చలి మంట.. అవకాశం ఉంటే చలి మంట పెట్టి శరీరాలను వేడెక్కించుకుని స్త్రీపురుషులు రతిక్రీడలో దేహాలను మరింతగా వేడెక్కించుకోవచ్చు.
బయటి చలి దూరమై, మహిళ పురుషుడి కౌగిట్లో కరిగిపోతుంది. వేడి కోసం మర్దన మీ మహిళ చలితో ముడుచుకుపోతుంటే ఆమె దేహానికి మర్దన చేయడం ద్వారా ఆమెను వేడెక్కించవచ్చు. మూత తీయని మసాజ్ ఆయిల్ సీసాను వేడి నీటిలో పెట్టి కొద్దిసేపటి తర్వాత తీసి ఆ ఆయిల్*తో మర్దన చేస్తే ఆమె శరీరం వేడెక్కి మీ దేహానికి అల్లుకుపోతుంది. కొవ్వొత్తులు క్రీడ సాహసాలు ఇష్టపడే దంపతులు ఈ కార్యాన్ని ఎక్కువ ఇష్టపడుతారు. కరిగిన వేడి వ్యాక్స్ ను మీ భాగస్వామి ఒంటిపై జారవిడిస్తే అది శరీరాన్ని వేడెక్కిస్తుంది.
ఆమె దేహంపై పడిన వ్యాక్స్ ను మీ చేతులతో ఆమె శరీరంపై రుద్దితే హాయిగా ఉండడంతో పాటు ఆమె కరిగిపోయి మిమ్మల్ని చుట్టేసుకుంటుంది. వేడెక్కించే ల్యూబ్రికెంట్స్ వేడి పుట్టించే ల్యూబ్రికెంట్స్*ను వాడవచ్చు. ఈ ల్యూబ్రికెంట్స్ శరీరానికి అంటుకుంటే వేడి పుడుతుంది.
ఆయిల్స్ రుద్దుతూ చేతులతో మీ మహిళ శరీరాన్ని మర్దన చేస్తూ పోతే ఆమె శృంగారానికి సిద్ధపడుతుంది. తడి, ఉద్రేకం చలిలో వేడి స్నానం శరీరాలను వేడెక్కిస్తుంది. టబ్లోని వేడి నీటిలో దంపతులు కలిసి స్నానం చేస్తూ వినోదంగా, కొత్తగా రతిక్రీడను అదరగొట్టవచ్చు. ముద్దులతో, కౌగలింతలతో శరీరాలను వేడెక్కించుకోవచ్చు. …………. సెక్సర్ సైజ్ తక్కువ శక్తితో కూడిన రతి భంగిమలు కాకుండా వేడెక్కించే రతి భంగిమలను ఎంచుకోవడం ద్వారా కూడా చలిని తరిమికొట్టి, శృంగారాన్ని రక్తి కట్టించవచ్చు. గట్టిగా అదిమి పట్టుకుని ఆమెను చుట్టేసే పద్ధతిలో చలిని తరిమికొట్టి, రతిక్రీడలో ఊపేయవచ్చు. .సెక్స్: ఆ తర్వాత టాప్ లేపడమే – 4 మీ జీవిత భాగస్వామితో గొడవ పడితే మీరేం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. శృంగారం మిమ్మల్ని ఆదుకుంటుంది. గొడవ పడిన తర్వాత సెక్స్ చేయాలనే కోరిక పుడితే ఇరువురి మధ్య సామరస్యం చోటు చేసుకునే అవకాశం ఉంది. జీవితంలో నిరాశానిస్పృహలు సహజం. ఒక్కోసారి చిన్న విషయానికే ఆగ్రహం అదుపు తప్పుతుంది. భార్యపై భర్తనో, భర్తపై భార్యనో నోరు పారేసుకోవడం పరిపాటి. అది ఒక్కోసారి చాలా అసహ్యకరంగా కూడా ఉండవచ్చు. ఏ మాత్రం రెచ్చగొట్టే చర్య గానీ మాట గానీ వచ్చినా ఒక్కోసారి హద్దులు దాటి యుద్ధం జరుగుతుంది. అది అనుకోకుండానే జరిగిపోతూ ఉంటుంది. కలహం తీవ్ర స్థాయికి చేరిన తర్వాత కొద్ది సేపటికి చల్లబడిపోతారు. చల్లబడిపోయిన తర్వాత తిరిగి మామూలుగా ఉండాలనే కోరిక ఇరువురిలోనూ పుడుతుంది. ఇప్పుడు శరీరాలు దగ్గరై వేడెక్కే సెక్స్* ద్వారా సమరం సమసిపోయి సామరస్యం చోటు చేసుకుంటుంది. ఆగ్రహంలో ఇద్దరు వ్యతిరేక ధ్రువాలుగా మారిపోతారు. సెక్స్ ద్వారా తిరిగి ఒక్కటవుతారు. తిరిగి సామరస్యాన్ని నెలకొల్పడానికి కొంత ప్రయత్నం అవసరం. ఏదో ఒకటి చేయాలి.. ఇరువురు గొడవ పడి ఎడమొహం పెడమొహంగా ఉన్నప్పుడు ఎవరో ఒకరు పూనుకుని కాస్తా సాహస కార్యానికి పూనుకోవాలి. జంపింగ్ వంటివి చేయవచ్చు. అంతగా కాకపోతే, ఇరువురు కలిసి కాస్తా నడవండి. .