అమ్మ – అత్తయ్య ప్రేమాభిమానాలు – Part 1

అదొక చక్కని పల్లెటూరు.

తెల్లవారి లేచిన వెంటనే కోడి కూతలతో , ప్రేమగా పలకరించే బంధువుల ఆప్యాయతలతో, పొలం గట్టున బోజనాలు చేసే రైతుల పనులతో,

పిల్లలు వీధుల్లో ” కోతి కొమ్మచ్చి” ఆటలు ఆడుకుంటూ….. పెద్దలు పొలాలకు పోయి పనులు చేసుకుంటూ…. ఆడోలు అరుగు మీద కూర్చొని, అమ్మలక్కలు కబుర్లు చెప్పుకుంటూ..

అచ్చమైన పల్లె గాలు వీస్తు అందంగా, తల్లికొడుకుల ప్రేమానురాగాల, పుట్టినిల్లు మన పల్లెటూళ్ళు.

అలాంటి చక్కనైన అమ్మల ,అత్తల ప్రేమలు వురబుసీన కథ. మన ఈ కథ….

లోపలికి వెళ్దామా …..అదే కథ లోకి……

—————————————————————————————————————-

రవి : ” అమ్మా! రైస్ మిల్లు దగ్గరకు వెళ్తున్నాను, మామయ్య రమ్మన్నాడు ఈ రోజు బియ్యం అడిస్తునరంటా”అని కొడుకు అమ్మతో తొందరగా చెప్పేసి, మామయ్య తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అని వేగంగా వెళ్తున్నాడు రవి.

(( రవిది చిన్న జీవితం, అమ్మ నాన్న చెల్లి- వీళ్ళే వీడి ప్రపంచం, రవి వయసు 26.

నాన్న తాగుబోతు అవ్వడం వల్ల,పాపం అమ్మే పొలం పనులు చూస్తూ,ఇంటిని, పిల్లలని ,పెంచుతూ వస్తుంది.

వీళ్ళకి సాయంగా , అదే ఊర్లో ఉన్న తన మేనమామ అంటే రవి అమ్మ వాల్ల తమ్ముడు పేరు గురు మూర్తి, వీళ్ళ కుటుంభానికి ఆర్థికంగా సాయం చేస్తూవుంటాడు , అందుకే రవికి మామయ్య అంటే ఎనలేని గౌరవం.))

అందుకే మామయ్య రమ్మన్నాడు అంటే వెంటనే రైస్ మిల్లుకి పరుగున వెళ్ళాడు రవి.

రైస్ మిల్లుకి చేరుకున్నాక, మామయ్య ఎదురై…. ” ఒరేయ్ రవి,ఇదిగో ఈ 10 బస్తాలు మిల్లు లో వేయించేసా, మరో 15 బస్తాలు బియ్యం వుంది.వేయించి నువ్వు ఇంటికి పో.మీ అత్తకి ఈ 10 వేలు డబ్బులు ఇచ్చి, బియ్యం డబ్బులు అని చెప్పు… సరేనా… అలాగే నేను టౌన్ కి వెళ్తున్నాను.పొలానికి మందు కొని,అలాగే బ్యాంకులో కొంచెం పని వుంది, చూసుకొని సాయంత్రానికి తిరిగి వస్తాను.

మీ అత్తకి నాకు మధ్యానం భోజనం చేయొద్దు అని చెప్పురా,ఇక్కడ పని అయ్యాక నువ్వు ఇంటికి వెళ్లి, మీ అత్తకి తోడుగా వుండు…

పైన మేడ మీద కొత్తగా కడుతున్న ఇంటి పని అవుతుంది దగ్గరుండి చూసుకో రవి ” అంటూ చెప్పేసి టౌన్ కి బయలు దేరాడు..

((మామయ్య అంటే ఎనలేని గౌరవంతో పాటు బయం భక్తి కూడా ఎక్కువ.ఎందుకంటే ఈయన సరిగ్గా చదువుకో క పోయిన ,కష్టపడి 4 ఎకరాల పొలాన్ని కాస్త 20 ఎకరాలు చేశారు…అంత కష్టపడే తత్వం ఉన్న మనిషి..

దీనితో పాటు సమయానికి పనులు జరగకపోతే ,వురుకొనే మనిషి కాదు. అందుకే మామయ్య అంటే రవికి బయం కూడాను…

ఇక తమ కుటుంబాన్ని ఆర్థికంగా సాయం చేస్తూఉంటాడు , కనుక మామయ్య ఇంటి పనులు చేస్తూ ,పొలం పనులు చూసుకుంటూ వుంటారు రవి.

రవి ఇంటర్ వరకు చదువుకొని ఆపేశాడు, ఆర్థిక పరిస్థితుల వల్ల మామయ్య పనులు చూసుకుంటూ ,ట్రాక్టర్ తిప్పుకొనీ వుంటాడు .))

