నా పేరు శ్రీలేఖ

ప్రియమైన పాఠకులకు వందనాలు

నా పేరు శ్రీలేఖ. సురేంగార కథలు రాయడానికి ఒక చిన్న ప్రయాతం చెతున్నాను మీ అందరీ ఆదరాభిమానాలు వుంటాయని ఆసిస్తున్నాను

న మోదికి కధ ఒక గృహిణి తన జీవితము లో ఎదురైనా అనుభవాలను తన view point లో చెబుతుంది.

తొందరలో మీ ముందుడుకు వస్తాను

మీ శ్రీలేఖ

బృందావన్ గార్డెన్స్ అపార్టుమెంట్స్ … ఇదే మా అపార్ట్మెంట్స్ , entrance లో బోర్డు ని చూస్తూ ola లో నుండి దిగుతున్నాము నేను (శ్రీలేఖ ) మా అమ్మాయి ప్రియా`అండ్ మా శ్రీవారు రాంబాబు…

ఏమండి ఫ్లాట్ number 306 కదా అని అడిగ cab వాడికి డబ్బులు ఇస్తున్నా మా ఆయన్ని , అమ్మ నాకు తెలుసు పదా అంటూ ప్రియా బాగ్ తీసుకొని ముందుద్కు వెళ్తుంటే నేను దాని వెనకాల నడుస్తూ ఆ building ని గమనిస్తూ లిఫ్ట్ దెగరకి చేరాము watchmen (సత్యం) ఎవరనట్లు ఎగాదిగా చూస్తున్నాడు ప్రియని, నను..

నా తల్లి హృదయం వెంబడే అర్ధం చేయుకుంది ఒక మగడు ఒక కన్నెపిలా ని ఎందుకు ఆలా ఎగా దిగా చూస్తాడో .. వెంబడే ముందుకి వచ్చి ