‘… ఆడపిల్ల కదా!… పర్లేదు …మహా అయితే నాయనమ్మ …అదే!… రాధ …రంగుతోనూ పోలికల్తోనూ ఉంటుందేమో!…. పర్లేదు…మగాళ్ళకెలాగో చెప్పుకుందాం…’ అని వకుళ అంటూంటే…
… వాళ్ళ ప్రోద్బలంతోనేగా ఇదంతా జరుగుత!…పైగా …అంకిన …పొ…లా…ల్లో…వాళ్ళు వెదజల్లలేదేంటీ విత్తనాలూ!…’ అన్నాను కాస్త ధైర్యం పుంజుకుని… ‘…ఇక బంధువర్గం మాట… చిన్నప్పుడే బైట పడేంత తేడా ఏమీ ఉండదు … పెళ్ళీడొచ్చేసరికి ఎవరు చూడొచ్చారూ!!! అయినా ఆలోచిద్దాంలే ! …ఇంకా టైం ఉంది…’ అని వకుళ అంటూంటే , …దాని మొబైల్ మోగింది… కాలర్ పేరుచూసి…‘…మన … కాబోయే…అత్తగారు!…’ అని కన్నుగీటి… ‘ …ఆఁ ! …రాధా!…ఎలా ఉన్నారు!?…’ అని మొదలెట్టింది వకుళ… …ఎంత సిగ్గులేనిదైపోయిందిదీ!…అనుకుంటూ వాళ్ల సంభాషణని వింటూ ఉండిపోయాను… …కుశలప్రశ్నలైంతరవాత , సంధ్యెక్కడుందీ!?… అన్నట్లుందావిడ…నా పక్కనే!… వాళ్లింట్లోనే ఉన్నాం!… … స్పీకర్ ఆన్ చేస్తా…అహఁ…ఎవ్వరూ లేరు… సరే!…అని ఆవిడ ప్రశ్నలకి సమాధానాలు చెప్తూ , హెడ్ ఫోన్ ప్లగ్ ఇన్ చేసి , ఒక ఇయర్ ఫోను నాకందించింది… ముగ్గురం కబుర్లు మొదలెట్టాం…( సంభాషణంతా ఇంగ్లీషు , హిందీల్లో జరిగినా తెలుగు లోనే రాస్తున్నాం…) …సంధ్యా!…ఎలా ఉన్నావ్?…ముందు నీ మొబైల్ కే చేస్త!… ఆన్సర్ చెయ్యవేం!?…అని పలకరించిందావిడ… ‘ … అప్పుడే అత్తగారి హోదా చెలాయిస్తూందే!…’ అని వెక్కిరింపుగా గొణిగింది వకుళ… …దాన్ని నోరు ముయ్యమని సైగ చేసి… , … బాగ్ లోపలుండిపోయింది…మీరెలాఉన్నారూ?… వాసు బాగున్నారా!…సుధా , మిళింద్ ల దగ్గర్నుంచి ఫోన్లు వస్తున్నాయా!… అంటూ సంభాషణ మొదలు పెట్టాను…ఎందుకో మిళింద్ పేరు పలుకుతూంటే ఒళ్ళు ఝల్లుమనడంతో సన్నగా వణికి… …‘…ఏమ్మా!…రంకుమొగుడిని తలుచుకుంటేనే ఒళ్లు పులకరిస్తూందా!?…’ అని సన్నగా దెప్పింది వకుళ… …నీ బుగ్గలూ ఎఱ్ఱబడ్డాయిలేమ్మా!… అన్నట్లుగా సైగ చేస్తూ , రాధ కి …ఊఁ… కొట్టాను …కాసేపు అవీ మాట్లాడి…‘…ఒక పెద్ద సమస్య ఒచ్చిపడిందమ్మా !…మీ ఇద్దరి సలహా కావాలీ!…’ అందావిడ ,బేలగా!…
…ఆస్వరం వినగానే విషయం అర్థమైపోయింది మాకు… థంబ్స్ అప్ చూపించుకుని … మరో సవితి!… అన్నట్లుగా చప్పుడురాకుండా ఇద్దరం పెదాలు కదిపి… చెప్పండి రాధా!… అన్నాం ఒక్కసారి… ‘…సుధ నెలతప్పిందమ్మా!…’ అందావిడ కాసేపు ఆగి… …కంగ్రాట్స్… అన్నాం ఇద్దరం… ‘…ఏం కంగ్రాట్సో!…వద్దంటున్నాడుట , మిళింద్…ఎంటిపి కి వెళ్తుందట!… ఎంత చెప్పినా వినటంలేదు…’ అందావిడ … ఏమనాలో తెలీక మాట్లాడకుండా ఉండిపోయాం… సారీ!…అన్నాం … ‘… ఏదో బాధ ఆపుకోలేక మీతో చెప్పాగానీ , మీ మాట వింటాడా మిళిందూ!… అది సర్లే గానీ , అసలు విషయం చెప్పనేలేదు…నేను డిప్యుటేషన్ మీద మారిషస్ వెళ్తున్నాను…అక్కడే వాసుకి ఓ కార్పరేట్ హాస్పెటల్ లో ఏర్పాటైపోయింది!…కొంతకాలం దాకా కలుసుకోడం వీలు పడదేమో!… కొత్త నంబర్లు తరవాత పంపిస్తాను…’ …అని , కాసేపు పిచ్చాపాటీ కబుర్లు చెప్పి పోను పెట్టేసింది… ‘…ఆవిడ ఎందుకు ఫోన్ చేసినట్టే!…’ అంది వకుళ… …నాకైతే …మొహమాటపడి , అసలు విషయం దాటేసిందని అనిపిస్తూంది… అన్నాను… ‘…కదూ!