మధ్యానం ఒంటి గంట అవుతుంది

1 Pm

మిల్లు దగ్గరా నుండి బియ్యం ట్రాక్టర్ తీసుకొని, రవి మామయ్య ఇంటికి చేరుకుని, బియ్యం బస్తాలు దింపేసి,ఇంటి తలుపు కొట్టాడు….

” అత్తా అత్తా ” అంటూ గట్టిగ పిలిచాడు.

లోపల నుండి రవి అత్త నడుచుకుంటూ వస్తుంది.

(( మామయ్య కి ఆస్తులు బాగానే వున్నాయి.ఇల్లు బాగానే కట్టుకున్నాడు, ఈ మధ్యనే పైన ఇంకో మేడ కడుతున్నాడు, ఆ పనే ప్రస్తుతం అవుతుంది…. కానీ పైన పని చేసే మేస్త్రి వాలు ఎవరు లేకపోవడం చూసి…

ఎంటబ్బ ఎవరు లేరు అని ఆలోచిస్తుంటే.. అత్త తలుపు తీసింది.))

(( రవి అత్త పేరు విజయ వయసు 40కి దగ్గర్లో వుంది. వీళ్ళకి ఇద్దరు పిల్లలు.పెద్దవాడు శీను ,టెన్త్ చదువుతున్నాడు, ఎప్పుడు క్రికెట్ అంటూ పక్క ఊర్లో టోర్నమెంట్ వేస్కుంటు వుంటాడు. ఇంకా రెండోది అమ్మాయి…పేరు గౌరీ, 9th క్లాస్ చదువుతుంది. ఎప్పుడు టూషన్లంటు తిరుగుతూ వుంటుంది.. వచ్చే సమశ్రం 10 వ తరగతి కనుక ఎలాగైనా ఎక్కువ మార్కులు సంపాదించాలని తను తెగ చదువుతూ వుంటుంది…))

ఇక కథలోకి వస్తె……>>>>>>>>>>>>

అత్త తలుపు తీసి….. ” రా రా రవి ” అంటూ లోపలికి పిలిచింది అత్త. అత్త వెనకాలే నడుచుకుంటూ లోపలికి వెళ్తూనే….. ” అత్త పైన మేడ మీద పనులు ఎందుకు అవడం లేదు..ఇంటి మేస్త్రి రాలేదా?? అన్నాడు

అత్త: ” వచ్చాడు రా , కానీ మేస్త్రి కొడుకు ఎక్కడో పడ్డా డంటా , కబురు రాగానే పరుగున వెళ్ళాడు…..పాపం ఆసుపత్రి లో చేర్చరంట అందుకే ఈ రోజు రాలేను అని కబురు పెట్టాడు.” అంటూ చెప్తూ వంట గదిలోకి వెళ్ళింది.

” ఒరేయ్ రవి, ఆకలవుతుంది గావాల……వెళ్లి కాళ్ళు కడుకొని రా ..భోజనం పెడతాను” అంటూ వంట గదిలోంచి కేక వేసింది గట్టిగ…

(( అత్తా విజయ ,ఇంటి పనులు వంట పనులు చక్కగా చేస్తూ, చుట్టూ పక్కల వాళ్ళతో కలుపు గొరుగా మాట్లాడుతూ, పలకరిస్తూ ఎప్పుడు చూసినా పూజలు, గుళ్ళు గోపురాలు అంటూ దైవ భక్తిలో వుంటుంది))

(( ఇక రవి అంటావా!!! వీడు ఎక్కువగా మామయ్య వల్ల ఇంటి లోనే భోజనం చేస్తాడు… పాపం మామయ్య పనులు చేస్తూ వుంటాడు గనుక…. మామయ్య ముందే చెప్పాడు అతయ్యకి….. “రవి ఇక్కడే భోజాలు చేస్తాడు” అని….మరియు…..రవి ఆర్థిక స్థితి తెలిసిన వాళ్ళు కనుక రవి వద్దు అన్న బలవంతం గా భోజనాలు పెడతారు…ఇక రవి కూడా ఇంటి పనులు చేసుకుంటూ ఎక్కువగా మామయ్యకి తోడుగా వుంటు ఈ ఇంటిలోనే వుంటాడు))

అత్త లోపల నుండి కేక పెటింది భోజనం కోసం….

రవి : ” అత్తా అత్తా!! ఓ అత్తో…… మన గౌరీ ఈ పెన్సిల్స్ ,పెన్స్లు, పుస్తకాలు తీసుకురమ్మని చెప్పిందీ…..ఇందాక దార్లో కొన్నాను..ఇంథా అన్నాడు.

