ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత “మనం బయలుదేరే ముందుగానే గుడికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకని వద్దాం ఆనంద్.” సెంటిమెంట్ గా అడిగింది శ్వేత. నాకు కూడా దైవభక్తి ఎక్కువే. అందుకే వెంటనే ఓకే చెప్పా. మరుసటి రోజు ఆఫీస్ కి వెళ్ళి ఆఫీస్ లో శెలవలు పెట్టే పని పూర్తి చేసుకున్నాం. శనివారం ప్రొద్దున్నే బయలుదేరి గుడికి వెళ్ళాం. అక్కడ రూమ్ తీసుకుని స్నానం చేసి ముందుగా స్వామి వారి దర్శనం చేసుకుని మేము వెళ్తున్న పని నిర్విఘ్నంగా, దిగ్విజయంగా పూర్తయే విధంగా అనుగ్రహించమని స్వామిని ప్రార్దించాం. 12 కోట్లు మా చేతికి వస్తే నూటొక్క కొబ్బరికాయలు కొట్టి, నూటొక్క ప్రదిక్షణలు చేసి, నూటొక్క గుంజీళ్ళు తీసి, నూటొక్క పొర్లుదండాలు పెడతానని శ్వేత మొక్కుకుంది. బయటకు వచ్చి టిఫిన్ చేసి రూమ్ దగ్గరకి నడచి వెళ్తున్నాం. మా ఆలోచనలన్నీ రాబోయే 12 కోట్ల చుట్టూనే తిరుగుతున్నాయి. చాలాసేపు ఆ విషయాలే మాట్లాడుకుంటూ నడుస్తున్నాం.
“ఆనంద్! అటు చూడు. ఆ వెళ్ళే అమ్మాయి మా కొలీగ్. కాని పక్కనున్నవాడు దాని హబ్బీ కాదు.” అని దూరంగా నడుస్తున్న ఒక జంట వైపు చెయ్యి పెట్టి చూపించి చెప్పింది. వాళ్ళు కనుమరుగేయ్యేదాక చూసి “అదే నేను చెప్పేది. అందరూ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. నువ్వే మడిగట్టుకుని కూర్చున్నావు. మనం థాయిలాండ్ వెళ్లి వచ్చి ఎన్ని రోజులైంది?” అని సున్నితంగా చెప్పా. “ఎన్ని నీతి కబుర్లు చెపుతుందనుకున్నావు.” నా మాటలు ఏమీ పట్టించుకోనట్టు తన మానాన తను చెబుతుంది. “శ్వేతా ఆ విషయం వదిలెయ్. నీ విషయం ఆలోచించు. ఇది మన ఊరు కాదు. ఇవ్వాళ రేపు సెలవులే గదా…ఎవరినైనా సెట్ చేసుకోరాదూ?” చిన్న ఆశతో అడిగా. శ్వేత నా వైపు చూసి నవ్వి “నువ్వే సెట్ చేసి పెట్టు.” కన్నుగీటి చిలిపిగా చెప్పింది. నాకు ఎక్కడలేని హుషారు వచ్చింది. థాయిలాండ్ నుంచి వచ్చిన తర్వాత వంద సార్లైనా అడిగి ఉంటా. ప్రతిసారి ఒకే సమాధానం. ‘సారీ ఇక్కడ వద్దు.’ అని. మొదటిసారిగా ఇప్పుడే పాజిటివ్ గా స్పందించింది.
అందుకే నమ్మబుద్దికాక “శ్వేతా! నిజంగా ఓకేనా?” అని అడిగా. శ్వేత ముసిముసిగా నవ్వుతూ తల ఊపింది. ఇప్పటిదాకా కాదు అన్నది హఠాత్తుగా ఇప్పుడు ఎందుకు మనసు మార్చుకుందో అర్ధం కాలేదు. ఏమైనా ఆ స్వామి మహిమ అనుకుంటూ మనసులో దేవుణ్ణి ప్రార్ధించా. తను బ్లూ కలర్ జీన్స్ మీద వైట్ ట్యాంక్ టాప్ వేసుకుని సెక్సీగా రెడీ అయిన తర్వాత ఇద్దరం బయటకు వచ్చాం. ఆ పని ఇద్దరికీ కొత్త. సలీం ముందే పరిచయం కాబట్టి థాయిలాండ్ లో అంత ఇబ్బంది పడకుండా పనులు టకటకా జరిగిపోయాయి. ఇక్కడ ఎవర్ని కలవాలో, ఎవర్ని ఎలా లైన్లో పెట్టుకొవాలో అర్ధం కాలేదు. ఎవడినీ డైరక్ట్ గా వెళ్లి అడగలేము గదా! ఆ రోజు మధ్యాహ్నం వరకు ఎంత ప్రయత్నించినా మా వల్ల కాలేదు. “మన వల్ల కాదేమో శ్వేతా” నిరాశగా చెప్పా. “పెద్దపులిలా నువ్వు నా పక్కనే ఉంటే నా వంక ఎవరు చూస్తారు స్వామీ.” శ్వేత సీరియస్ గా చెప్పింది. నేను ఆశ్చర్యంగా శ్వేత వంక చూసా. అవును శ్వేత చెప్పింది కరక్టే. చెట్టంత మొగుడు పక్కన ఉండగా పెళ్ళాం వంక ఎవరు చూస్తారు? ఏమి చేస్తే బావుంటుందా అని చాలాసేపు ఆలోచించా. చీకటి పడిపోయింది. ఒక్కరు కూడా సెట్ కాకపోయేసరికి నాకు చాలా బాధ వేసింది. శ్వేత తో కూడా అదే మాట చెప్పా. స్నానాలు చేసి భోజనానికి వెళ్దామని ఇద్దరం రూమ్ కి వచ్చాం.
“ఇంత బాధపడి పోతావేమిటి ఆనంద్? నన్ను వేరేవాళ్ళ దగ్గర పడుకోబెట్టటానికి నువ్వు ఆరాటపడిపోవడం ఏమిటో నాకు అర్ధం కావటం లేదు.” రూమ్ లోకి వెళ్ళగానే మంచం మీద నా పక్కన కూర్చుంటూ అడిగింది. “నాకూ అదే అర్ధం కావడం లేదు శ్వేతా. ఎంతోమంది భార్యలు, మొగుళ్ళకు తెలియకుండా బాయ్ ఫ్రండ్స్ ని మైంటైన్ చేస్తూ ఉంటారు. నీకేమిటి ఇబ్బంది? నేనే వెళ్ళమని చెబుతున్నాగా. థాయిలాండ్ లో చేసుకుని కూడా ఇంకా భయమెందుకు?” తన పెదాలపై చూపుడువేలితో రాస్తూ చెప్పా. “భయం కాక…ఈ పనులవల్ల ఒరిగిదేమో నాకు తెలియదు కాని…ఒకరినొకరు నరుక్కోవడం మాత్రం తెలుసు. మనం నిత్యం ఎన్ని చూడడం లేదు.”
“నిజమే శ్వేతా. కాని అది భర్తకు ఇష్టం లేకపోతే…కాని నాకు ఇష్టమేగా.” “నీకు ఎందుకు అంత ఇష్టమో నేను అర్ధం చేసుకోలేక పోతున్నా. నువ్వేమీ పనికిరాని వాడివికాదుగా?” “ఎందుకంటే…ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి. నువ్వు నా ప్రాణం కాబట్టి.” “ఆనంద్!” అంటూ ఒక్కసారిగా నన్ను బలంగా వాటేసుకుంది. అప్రయత్నంగా ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆమె కళ్ళు తుడుస్తూ “నిన్ను అన్నిరకాలుగా సుఖపెట్టటం నా బాధ్యత. ఒకవేళ వేరే మగవాళ్ళతో పడుకున్నప్పుడు ఆపనిలో నీకు నిజంగా సుఖం, ఆనందం లేనిరోజున ఆపేద్దాం.” చెప్పా. “సరే ఆనంద్. నేనంటే నీకు ఎంత ప్రాణమో…నువ్వంటే కూడా నాకూ అంతే ప్రాణం. నీ కోసం నువ్వు చెప్పినట్టే చేస్తా.” మనఃస్పూర్తిగా చెప్పింది. “ఇంతవరకు బాగానే ఉంది…నీకు లవర్ ని పట్టుకోవడం ఎలా. అది అంత తేలికైన విషయం కాదనిపిస్తుంది.” “చూద్దాం.”