కాస్తా ఎడంగా ఉండండి.. ఘర్షణ పడిన తర్వాత కొంత సేపు ఇరువురు కూడా ఒకరికి మరొకరు దూరంగా ఉండండి. మాటలు లేకుండా మౌనంగా ఉండిపోతే ఆ ఎడమే మిమ్మల్ని మళ్లీ దగ్గర చేస్తుంది.
ఒకరికొకరం కావాలనే తపనను రగిలిస్తుంది. అప్పుడు దేహాలు ఒక్కటపుతాయి. అప్పుడు దేహాలు మాత్రమే మాట్లాడుకుంటాయి. బయటకు వెళ్లి రండి.. గొడవ పడిన తర్వాత ఎవరికి వారు బయటకు వెళ్లిపోండి. ఇద్దరూ తిరిగి వచ్చేందుకే ఇష్టపడుతారు. ముందుగా వచ్చినవారు తన భాగస్వామి రాక కోసం ఎదురు చూస్తుండడం కనిపెట్టవచ్చు. దేహంతో దేహాన్ని కలిపి ప్రేమను కురిపించే సన్నివేశ మాధుర్యాన్ని అనుభవించవచ్చు. . ఇలా చేయాల్సిందే.. గొడవ పడిన తర్వాత కామకేళి అనేది కొంత అసాధారణమైన చర్యగానే కనిపిస్తుంది. అయితే, ఒక్కసారి మనసు మార్చుకుంటే అది ఇరువురి శరీరాల్లో అగ్గి పుట్టించి, మన్మథకేళీని రగిలిస్తుంది. మీ భాగస్వామి దేహాన్ని విడవకుండా ముద్దులతో ముంచెత్తండి. భాగస్వామి కరిగి నీరై పోయి ఒళ్లో వాలిపోవడం ఖాయం. మీ మగాడికి బ్లో జాబ్ రుచి చూపించండి. . పడకపై సాధన చేయండి.. శృంగారానికి మీ మహిళా భాగస్వామిని పురికొల్పడానికి పడకపై వ్యాయామానికి సిద్ధపడండి. దిండ్లను విసిరికొట్టండి. దాన్ని ఆపడానికి వచ్చిన మీ మహిళను మీరు కోపంగా చేతుల్లో బంధించి, ముద్దులతో ముంచెత్తండి. శృంగార కార్యం మొదలైపోతుంది. .దాని తర్వాతే సంభోగానికి సై – 5 అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే అని మన తెలుగు సినీ కవులు మహిళ మనస్తత్వం గురించి చెప్పడానికి ప్రయత్నించారు. కానీ, ఆమె మనసు ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో చెప్పడం కష్టమేనని అనుభవజ్ఝులు చెబుతారు. ఆమె ఎప్పుడు ఏ మూడ్లో ఉంటుందో మానసిక శాస్త్రవేత్తలు కూడా గుర్తించలేకపోయారట. శృంగార క్రీడలో ముద్దుల ముచ్చట చాలా పెద్దదే. ముద్దులతో మహిళ పురుషుడికి దాసోహమంటుంది. అయితే, రతిక్రీడకు ముందుగా మహిళ కోరుకునేది పురుషుడు పెట్టే ముద్దునట. ఈ విషయం తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. పురుషుడు సంభోగం కోసం ఆరాటపడుతూ మహిళ ఇష్టానిష్టాలను పట్టించుకోవడం మరిచిపోకూడదు.