అత్త:” అది వొకర్తి ఎప్పుడు చదువు అని గోల పెట్టీ ,స్కూల్ లో project work అంటూ ఏవేవో చెప్తుంది…అయిన ఎందుకురా డబ్బులు కర్చు పెడ్తావ్…..మీ మామయ్య తెస్తాడుగా” అంది

రవి: “అబ్బ ఊరుకోవే అత్త ….నా మరదలు కోసం ఆ మాత్రం తెలెనా?? ఎంటి……అయిన ఇదేం పెద్ద కర్చు కాదు లేవే…అయిన మమాయ నువ్వు మా ఇంటి కోసం ఎంత చేస్తున్నారు…మీకోసం ఈ మాత్రం చెయ్యలేనా???

” సర్లేరా…..మేము చేస్తుంది ఏమైనా పరాయి వాళ్ళ కోసమా ఎంటి…..మరి చెప్తునవు…. అయిన నువ్వు కష్టపడి సంపాదిస్తూ నావ్….కాస్త నీకోసం చూస్కో రయ్య…..” అంటూ రవి దగ్గరకు వచ్చి నుదిటిన పట్టిన చెమటను తన చెంగు పైటతో తుడిచింది((ఒక తల్లిలా))

కొంచెం నీ గురంచి చూస్కో రవి,ఎప్పుడు పక్క వాళ్ళ కోసం కాస్త పడుతూ ఉంటావ్ అంటూ తుడుస్తుంది…

అదేం లేదు లే అత్త…మీకోసమే గా నేను కష్టపడేది……

“అయిన నీ మరదలు ఈ రోజు కూడా, ఎప్పటిలాగే tution అంటూ సాయంత్రం వస్తుందిగా అప్పుడు నువ్వే ఇవ్వు రా” అంటూ అత్త మళ్ళీ వంట గదిలోకి వెళ్ళింది…..

((( విజయ ……….రవకి పేరుకు అత్తయ్యా అయిన అమ్మలాగే చూసుకుంటుంది…చిన్నపుడు నుండి రవి అంటే ఆమెకు ఎనలేని ప్రేమ ,అభిమానం…. పుట్టిన నుంచి రవి మామయ్య ఇంటిలోనే పెరిగాడు.))

(( ఇకా అత్త ఎప్పుడు పూజలంటు ,వీధిలో జరిగే మేళాలు, భజనలు దగ్గర వుంటూ…. అందరి మధ్య ఇంటి మనిషిలా ఉండిపోయిన అనుకూల మైన ఇంటి ఇల్లాలు మన అత్త))

(( రవికి, శీనుకి,గౌరికి అప్పుడప్పుడు భాగవతం, రామాయణo చెప్తూ వుంటుంది, కాలి సమయంలో….))

ఇలా ఉండగా,

రవి : “అత్తా .శీను ఎక్కడ?? ”

అత్త: ” ఆహ్ తెల్సిందేగా….. ఆ పనికిమాలిన స్నేహితులతో కల్సి, ఎక్కడో ఆటలు ఆడుకుంటవుంటాడు. ఈ రోజు పక్క ఊర్లో ఎదో టోర్నమెంట్ వుంది అంటా , సాయంత్రం అనగా వస్తాను అని చెప్పి వెళ్ళాడు “అంది లోపల నుండి.


ఈ లోపు రవి చెమటలు పట్టిన చొక్కా విప్పేసి, కాళ్ళు కడుక్కొని, వచ్చి వుంటే……..

అత్త కూడా అప్పుడే వంట గదిలోంచి మేనల్లుడు కోసం ప్లేట్ లో అన్నం పప్పు కూర వేసుకొని వచ్చింది….


రవి: ” అత్తా, ఎప్పటిలాగే నేను ఈ గదిలో తినలేను అత్త, నీ వంటల వేడి, ఈ ఎండా కాలం ఎండకు నేను మాడి మసై పోయేలా వున్న, మామయ్య రూం లోకి వెళ్లి టీవీ చూస్కుం టూ తింటా” అన్నాడు

(( రవి కూడా గదిలో కి వెళ్లి….టీవీ పెట్టుకొని మంచం మీద కూర్చొని తింటున్నాడు….))

(( అప్పుడు టైమ్ 1:20 అవుతుంది

ఇది ఇలా మన రవి కథ సాగుతుంటే& టైమ్ 1:20 అయింది….

సరిగ్గా 1:25 pm కి అత్తయ్యా కరివేపాకు లు తీసుకొని, గదిలోకి వచ్చింది, రాగానే time 1:27 అయింది

(( ఎందుకు time ఇంతలా చెప్తున్నాను అంటే…..

ఇక్కడే రవి అత్తయ్యల ప్రేమానురాగాల జీవితంలో,మన కథలో……….ఊహించని బారి TWIST ఉంది.