండు ప్లేట్ల్ వడలు పొంగల్ మొత్తం అన్నీ వేసేసుకొని ఒక దానితో ఒకటి నంజుకొని తిన సాగింది. వెయిటర్ వింతగా చూస్తుంటే గగన్ ఇంకో రవుండ్ వాటినే ఆర్డర్ చేసాడు. కడుపరా టిఫిన్ లాగించేసి తనే ఒక కాఫీ ఆర్డర్ చేసి తాగుతూ కూచొంది. గగన్ ఆమె తిండి చూసి ముచ్చటపడ్డాడు. మళ్ళీ ప్రయాణం మొదలు కాంగానె చిన్నగా కూనిరాగాలు తీస్తూ తండ్రి దగ్గర చనువున్న చంటి దానిలా అతడి భుజం పై తల వాల్చింది.. సిటీ ఇంకా వంద కిలో మీటర్లు ఉందనగానే ఫారెస్ట్ రోడ్ మొదలయ్యింది.మెయిన్ రోడ్డులో కాకుండా తనకు తెలిసిన డొంక దార్ల గుండా కారును తిప్పాడు గగన్. వంక దార్ల గుండా ఓ ఇరువై మైళ్ళు పోంగానే జల జలా దుముకుతున జలపాతం ఒకటి కనిపించింది.దానిని దాటుకొని రెండు మూడు మైళ్ళు పోంగానే జలపాతం లోని నీళ్ళు మోకాలెత్తులో వంకలాగా ప్రవహించే చోట కారునాపాడు.