…నాకూ అలాగే అనిపించిందిలే!… ఎంత టి.పి ఉంటేమాత్రం … పర్సనల్ విషయాల్లో మిళింద్ కి చెప్పేంత కాదు!…’ అంది వకుళ…. … అదీ ఒకట్రెండు రోజుల పరిచయమేగా!… అన్నాను… ‘…అసలు విషయం అది కాదనుకుంటా!… నెల తప్పింది ఆవిడని నాఉద్దేశ్యం!…తను జాగ్రత్త పడ్డానని సుధ స్పష్టంగా చెప్పింది…మరి ఎవరి విత్తనమో అది!?…’ అంది వకుళ కొంటెగా… … తొంభైతొమ్మిది పాళ్ళు మన మొగుళ్ళ నిర్వాకమే!…వాసు వీర్యం చెక్ చేశాగా!… స్పెరమ్ సెల్స్ లేవు… పైగా స్టెరిలైజ్ చేయించుకున్నానని తనే చెప్పాడు… అన్నాను… ‘…సర్లే!ఆవిడ చెప్పకపోతే మనకేంటిట!… పిల్లల్ని తెచ్చుకుందాం నడు…’ అంటూ లేచింది వకుళ… ఊఁ…అంటూ నేనూ లేచాను…
…రోజులు గడుస్తున్నాయి… వేవిళ్ళు మొదలయ్యాయి… నాకూ , వకుళకీ తక్కువ మోతాదులో…సుజాతక్కకీ , దీపా మేడంకీ కాస్త ఎక్కువగా!… దాంతో ఆవిడ సెలవెట్టి , ఛార్జి మరొకరికిచ్చి పుట్టింటికెళ్ళిపోయింది… … అమ్మలకి ఇప్పుడేచెప్పద్దు…డెలివరీ దగ్గర్లో ఎలాగూ తప్పదు… అదీ ఇక్కడే కానిద్దాం…అనుకున్నాం నేనూ వకూ…మగాళ్ళూ సరేనన్నారు… మాకూ , పిల్లలకీ ఆటోలు ఏర్పాటు చేశారు , వెళ్ళిరావడానికి…. …కానీ సుజాతక్క చేసిన పనివల్ల బాగా ముందే తెలిసిపోయింది ఇద్దరి అమ్మలకీ… దగ్గర బంధువులకీ! …ఓ వారం తరవాత సుజాతక్కా , కుమార్ బావా వచ్చారు మాఇంటికి … ‘… ఎలా ఉన్నావ్ సంధ్యా!… మీ దొడ్డమ్మ వస్తూంది , ఓ రెండురోజుల్లో!…’అన్నాడు … గుండెలు జారిపోతూంటే …అహాఁ!…అన్నాను కంట్రోల్ చేసుకుంటూ…‘…బై ది బై… మీ ఇద్దరికీ కంగ్రాట్స్…’ అన్నాడు బావ సంతోషంగా…. వికాస్ కాస్త తటపటాయించాడు గానీ ‘ థాంక్స్ … మీకూనూ!…’ అన్నాడు, వెంటనే కోలుకుని … …మగాళ్ళు కబుర్లలో పడ్డాక , సుజాతక్క ని నెమ్మదిగా వంటిట్లోకి తీసుకెళ్ళాను… …కొంప ముంచావే అక్కా! …అప్పుడే ఎందుకు పిలిచావ్ దొడ్డమ్మనీ!… అన్నాను ‘…ఏం చెయ్యనే !… ఏం తిన్నా ఇమడటం లేదు… దాంతో మీ బావకి ఒకటే కంగారు…ఓరెండు వారాల్లో అదేసర్దుకుంటుంది… అని నచ్చచెప్పినా వినలేదు…నే చెయ్యకపోతే తనే చేస్తానని మొండికేశాడు…ఇక అమ్మకి చెప్పక తప్పలేదు…’ అంది సుజాతక్క… … సరే!…ఏం చేస్తాం!… నీ బాధ నువ్వు పడుగానీ నన్నూ , వకుళనీ మీ ఇంటికి పిలవకు…ఆవిడ ఉన్నన్నాళ్ళూ!… అన్నాను… మా దొడ్డమ్మకి వకుళ కూడా పరిచయమే కనుక!… సరేనందది… …ఓ నాలుగురోజులు గడిచాయి… కాలేజీనుంచి ఇంటికి వచ్చి , నీరసంగా అనిపించడంతో కాసేపు నడ్డి వాల్చేసరికి నిద్దరట్టింది…పిల్లలెప్పుడు ఆటో దిగారో తెలీనేలేదు… అమ్మా!…లే!… అని చిన్నాడు కుదుపుతూంటే కళ్ళు తెరిచాను…. సుజాతా ఆంటీ తో ఇంకెవరో వచ్చారు!… అని చెప్పేసి తుర్రుమన్నాడు… …కాసేపట్లో సుజాతక్కా , దొడ్డమ్మా బెడ్రూంలోకొచ్చేశారు… ‘…ఎలా ఉన్నావే సంధ్యా!……’ అంటూ… … రా దొడ్డమ్మా!…అంటూ లేచి ఎదురెళ్ళాను , గుండెలు దడదడలాడుతున్నా చిక్కబట్టుకుని , పిల్లల్ని పిలిచి చూపించాను… నమస్తే ఆంటీ!… అంటూ ఇద్దరికీ ప్రణామ్ లు చేసి పారిపోబోయారు వాళ్ళు… … వాళ్లని పట్టుకుని … ‘….ఆంటీ ఏవిట్రా!