మహిళలు ఫోర్ప్లే ద్వారా మత్తిల్లి మదనక్రీడకు సిద్ధపడుతారు. అందులో ముద్దులు చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి. ముద్దు ముచ్చట a తొలి ముద్దు విషయంలో మహిళలు, పురుషుల ఉద్దేశాలు ఒకేలా ఉండవని తాజా సర్వేలో తేలింది. ముద్దులు తమ కోర్కెను తెలియజేసేందుకు మగవారు ఎంచుకుంటే.. స్త్రీలు మాత్రం తమ తమ మధ్య అనుంబంధం మరింతగా పెరిగేందుకు ఎంచుకుంటారట. . ముద్దు ముచ్చట b తనకు ఇష్టమైన ముద్దు ముచ్చట్లను తీర్చే వారి కోసం మహిళ ఎదురు చూస్తోందని చెబుతున్నారు. అలాంటి భర్తకు వారు దాసోహమై వుంటారని ఈ సర్వేలే తేలింది. . ముద్దు ముచ్చట c రతిక్రీడకు ముందు ముద్దుకు ఆరాటపడే మహిళలు సెక్స్ తర్వాత కూడా ముద్దు కోసం పరితపిస్తారట. అందుకని స్కలనం జరిగిపోగానే మగాడు పక్కకు తిరిగి గుర్రు పెట్టకూడదు. ఆఫ్టర్ ప్లేకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. . ముద్దు ముచ్చట d తనతో శారీరక సుఖం పంచుకునే పురుషుడు ముద్దులతో ఎంతగా ముంచెత్తితే భామామణి అంతగాఆనందపడుతుందని సర్వేలో తేలింది. .ముద్దులతో ముగ్గులోకి లాగి.. – 6 ముద్దంటే చేదా.., నీకా ఉద్దేశం లేదా అని ఓ సినిమాలో కథానాయిక కథానాయకుడిని అడుగుతుంది. స్త్రీపురుషుల మధ్య ముద్దుల ముచ్చెటకు పెద్ద కథే ఉంది. ఇరువురి దేహాల మధ్య కెమిస్ట్రీ ముద్దులతో మొదలవుతుంది. ముద్దుల్లో రకరకాల ముద్దులున్నా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ముద్దంటే ఇష్టం. ముద్దులతో ముంచెత్తి ముగ్గులోకి లాగడానికి పురుషుడికి తన మహిళ మనోభావాల పసిగట్టే నేర్పు ఉండాలి. కోపం వస్తే ముద్దు పెట్టి మురిపెం చేసి బుజ్జగించవచ్చు. తన పురుషుడు కోపంగా ఉన్నప్పుడు అతని పెదవులను మహిళ తన పెదవులతో బంధిస్తే వెంటనే ఐసైపోతాడు. రతిక్రీడలో జ్వాలలు రేపాలంటే ముద్దులతో మొదలు పెట్టాలి. పెదువులతో పెదవులను బంధించడం అందులో ముఖ్యమైంది. ముద్దు పెట్టుకోవడం కూడా ఓ కళే. పెదవులతో పెదవులను ముద్దు పెట్టుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. దగ్గరా వెళ్లి.. ముద్దుకు ఆమెను సుముఖం చేసుకోవడానికైనా, ఆమె ముద్దు పెట్టించుకోవడానికి ఇష్టంగా ఉందా లేదా అనే విషయం తెలుసుకోవడానికైనా ఓ టెక్నిక్ ఉంది. ఆమెకు చాలా దగ్గరగా వెళ్లాలి. ఆమె మీ కళ్లలో మీపై ఇష్టం స్పష్టంగా కనిపిస్తేనే ముందుకు సాగాలి. మరోటి కూడా ఉంది. ఆమె దగ్గరగా వెళ్లి జుట్టును సరి చేస్తూ పోవాలి. అలా మెల్లగా ఆమె ముద్దుకు ముచ్చట పడుతుంది. . దుర్వాసన లేకుండా చూసుకోవడం.. మహిళను ముద్దు పెట్టుకునే సమయంలో మీ నోరు దుర్వాసన వెదజల్లకుండా చూసుకోవాలి. లేదంటే మొదటికే మోసం వస్తుంది. మీ నోరు ఆరోగ్యకరంగా ఉంటే, ఆమెను గట్టిగా పెద్దవులతో బంధించడమే కాకుడా ఆమె నాలుకను మీ నోటిలోకి తీసుకుని జుర్రుకోవచ్చు. ఆమె పెదవులను కొరికేయవచ్చు కూడా..