చుట్టాలమ్మాయి 2 A

హలో రీడర్స్…బూతులు ఉంటేనే కానీ చాలా మందికి నచ్చవు కదా…కానీ నాకు బూతులు రావు మరి..

ఇక చుట్టాలమ్మాయి 2 వ భాగం లోకి వెళదాం..

ఈ చుట్టాలమ్మాయి ఇంకొక అమ్మాయి…

నాకు మావయ్య అవుతాడు తను…తన పెళ్లికి వెళ్ళాను మా వాళ్ళు అందరితో…పెళ్లి …పెళ్లి కూతురు వాళ్ళ ఇంటిదగ్గర రాజమండ్రి లో…లోపలకి వెళ్తుంటే ఒకమ్మాయి పన్నీరు చల్లుతుంది అందరి మీదా…అలానే నామీద కూడా…తనతో చెప్పా…నామీద పన్నీరు చల్లితే నీ చేతిలోని పన్నీరు బుడ్డి తీసేసుకుంటాను అని…నీ వల్ల అయితే try చెయ్ అంది తను…ఇక నాకు అదే పని…తన వెనకాలే తిరిగా…తన పేరు అందానికి మరి పేరు… అదేనండి “సుందరి”…పేరుకు తగ్గట్టుగానే చాలా చక్కగా ఉంది తను..సిరి జుట్టు…

సన్నగా ఉంది మల్లె తీగలా…నాతో పాటు మావాళ్ళు కొంతమంది కూడా తన చేతిలోని పన్నీరు బుడ్డి కోసం తిరుగుతున్నారు…ఒడిపోతాననే భయం వేసింది… ఇలా అయితే ఇక లాభం లేదని మాట్లాడే ప్రయత్నం చేశా తనతో…పన్నీరు ఎందుకు చల్లుతారో తెలుసా అని అడిగా తనని…పెళ్లికి వచ్చేవాళ్ళ మనసు ఆహ్లాదంగా ఉండేలా నీటిలో సెంట్ కలిపి చల్లుతారు అని చెప్పింది…అదేమో నాకు తెలీదు కానీ …

నీ వెనకాల తిరుగుతుంటే ఇక్కడే ఇలా నీతోనే ఉండిపోవాలని ఉంది నాకు అనేసా తనతో…తను సైలెంట్ గా ఉండిపోయింది ఒక్క క్షణం…అలా నన్ను చూసుకుంటూ లోపలికి ఎక్కడికో వెళ్ళిపోయింది…కోపం వచ్చిందా తనకి అనుకుంటూ నన్ను నేను తిట్టుకున్నా…చాలా సేపు తను నాకు కనిపించలేదు…

నాకు అన్నం కూడా తినాలని అనిపించలేదు…నేను పన్నీరు బుడ్డి కోసం కాకుండా ..తన కోసం ఆలోచించడం మొదలుపెట్టా…అలా ఆలోచిస్తూ ..తన కోసం వెతుకుతూ ఒక చైర్ లో కూర్చుండిపోయా…కాస్సేపటికి ..నా వెనక ఎవరో నన్ను టచ్ చేసినట్టు అనిపించి వెనక్కి తిరిగా…నా వెనుక తను నిలబడి ఉంది…నన్ను చూస్తూ తన చేతిలో ఉన్న పన్నీరు బుడ్డి ని నాకు ఇచ్చి తీస్కో ..

దీనికోసమే కదా అప్పటి నుంచి నా వెనకాలే తిరుగుతున్నావ్ అంది…నేను తనని చూసి చిన్నగా నవ్వి ఒక మాట చెప్పా…తల్లీ…ఒక అరగంట క్రితం వరకు నేను తిరిగింది దీనికోసమే ..కానీ ఇప్పుడు నేను ఆలోచించేది నీ కోసం మాత్రమే అన్నాను…ఏంటీ… అంది తను…నేను ఏం మాట్లాడలేదు…తను నా పక్కనుంచి మౌనంగా వెళ్ళిపోయింది…నాకేమో భయం ఎవరికైనా చెపుతుందేమో అని…

మళ్ళీ తను నాకు కనిపించలేదు…పెళ్లి అయిపోయింది…మేము బస్ ఎక్కేసామ్…తను ఒక అబ్బాయిని పంపించింది నా దగ్గరకి… సుందరి అక్క ఫోన్ చెయ్యమంది అని ఒక పేపర్ నాకిచ్చి వెళ్ళిపోయాడు…నాకు పండగలన్నీ ఆ క్షణం లోనే వచ్చినట్టు అనిపించింది…నా ఆనందానికి అవధులు లేవు… బస్ విండో నుంచి బయటకి చూస్తే తను కనిపించింది ఏడుపు ముఖంతో…

నాకు తనని చూసి చాలా బాధేసింది… సైగ చేశా కాల్ చేస్తాను అని…బస్ కదిలింది…ఆ నిమిషం మా ఇద్దరికీ తెలీదు …మరో రెండు రోజుల్లో మళ్లీ మేము మావయ్య వాళ్ళ ఫస్ట్ నైట్ కి కలుసుకుంటాం అని…నేను కూడా అనుకోలేదు వెళదాం అని..

కానీ పెళ్లి మావయ్యది కదా …అన్ని కార్యక్రమాలు అవ్వకుండా వెళ్ళనివ్వరు కదా….మేము వాళ్ళ ఇంటికి వెళ్లే సరికి మాకు ఎదురొచ్చి నాకోసం వెతికేస్తుంది జనాల్లో…నన్ను చూసే సరికి తన కళ్ళలో కనిపించిన సంతోషాన్ని ఎప్పటికీ మరువలేను…అయినా అమ్మాయిలు మన కోసం వెతికితే ఆ కిక్కే వేరు…ఇప్పటికే మీకోక సందేహం వచ్చుoడాలి…ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ఇచ్చింది కదా ..నేను తనకి ఫోన్ చేసి ఉండాలి కదా అని..ఆ అమ్మాయికి సెల్ ఫోన్ లేదు..తను రాసి ఇచ్చింది వాళ్ళ ఇంటి ల్యాండ్ నెంబర్…అయినా తను ఉన్నది బంధువులు ఇంటి దగ్గర రాజమండ్రి లో..వాళ్ళ ఊరేమో అన్నవరం దగ్గర…

ఇక …జరిగిన గతంలోకి వెళదాం… పెళ్లిరోజు ఎలాగైతే నేను తన వెనక తిరిగానో..కాసేపు తను నా వెనుక అలాగే తిరిగింది…జాగ్రత్తగా కాసేపటి తర్వాత నన్ను పిలిచి సైగ చేసింది డాబా మీదకి రమ్మని…ఎవరూ చూడకుండా వెళ్లిపోయా…వెళ్లిన వెంటనే తను నన్ను గట్టిగా హగ్ చేసుకుంది… నేను వెంటనే తన పెదాలను నా పెదాలతో అల్లేసుకున్నాను…

లంగా ఓణిలో ఉంది తను…పై నుంచే తన ఎద ఎత్తులను నలిపేసాను చాలా సేపు…ఇక ఇద్దరం మైకంలో తేలిపోయాం…అలా కాస్సేపు ఉండిపోయి అసలు ఘట్టంలోకి పెళ్లి కొడుకు పెళ్లికూతురు కంటే ముందు మేమే వెళ్లిపోయాం…ఆ విషయాలను వివరంగా చెప్పలేను..ఎందుకంటే …ఇది కధ కాదు… నా గతంలో జరిగిన నిజమైన సంఘటన…[email protected] లో మీతో మరిన్ని విషయాలు పంచుకోగలను…