… నేను మీకు అమ్మమ్మనౌతాను… ఈవిడ దొడ్డమ్మ అవుతుంది… అని పిల్లలకి బంధుత్వాలు చెప్పి… రాకపోకలు లేకపోతే ఇలాగే ఉంటుంది… అని నన్ను దులిపేసింది మా దొడ్డమ్మ…’ … నాకు బాగా చనువు ఆవిడ దగ్గర… …ఈ సారి వస్తాం దొడ్డమ్మా!… అని తప్పించుకుని , ఇల్లంతా చూపించి హాల్లో కూర్చున్నాం , శ్యామా తెచ్చిన కాఫీలు తాగుతూ , ఆ మాటా,ఈ మాటా చెప్పుకుంటూ… …ఇంతలో … అమ్మా!…వకుళా ఆంటీ ఫోన్… అంటూ పెద్దాడు హాండ్ సెట్ తెచ్చి నా చేతిలోపెట్టాడు… చచ్చానురా!… అనుకుని… నేను తరవాత మాట్లాడుతా వకూ!… అని కట్ చెయ్యబోయాను… … ‘…ఎవరూ!…మన వకుళేనా?… ఇలాతే పోనూ…’ అంటూ హాండ్ సెట్ అందుకుని… ‘….ఏవమ్మా!…బాగున్నావా!?…దొడ్డమ్మని మర్చిపోయావులాగుంది…’ అని చురకెట్టిందావిడ…ఆవిడ కాస్త డామినేటింగ్ రకం …పైగా వైజాగ్ లో ఉన్నన్నాళ్ళూ నాతో బాటు తిరగడంతో… మా బంధువులందరికీ తెలుసు వకుళ… …కాసేపు కబుర్లు చెప్పి ఫోను పెట్టేసిందది… మరో గంట కబుర్ల తరవాత వాళ్లు లేచారు వెళ్తామంటూ… భోజనం చేసి వెళ్ళండి… అన్నాను… …‘…ఇప్పుడు కాదుగానీ ఎల్లుండి మీకు సెలవేగా?…పగటిపూట పెట్టుకో!…వకుళని కూడా పిలు … చూసినట్లుంటుంది…మేం పెంద్రాళే వచ్చి వంటలో సహాయం చేస్తాంలే!…’ అంటూ ధారాళంగా ప్రోగ్రాం నిర్ణయించేసింది మా దొడ్డమ్మ… …చచ్చినట్లు తలూపాను… మర్నాడు వకుళకి చెప్పాను విషయం… ‘…దొరికిపోతానేమోనే!…ఈ మధ్య మార్నింగ్ సిక్నెస్ ఎక్కువగా ఉంది…’ అందది… నా పరిస్థితీ అలాగే ఉంది తల్లీ!…నువ్వు రాకపోతే తనే మీఇంటికి ఒచ్చీగల్దావిడ!… అన్నాను… ‘…నిజమే!…ఎలాగో మానేజ్ చేద్దాం… ’ అంది వకుళ…
…మానేజ్ చెయ్యగలమనుకున్నాం గానీ , ఆరోజు పొద్దున్నే మరో రెండుసార్లు వాంతులయ్యేసరికి మొహాలు పీక్కుపోయాయేమో నాకూ ,వకుళకీ!…మాదొడ్డమ్మ పట్టేసింది… ‘… మీరూనా!?…’ అని అడిగేసిందావిడ… మరో మార్గం లేక అవునన్నట్లు తలలూపాం… ‘…మీ అమ్మలకి చెప్పారా?…’ అని నిలదీసింది…. … ఇంకా లేదని గొణిగాం… ‘…పిచ్చిపనులేమీ చెయ్యకండి…’ అందావిడ , పెద్దరికంగా… అటువంటి ఆలోచనలేం లేవని ఆవిడకి నచ్చచెప్పేసరికి తాతలు దిగొచ్చారు… మధ్యాహ్నం టీ లు తాగేదాకా కబుర్లతో సరదాగా గడిచిపోయింది…ఎవరిళ్లకి వాళ్ళు బయల్దేరుతూంటే… ‘…మీ ముగ్గురికీ ఒకేసారి సూడిదలు ఏర్పాటుచేస్తే సరదాగా ఉంటుందే పిల్లా!…’ అందావిడ … ‘…చూద్దాంలే!…’ అని తప్పించుకున్నాం , ఆవిడతో వాదనలెందుకని… …మర్నాడు పొద్దున్న తొమ్మిదింటికల్లా వకుళ దగ్గర్నుంచి ఫోను… ‘…చాలా సేపట్నుంచీ ఎంగేజ్ ఉందేంటీ నీ ఫోనూ!…సెల్ ఎక్కడ పెట్టావ్?…’ అంటూ ఫైరైపోయింది … బెడ్ రూంలో ఉండిపోయినట్లుందమ్మా!…ఏంటీ విషయం?…అన్నాను….‘…కొంప ముంచిందే మీ దొడ్డమ్మ!…’ అని లబ లబ లాడింది… …వెంటనే అర్థమైపోయింది విషయం… …నా పనీ అంతేనమ్మా!… ఇప్పటిదాకా, అమ్మలెక్చరూ …ఏమే!…నేను చచ్చాననుకున్నావా?…శుభవార్త మీ దొడ్డమ్మద్వారా వినాల్సొచ్చింది… వకుళా వాళ్ల అమ్మగారి నంబర్ కోసం ఫోన్ చేసిందామహాతల్లి…నే చెప్తాలే , వకుళా వాళ్లమ్మకి …అని మాట మార్చేశాను… నీ దొడ్డమ్మకేమీ!…ఇతర జంజాటాలేమీ లేవు కనక రెక్కలు కట్టుకుని వచ్చేసింది … నాకెలా అవుతుందీ!