“ఏమో శ్వేతా. నా మనసులో అయితే ఎలాంటి కల్మషం లేదు…మనఃస్పూర్తిగా నీ సుఖాన్ని కోరుకుంటున్నాను. మనం దేవుడి సన్నిధికి వచ్చాం. నా కోరిక స్వచ్చమైనదైతే ఆయనే చూసుకుంటాడు. నీతో మరో మగాడిని కలపటం ఆయనకు పెద్ద సమస్యేం కాదు.” ఎమోషనల్ గా చెప్పా. శ్వేత ఆశ్చర్యంగా నా వంక చూసింది. ఒక్కసారిగా నా మొఖమంతా ముద్దులు పెట్టి “యు ఆర్ గ్రేట్! నీ కోసం ఏమైనా చేస్తా ఆనంద్.” అని చెప్పి తను స్నానానికి వెళ్ళింది. తను స్నానం ముగించుకుని వచ్చి పంజాబీ డ్రెస్ వేసుకుంది. తనను చూస్తుంటే మళ్ళీ మళ్ళీ చూడాలన్నంత ముచ్చటగా ఉంది. నేను చూపు తిప్పుకోలేక “నా దిష్టే తగులుతుందేమో శ్వేతా.” అని చెప్పా. “థాంక్ యు ఆనంద్” అని సిగ్గుపడుతూ చెప్పింది. నేను స్నానం చేసి వచ్చేసరికి శ్వేత రూమ్ లో లేదు. వాకిటిలో ఉంది. నా అలికిడి అయి లోపలికి వచ్చి “నీ కోరిక తీరేట్టుందిలే ఆనంద్. ఇందాకటి నుంచి ఒకడు నన్ను కన్నార్పకుండా చూస్తున్నాడు.” అని సంతోషంగా చెప్పింది. “అవునా…ఎక్కడ?” ఆత్రుతగా అడిగా. “నాలుగు రూముల అవతల” “బావున్నాడా?”
“ఆ…” “ఎంత వయసుంటుంది?” “షుమారు నీ వయసే ఉండొచ్చు.” “వెళ్ళు…వెళ్ళు బయటే కూర్చో…వీలైతే ఈ రాత్రికే….” శ్వేత నా వంక కిందకూ పైకీ చూసి నవ్వుకుంటూ వెళ్ళింది. నేను ఫోన్ చూసుకుంటూ కూర్చున్నా. వాళ్ళిద్దరినీ కలపమని మనసులో దేవుణ్ణి ప్రార్ధించా. ఒక సిగరెట్ తీసి వెలిగించా. గంట గడిచిపోయింది. మెల్లగా నాకు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. నాకు అర్ధమైంది…వెంటనే ఆస్తమా టాబ్లెట్ వేసుకోవాలని. నేను లేచి శ్వేత దగ్గరగా వెళ్ళి మెల్లగా పిలిచా. తను రాలేదు. మరలా పెద్దగా పిలిచా. “వస్తున్నా.” అంటూ వచ్చింది. “ఇంటి దగ్గర నుంచి ఆస్తమా టాబ్లెట్స్ తెచ్చావా?” అడిగా. నన్ను చూసి “తెచ్చాను. ఇప్పుడు ఆయాసం వచ్చిందా?” అని కంగారుగా బ్యాగ్ అందుకుంది. జిప్ తీయబోతూ ఆగిపోయి ఏదో ఆలోచించి “ఆనంద్! ఒక పావుగంట లేట్ అయినా ఇబ్బంది ఏమీ లేదుగా?” నా వంక చూస్తూ అడిగింది.