… వీలు చూసుకుని వస్తాను… అంటూ తోడికోడలు మీద రుసరుసలన్నీ నామీద చూపించేసింది …. …నాకు సుజాతక్క అంత సమస్య లేదమ్మా!…కాస్త మొహమాటమనిపించి…చెప్పడం ఆలస్యం చేశాను… అని ఆవిడని శాంత పరుద్దామనుకుంటే … దేనికీ మొహమాటం!…ముప్ఫైఏళ్ళకే ముసల్దానివైపోయావా?…పిచ్చి పనులేమీ చెయ్యకు… మీ నాన్నని మాట్లాడమంటాలే అల్లుడితో!… సర్లే మళ్ళీ మాట్లాడతా!… మీ అత్తగారితోనూ , వకుళా వాళ్ళమ్మగారితోనూ మాట్లాడాలి… అని పెట్టేసింది… అందుకే ఇంత టైం పట్టింది!… అని సంజాయషీ చెప్పుకున్నాను వకుళకి… ‘…ముందు మా అమ్మకీ , తరవాతే మీ అత్తగారికీ ఫోన్ చేసినట్లుంది ఆంటీ!…ఆవిడదీ ఇదే గోల!…వచ్చేస్తానంటుంది…ఇంకా టైముందని డేట్ల వివరాలతో సహా చెప్పేదాకా , వగైరాలూ అవిడ చల్లబడ లేదు… ’ అంది వకుళ… …ఎలాగైతేనేం!… దగ్గర బంధువులంరికీ తెలిసిపోయింది… తోడికోడళ్ళూ , మరదళ్ళూ , ఒకళ్ల తరవాత మరొకళ్ళు కంగ్రాట్స్ చెప్పడం… మా ఆడపడుచులైతే … ఈసారైనా ఓ ఆడపిల్లని కనవమ్మా!… మనం వియ్యమందవచ్చూ …అని సరసాలూ!… ప్రస్తుతానికి సరదాగా ఉన్నా విషయం బైట పడితే ఏమౌతుందో అన్న బెరుకు అప్పుడప్పుడు కెలుకుతూంటుంది… …ఆ మాటే వకుళతో అంటే …అవునమ్మా!…అంది… ఇప్పుడే మొగుళ్ళకి చెప్పుకుంటేనో!…అనిపించినా…వాళ్లకీ చూచాయగా తెలుసనీ , అనవసరంగా కెలకడమెందుకనీ ఊరుకున్నాం… …రోజులు గడుస్తున్నాయి … మాకు నెలలు నిండుతున్నాయి…సమ్మర్ హాలిడేస్ ఇచ్చే సమయం దగ్గరపడింది … మా ఆకారాల్లో మార్పులు గమనించి కంగ్రాట్స్ చెప్పారు , కొలీగ్స్ అందరూ… … సెలవలకి ఎక్కడికైనా వెళ్దామన్నారు పిల్లలు…ఓపిక లేకపోయినా వాళ్లని నిరుత్సాహపరచడమెందుకని… ఓ పది రోజులు ఓ హిల్ రిసార్ట్ లో గడిపొచ్చాం… మా కుటుంబం , వకుళ కుటుంబం కలిసికట్టుగా…నేనూ ,వకుళా పెద్దగా తిరగలేక ఒక దగ్గర కూర్చుంటే , వికాస్ , మధూలే మానేజ్ చేశారు… మగాళ్ళతో… కలయికలు… తగ్గించాం… …స్కూళ్ళు తెరిచారు , మరో రెండు నెలలతరవాత … పేరెంట్ -టీచర్ మీటింగ్ కి వెళ్ళి తిరిగొచ్చేటపుడు వకుళా వాళ్ళింట్లో చేరాం రెండు కుటుంబాలూ… పిల్లలూ గమనిస్తున్నారేమో!… మా శరీరాల్లో మార్పులూ ‘… వై యూ అండ్ సంధ్యా ఆంటీ ఆర్ బికమింగ్ సో ఫాట్?…’ అని అడిగేశాడు , మా చిన్నాడు… చెప్పవలసిన టైం వచ్చిందని గ్రహించి ‘… మీకు తమ్ముడు కావాలా!…చెల్లెలా ’ అని అడిగాడు వికాస్ … , చెల్లెలని చెప్పేశారు మా పిల్లలు … తమ్ముడని , రోహిత్… ఎవరైనా పరవాలేదని దివ్య… చెప్పారు… …ఇద్దరూ అయితే!… అన్నాడు మధు… గ్రేట్…అన్నారు నలుగురు పిల్లలూ…. ‘…మగాళ్లకింకా ఆశ ఛావలేదే!…రిజల్టు వచ్చింతరవాత ఎలా తట్టుకుంటారో!… అంది వకుళ…. నాకూ అదే భయంగా ఉంది … వాళ్లని సిధ్ధం చెయ్యాలనుకుంటా!… అన్నాను… …అవునన్నట్లు తలూపింది వకుళ…
‘…ఏమైనా ప్రయత్నం చేశావే!?…’ అంది వకుళ , ఓ సోమవారం నాడు… …మొన్ననే! , అదీ ఓ ఫ్రెండ్ ఫోన్ కాల్ వల్ల! … అన్నాను… ‘…అదెలా!?…’ అందది… ….చెప్తా విను… అంటూ మొదలెట్టాను… …రాత్రి భోజనాలు చేసి , పడుకోబోతూంటే లాండ్ లైన్ కి ఓ ఫోన్ వచ్చింది … నంబరు చూస్తే వైజాగ్ ది… తెలిసిన నంబర్ కాకపోయినా ఎవరో మనవాళ్ళే ఐఉంటారని ఎత్తాను… ‘… వికాస్ ఇల్లేకదమ్మా!… నేను కరుణాకర్ ని…గుర్తు పట్టారా!…’ అన్నాడు సంతోషంగా …పెద్ద పరిచయం లేకపోయినా అతగాడు వికాస్ కొలీగ్ అనీ , వాళ్లకి పిల్లలు లేరనీ , కలిసినప్పుడల్లా మా వాళ్ళని తెగ ముద్దుచేశేవారనీ గుర్తుకొచ్చి ,… ఆయ్యో!…ఎంత మాట!…మీ అమ్మగారూ , సుశీలా బాగున్నారా?… అంటూ పలకరించాను…. ‘…ఆఁ…ఆఁ!… ఇన్నాళ్ళ తరవాత , ఓ మగనలుసుని అందించి ఇంట్లో అందరి కోరికా తీర్చింది గా మీ ఫ్రెండూ!…’ అని ఆయన చెప్పుకుపోతూంటే , వికాస్ గదిలోకొచ్చాడు…ఎవరూ అంటూ!… పేరు చెప్పి ,ఫోను చేతికిస్తూంటేనే వికాస్ మొహంలో రంగులు మారాయి…పక్క గదిలోకెళ్ళిపోయాడు ఫోనుచ్చుకుని…ఓ పావు గంట తరవాత నా పక్కనే చేరాడు , మొహం సీరియస్ గా పెట్టుకుని…
…ఏంటి సంగతి!?… అన్నాను … ‘… కరుణాకర్ గుర్తున్నాడా!…నా సీనియర్ , వైజాగ్ లో!… అతడికి మగపిల్లాడు…’ అన్నాడు…కాస్త మొహం ముడుచుకుని… …మంచిదేగా!…నీకెందుకూ బాధ!… అన్నాను… విషయం చూచాయగా అర్థం అయిపోయినా!… …కాసేపు మాట్లాడకుండా ఉండిపోయి … ‘…మనకి ట్విన్సే పుడతారంటావా!/…’ అన్నాడు… … ఏం చెప్పగలం!…డాక్టర్ అలా ఏమీ అనటం లేదు … అన్నాను… …మళ్ళీ మౌనం… ‘…మగపిల్లాడైతే నా సంతానమని…’ అన్నాడు వికాస్… నా గుండెలు జారిపోయాయి ఆ మాటతో!.. ….నేనేం చెప్పగల్నూ!… అయినా ఎందుకీ మాట మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావ్!?…. అన్నాను , ఎలాగో ధైర్యం కూడగట్టుకుని… ‘…ఓ విషయం ఒప్పుకోవాలి సంధ్యా !… నా వల్ల మగపిల్లలే పుడతారని రూఢి అయిపోయింది ఈ కేసుతో!…’ అన్నాడు , తల దించుకుని… ….ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నాను…గుండెలు దడదడలాడుతూంటే… ‘…మన పిల్లలు కాక ఇది మూడో కేసు…’ అంటూంటే
స్టూడెంటుగా ఉన్నప్పుడు … ఫస్టు , మా ఇంట్లో కొంతకాలం కిరాయికున్న ఓ ఆంటీ…పైకి తమ్ముడూ , తమ్ముడూ అంటూనే నన్ను ముగ్గులోకి లాగింది… రెండు …పిల్లలు లేని ఓ సీనియర్ ఆడ కొలీగు…మొగుడి కన్ను కప్పి గ్రంధం నడిపింది… ఈ సుశీల కేసు మరీ దారుణం…వాళ్ళాయన కి తెలిసే జరిగింది… మనం ఇక్కడికి రావడానికి ఓ రెండు నెలల ముందర…అతడి మొహం చూడాలంటే సిగ్గుగా ఉండేది…’ అని ఆగిపోయాడు… …అంటే!…నాకు ఆడపిల్ల పుడితే నీ సంతానం కాదంటావా!?… అనేశానే , ఓ పక్క గొంతు పూడుకుపోతూన్నా , తాడో పేడో తేల్చుకోవాలనే మొండి ధైర్యం తో… ‘…ఏవన్నాడేంటీ!?…’ అంది వకుళ… …ఛ.ఛ్ఛ…ఎవరైనా మనసంతానమే!…’ అంటూ నన్ను దగ్గరకి తీసుకున్నాడు… …మాట తప్పవుకదా!… అంటూ భోరుమన్నాను తన గుండెల మీద పడి… ‘…ఎహె!…ఊరుకో!…’ అంటూ చాలా సేపు నన్ను ఓదార్చాడు… …నీ వల్ల ఆడపిల్ల కలగదని ఏంటీ గ్యారెంటీ/…ఆన్నాను కాసేపు తరవాత తేరుకుని… ‘…చాలా తక్కువ ఛాన్సులు సంధ్యా!…’ అన్నాడే నా జుత్తు దువ్వుతూ… అంటే తను సిధ్ధమైనట్లేగా!?… అని , వకుళ మొహం చూశాను…. ‘…ఇప్పటికి అలాగే అనిపిస్తూంది…తరవాత ఎలా ఉంటాడో!…’ అంది వకుళ… …మాట తప్పేవాడేం కాడులేమ్మా , మా ఆయన!