“అదేమిటి…టాబ్లెట్స్ పెట్టలేదా?” “పెట్టాను కాని…” అని ఆగి నా కళ్ళలోకి చూసి “ఇందాకటి నుంచి ఆలోచిస్తున్నా అతనితో ఎలా మాట్లాడాలా అని. ఫుల్ గా లైన్ లోకి వచ్చాడు. మాటలు కలపటమే లేట్. నీ ఆస్తమా వంకతో అతనితో మాట్లాడతా. మెడికల్ షాప్ కి పంపించి అతని చేత టాబ్లెట్స్ తెప్పిస్తా.” అని మెరుస్తున్న కళ్ళతో చెప్పింది. “సూపర్ ఐడియా. ఈలోపు నాకేమీ కాదులేగాని ముందు ఆ పని చూడు.” అని సంతోషంగా చెప్పా. “అతను ఇప్పటికి పదిసార్లు పైనే మన రూమ్ ముందు నుంచి అటూ ఇటూ తిరుగాడు. నా వంక చూస్తూ నవ్వుతూ తిరుగుతున్నాడు. నేను కూడా రెండు సార్లు నవ్వి గ్రీన్ సిగ్నల్ ఇచ్చా. చివరకు తనే ఒక అడుగు ముందుకు వేసి కన్నుకొట్టాడు. నేను అంగీకారంగా నవ్వా. అతను కన్ను కొట్టినా కూడా కోప్పడడం పోయి ప్రత్యేకంగా పిలిచి ఇప్పుడు ఈ టాబ్లెట్స్ తెమ్మని చెబితే అతనికి పూర్తిగా అర్ధమైపోతుంది…నేను రెడీగా ఉన్నానని.” అని చెప్పి బయటకు వెళ్ళింది. పది నిమిషాల తర్వాత నా దగ్గరకు వచ్చి “సక్సెస్ ఆనంద్. అతన్ని ఆస్తమా టాబ్లెట్స్ తీసుకుని డైరక్ట్ గా మన రూమ్ లోకే రమ్మని చెప్పా.” అని చెప్పింది. “శ్వేతా..” అంటూ తన బుగ్గపై ముద్దు పెట్టి “అంతా ఓకే అయితే ఎక్కడికి వెళ్తారు?” అని అడిగా. “నేనూ అదే ఆలోచిస్తున్నా. ముందు లైన్ అంతా క్లియర్ కానివ్వు. ఏదో ఒక మార్గం దొరక్కపోదు.” “థాయిలాండ్ లో లాగా చేస్తే ఎలా ఉంటుంది?” “బానే ఉంటుంది కాని మరీ అంత హడావిడిగా కక్కుర్తి పడితే ఏం బావుంటుంది? చూద్దాం…అతనికి కూడా ఏదో ఐడియా ఉండే ఉంటుందిగా.”