… అన్నాను , దెబ్బతిన్న స్వరంతో… ‘…ఛ! …నేనెందుకంటానే ఆమాట!…’ అంది వకుళ సర్దుకుంటూ …సర్లే!…మధేమంటాడూ?…అన్నాను… ‘…. ఎందుకోగానీ , కవలలు కాకపోయినా మగపిల్లాడైతే చాలనుకుంటున్నాడు… మగాళ్లకి మగపిల్లాడంటేనే మోజేమో!…’ అందది… …అపుడు తల్లిపోలికొస్తుంది కనుక కప్పడిపోతుందని తన ఉద్దేశ్యం!… అని మనస్సులో అనుకున్నా ….చేతికి ఆసరా అవుతాడనేమో!… అన్నాను పైకి.. …రోజులు గడుస్తున్నాయి…మెటర్నటీ లీవ్ తీసేసుకున్నాం…నేనూ , వకుళా , దీపా మేడం… మా దొడ్దమ్మ , మా అమ్మ , వకుళా వాళ్ళ అమ్మ వచ్చేశారు ఢిల్లీకి … అమ్మలందరూ కలిసి మా ముగ్గురికీ సూడిదలు ఏర్పాటు చెయ్యడమే కాకుండా , అత్తగార్లని పిలిచేసి మా కొలీగ్స్ ని పిలవమని పట్టుపట్టారు…ఇక తప్పక బేబీ షవర్స్ అని చెప్పుకుని పిలిచాం…ఫోన్లల్లో… …కాంపుల పేరుతో మొగుళ్ళు తప్పించుకున్నారు… ఎలాగో వేళాకోళాలు భరించాం ఆ సాయంత్రం…
…రాత్రి వికాస్ ఫోను…ఎలా జరిగిందంటూ!… ఇపుడు మొహం చాటేశావుగానీ , ఆ రోజు మాత్రం నువ్వు పక్కనుండకపోతే , నేనేమవుతానో చెప్పలేను…అన్నాను… ఉండి తీరుతానని ప్రామిస్ చేశాడు… మధు కూడా అలాగే అన్నాడట !…వకుళ ఫోన్ చేసి మరీ చెప్పింది మర్నాడు…ధైర్యంగా ఊపిరి పీల్చుకున్నాను… …ఆ ఘడియ రానే వచ్చింది… …రెండు రోజుల తేడాలో దీపా మేడంకీ , సుజాతక్కకీ , డెలివరీలయ్యాయి… ముచ్చట తీరిపోయేట్లుగా ఇద్దరికీ కవల మగపిల్లలు…ఒకటే తేడా…దీపా మేడం పిల్లలిద్దరూ చామన ఛాయైతే , సుజాతక్కకి ఒకడు ఎరుపూ , మరొకడు చామనఛాయ… …మీరిద్దరూ మాంఛి రంగున్నా మీ పిల్లలు రంగు తక్కువే!…అని అందరూ అంటూంటే …మా నాయనమ్మ రంగు తక్కువే!… అని ప్రొఫెసర్ సంజాయషీ చెప్పుకుంటున్నాడనీ , కుమార్ బావ మాత్రం సంతోషంగా చూపిస్తున్నాడని చెప్పాడు…చూసొచ్చిన మా ఆయన , మొహం చాటంత చేసుకుని… అది చూసి గుంభనగా నవ్వుకున్నా , రాబోయే నా సంతానాన్ని చూసింతరవాత ఎలా ఉంటాడో! అన్న గుబులు పట్టుకుంది… …ఏమైతే అదౌతుంది… అన్న మొండి ధైర్యం తెచ్చుకున్నాను… …మరో పది రోజుల తరవాత వకుళా ,నేనూ డాక్టర్ సునంద సజెస్ట్ చేసిన హాస్పెటల్లోనేచేరాం…కొద్ది గంటలతేడాలో నార్మల్ డెలివరీలైపోయాయి మాకు… దానికి మగపిల్లాడూ , నాకు ఆడపిల్ల … … స్టెరిలైజేషన్ చెయ్యమని చెయ్యమని అడిగాను ,రూం లో పడుకోబెట్టి వెళ్ళిపోతూన్న సునందతో… ‘…ఏమిటి సంగతీ!…వకుళ కూడా ఇదే అంది…’ అందావిడ , అ…దో…మాదిరిగా నా కళ్ళల్లోకి చూస్తూ… …పనిలో పనైపోతుందనీ!… అని సణిగాను… కనురెప్పలు వాల్చుకుంటూ… ‘…మీకెందుకూ!?…మీ మొగుళ్ళని పంపించండి… వేసక్టెమీ చేశేస్తాను , అదే సౌకర్యం…అది సరేగానీ , నీ కన్నా , మీ ఆయన కన్నా మంచి రంగొచ్చింది నీ కూతురికి…ఢిల్లీ ప్రభావమేమో!…’ అని జోకిందావిడ వెళ్ళిపోతూ… ….ఆవలించకుండానే పేగులు లెక్కెట్టేట్తుందీవిడ … జాగ్రత్తగా ఉండాలి…అని మనస్సులో అనుకుంటూ నా కూతురివైపు చూసుకున్నాను…నిజమే నాకన్నా , వికాస్ కన్నా రంగుంది దీనికి…కళ్ళు నాకన్నా , వికాస్ కన్నా పెద్దవి… అనుకుంటూంటే మిళింద్ గాడి మొహం కళ్ళముందు మెదిలింది…ఎలా నెగ్గుకొస్తానో!… అని నిష్టూర్చాను… …నాయనమ్మ రంగూ,తండ్రి కళ్ళూ వచ్చాయి…అదృష్టవంతురాలని సంబరపడ్డారు , కాసేపట్లో రూం లోకొచ్చిన మా అమ్మా , అత్తగారూనూ… …నేనూ , వికాస్ మొహాలు చూసుకున్నాం… పక్కన ఎవరూ లేకుండా చూసి ‘…రాధ పోలికలు కనిపిస్తున్నాయి…’ అన్నాడు వికాస్ , కాస్త మొహం గంటుపెట్టుకుని… …బాధ పడుతున్నావా!?…అన్నాను పూడుకుపోతూన్న గొంతుతో… …ఏమీ మాట్లాడకుండా కాసేపు నా చెయ్యి నిమిరి వెళ్ళిపోయాడు వికాస్… … వకుళ కొడుకుకి తల్లి పోలికొచ్చింది కానీ దాని రంగు రాలేదని చెప్పింది , చూసొచ్చిన మా అమ్మ… …మా అమ్మా, అత్తగారూ ఏమనలేదుగానీ , మధే , పిల్లాడి రంగు తక్కువని కాస్త బాధ పడ్డాడంది వకుళ , కాసేపు తరవాత ఫోన్ చేసి… …పిల్లదాని రంగెక్కువని మా ఆయనా బాధపడ్డాడులేమ్మా!… అని జవాబు చెప్పాను… …ఓరోజు ప్రొఫెసర్ , కుమార్ బావా వచ్చారు …వికాస్ , మధు లతో కలిసి… ఇప్పుడే వకుళనీ చూసి వస్తున్నాం!… పిల్లాడికి తన రంగు రాలేదుగానీ నీ కూతురికి మంచి రంగొచ్చింది … అన్నాడు ప్రొఫెసర్ , కాస్త గర్వంగా… ఆ మాట తరవాత వకుళకి ఫోన్లో చెప్తే , …తన విత్తనమనుకుంటున్నాడు పిచ్చిముండావాడు… అని నవ్విందది… …ఓ నెలరోజుల తరవాత అత్తగార్లు ఇళ్లకెళ్లిపోయారు , రాహుల్ అని వకుళ కొడుక్కీ , సునయన (…ముద్దుపేరు సునీ…}అని నా కూతురికీ నామకరణాలు చేసి … మరో రెండు నెల్ల తరవాత మా అమ్మలూ జారుకున్నారు…మీ నాన్నకి కష్టమౌతుందమ్మా… అంటూ… …రోజులు గడుస్తున్నాయి… స్టెరిలైజేషన్ కి వెళ్ళమంటే , …ఆఫీసులో వర్క్ ఎక్కువగాఉంది…వీలు చూసుకు వెళ్తా …అంటూ దాటేస్తు న్నాడంటూ వకుళ ఫోన్ చేసింది … వికాస్ కూడా అంతేనమ్మా!…అన్నాను…అన్నిటికీ మంచిదని బ్రెస్ట్ ఫీడింగ్ మానలేదిద్దరం… …పోన్లల్లో మాట్లాడుకుంటూనే ఉన్నాం, నేనూ వకుళా… అవునూ… ఆ ఎక్సర్సైజులు మొదలెట్టావా!?…’ అని అడిగిందది ఓరోజున… …ఏవీ?… అన్నాను… ‘… అవేనే…దా…ని…బిగువులు పెంచేవీ!… సుజాతక్కకి కూడా చెప్పాం!…’ అందది… …కీగెల్ ఎక్సర్సైజులా!?…మర్చిపోయా సుమా… వెంటనే మొదలెడదాం… ఫలితం కనిపించాలంటే కనీసం ఓ నెల పడుతుంది , గుర్తుంచుకో … అన్నాను… ‘… ఏమే!…మొదలైందా!?…’ అంటూ ఫోన్ చేసిందది , ఓ మూడు వారాల తరవాత… …ఓహో!… మొదలెట్టారా!…అందుకేనన్నమాట ఈ ఉత్సాహం!… ఇంతకీ ఎప్పుడేంటీ… అంటూ కూపీ లాగాను ‘…ఉత్సాహమా!…పాడా!!… ఎందుకో మునపటి ఆసక్తి కనిపించలేదమ్మా మధులో!… మొన్నరాత్రి , పిల్లాడ్ని ఉయ్యాల్లో పడుక్కోబెట్టి ,మెల్లిగా పక్కన చేరితే… ఏదో… మొక్కుబడిగా కానిచ్చాడు…కొత్త పిల్లని పట్టావేంటీ!…అందుకే ఓపిక లేదనుకుంటా!… అన్నానమ్మా ఒళ్ళు మండి …ఛ… అదేంలేదు , నీకు ఇంకొన్ని నెలలు రెస్ట్ ఉండడం మంచిది …అంటూ ఏవో కబుర్లు చెప్పి తప్పించుకున్నాడు… అంచేత నీ సంగతెలా ఉందో తెలుసు కుందామనీ!…’ అందది , కాస్త చిన్నబుచ్చుకున్న స్వరంలో.. … నాకది కూడా లేకపోవడంతో నా గుండెల్లోనూ గుబులు మొదలైంది…దాంతో మౌనంగా ఉండిపోయాను… ‘…నేనిక్కడ భయంతో ఛస్తూంటే మాట్లాడవేమే?…’ అన్న వకుళ గద్దింపుతో కోలుకుని …ముందు డెలివరీలప్పుడు వికాస్ ఆగడాలు గుర్తొచ్చాయమ్మా!