“నిజమే సందర్భాన్ని బట్టి మీకు నచ్చినట్టు చేసుకోండి.” “ఓకే ఆనంద్. అతను వస్తాడేమో నువ్వు పడుకో.” అని నవ్వుతూ చెప్పింది. నేను అర్ధం చేసుకుని మంచంపై పడుకుని ఉన్నదానికంటే ఎక్కువ ఆయాసం ఉన్నట్టు నటిస్తున్నా. అతను రానే వచ్చాడు. వస్తూనే “సర్ కి ఎలా ఉంది?” అంటూ శ్వేత ను అడిగాడు. “అలాగే ఆయాస పడుతున్నాడు. టాబ్లెట్స్ తెచ్చారా?” శ్వేత అతన్ని అడిగింది. “ఆ. మెడికల్ షాప్ అతను ఇచ్చినవి తెచ్చా.” అని టాబ్లెట్స్ తీసి శ్వేత చేతికి ఇచ్చాడు. నేను చూస్తూ ఉండగానే వాళ్ళిద్దరి చేతులు కలిసాయి. అతను కావాలనే శ్వేత చేతిని టచ్ చేసాడు. జేబులో నుంచి చిల్లర కూడా తీసి శ్వేత చేతిలో పెట్టాడు. మరలా ఆ రెండు చేతులూ టచ్ అయ్యాయి. ఈ సారి శ్వేత కూడా అతని చేతిని టచ్ చేసింది. శ్వేత మంచి నీళ్ళు ఇస్తే నేను కొద్దిగా కూర్చుని ఒక టాబ్లెట్ వేసుకుని మరల పడుకున్నా. అతను వచ్చి నా పక్కన కూర్చుని, నా చేతిని నొక్కుతూ “టాబ్లెట్ వేసుకున్నారుగా. తగ్గిపోతుందిలే సర్” అని నన్ను సముదాయించాడు. అతను మా రూమ్ లోనే కూర్చుని శ్వేతతో కబుర్లు చెప్తున్నాడు. అతని పేరు మాధవ్…వాళ్ళది వరంగల్ లో స్టీల్ షాప్. అరగంటలో ఇద్దరూ బాగా క్లోజ్ అయ్యారు. కొద్దిసేపటి తర్వాత “శ్వేతా! నువ్వు భోజనం చేసిరా.” అని శ్వేతను దగ్గరకు పిలిచి చెప్పా. “నువ్వు చేయవా?” అడిగింది.
“ఉహు…నాకు రెండు ఇడ్లీలు తెచ్చిపెట్టు చాలు. ఆయాసం తగ్గాక తింటా.” “సరే ఆనంద్.” అని శ్వేత అతని వైపు తిరిగి “మీరు కూడా భోజనం చేయలేదుగా?” అని అతన్ని అడిగింది. చెయ్యలేదు అని చెప్పాడు మాధవ్. “రండి…ఇద్దరం వెళ్లి చేసి వద్దాం” అని లేచింది. నేను చూస్తూ ఉండగానే ఇద్దరూ వెళ్ళిపోయారు. టైం చూసా. 8:20 అయింది. ఇరవై నిమిషాల్లో శ్వేత ఇడ్లీ పార్సెల్ తీసుకువచ్చి “అతను పూర్తిగా రెడీ అయిపోయినట్టున్నాడు. ఆస్తమా టాబ్లెట్స్ తో పాటు స్లీపింగ్ పిల్స్ కూడా తెచ్చాడు.” చెప్పింది. “నువ్వు తెమ్మని చెప్పావా?” అడిగా. “లేదు…నేను చెప్పలేదు. ఆయాసం గదా…హాయిగా నిద్రపోతే మంచిది అని మెడికల్ షాప్ అతను ఇచ్చాడని చెప్తున్నాడు.” “ఆ మాట నిజమైనా అబద్ధమైనా మంచి ప్లానే వేశాడు. యుద్ధానికి రెడీ అయినట్టున్నాడు.” “అవును. నన్ను కూడా బాగానే రెడీ చేశావుగా. వెళ్లి భోజనం చేసి వస్తా.” అని భోజనం చేయడం కోసం తను మరలా హోటల్ కి వెళ్ళిపోయింది.
నేను లేచి రెండో టాబ్లెట్ కూడా వేసుకుని కిటికీ లోనుంచి శ్వేత ను చూస్తూ నుంచున్నా. మాధవ్ దగ్గరకు వెళ్తున్న నా భార్యను చూస్తుంటే నాకు థాయిలాండ్ లో జరిగిన పాత విషయాలు గుర్తుకు వచ్చాయి.
గమనిక: ఈ కథ నెట్ లో చదివిన ఒక ఇంగ్లీష్ కథ ఆధారంగా వ్రాయబడింది.