…అన్నాను… ‘ …అవేంటో చెప్పచ్చుగా!…’అంటూ దెప్పింది వకుళ …పెద్దాడికి ఇరవైయొక్కరోజున నామకరణం చేశాంలే…ఆ రాత్రే పక్కలోకొచ్చేస్తానని ఒకటే మారాం…మూడో నెల ఒచ్చేదాకా ఆగాలని ఒప్పించి బైటకి పంపించేసరికి తలప్రాణం తోకకొచ్చింది …మా అత్తగారూ ,అమ్మా నవ్వుకుంటూంటే తలకొట్టేసినట్లనిపించింది… ఇక చిన్నాడు పుట్టినపుడు …డాక్టర్ ని కనుక్కున్నానంటూ నలభైయొక్కోరోజునే మొదలెట్టేశాడు…అలాంటి మనిషి…మూడునెలలు దాటి మరో మూడు వారాలైనా దరికి రావటంలేదంటే…భయంగా ఉందే వకూ!…మరో మగాడికి పిల్లని కన్నందుకా!?…అన్న ఊహ మెదిలేసరికి మనస్సు వికలమైపోతూందనుకో!…అన్నాను… ‘…ధైర్యం చెప్తావని నీకు పోన్ చేస్తే ఇలా దిగలాగుతావేంటే తల్లీ?…నేనూ అంతేగా!…’ అని వాపోయింది వకుళ… …ఇది చెప్పు , రాహుల్ని చూస్తున్నాడా మధూ?…అన్నాను …ఒక ఆలోచన బుఱ్ఱలో మెదలడంతో… ‘…చూడడమా!…తీరిక దొరికినప్పుడల్లా పిల్లలతో సమానంగావాడితో గడపడం…ఆ పైన మాటా మంతీ లేకుండా పడుక్కోడం… అంతే …మరి వికాస్ సంగతేంటీ!?…’ అంది వకుళ …తనూ అంతే!…ఇంట్లో ఉంటే పసిదాని తోనూ , కొడుకులతోనూ ఆడుకుని నిద్దరౌతున్నాడు తప్ప , నా పక్కకి చేరటం లేదు…నా కూతుర్ని చేరదీస్తున్నాడని సంతోషించాలో , నాకు దూరంగా ఉంటున్నాడని విచారించాలో అర్థం కాని పరిస్థితి… అన్నాను… …మళ్ళీ మా మధ్య మౌనం… …నువ్వు నిలదీస్తే మధు ఏమన్నాడూ?!…అన్నాను… ‘… ఏముందీ!…ఛ… అటువంటిదేమీ లేదు వకూ…నిజం…ఆఫీసులో పని బాగా ఎక్కువైపోయింది… అని ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు …ఏంటీ! ఆలోచిస్తున్నావ్?… అంటే , …ఇక మానేద్దామనిపిస్తూంది వకూ… అటువంటి పనులు…నువ్వేమంటావ్!?… అన్నాడే!…నేను నోరు తెరిచేలోగా సెల్ మోగింది…మాట్లాడుతూ బైటికెళ్ళిపోయాడు…పొద్దున్నే ఏదో కాంపు… రేపు సాయంత్రానికొస్తాడు…’ అంది వకుళ… …నిజం గా అన్నాడా!?… అన్నాను… ‘…అబధ్ధాలు చెప్తాననుకున్నావా!?…’ అంటూ కస్సు మంది వకుళ… …ఆశ్చర్యంగా ఉందే!…వికాస్ కూడా ఇలాగే అన్నాడు… అన్నాను… ‘…వివరంగా చెప్పి చావు!…’ అందది… …చెప్తా!…నిన్న రాత్రి తన కళ్ళబడేట్టుగా బుడిబుడి దీర్ఘాలు తీస్తూంటే …ఏవైంది సంధ్యా!… అంటూ పక్కకి చేరి… ఓదార్చడం మొదలెట్టాడు … వీలు చూసుకుని తనని అల్లుకుపోయాను… అతి సున్నితంగా ఓ మూడు – నాల్గు నిముషాల్లో ముగించేశాడు… ఆఫీసులో…బాగా అ…లి…సి…పోయినట్లున్నావ్!!… అన్నానమ్మా … … అవును… అంటూ బట్టలు సర్దుకుంటూన్నవాడే!… నా గొంతులో వెటకారం గుర్తు పట్టినట్లున్నాడు… ఇవాళ నువ్వనుకుంటూన్నదేదీ లేదు సంధ్యా! … అంటూ మళ్ళీ పక్కకి చేరి … ఓ మాట చెప్పనా! … అయిందేదో అయిపోయింది గానీ…ఇక ముందు మానేద్దామా?… అన్నాడే , నా కుడి చేతిని తన చేతుల్లోకి తీసుకుని వేళ్ళు లెక్కెడుతూ!…నువ్వు ప్రోత్సహిస్తేనేగా ఇవన్నీ జరుగుత!…నాకెప్పుడూ ఇష్టం లేదు!…అన్నానే … ‘…నమ్మాడా!?…’ అంటూ నవ్వింది వకుళ …అంటే నీ ఉద్దేశ్యం?…అన్నాను ఘాటుగా ‘…ఓహో!… ఇవన్నీ…ఎలా మొదలయ్యాయో గుర్తు చెయ్యాలేంటీ!?…’ అని జవాబిచ్చింది వకుళ , ఏమాత్రం తగ్గకుండా…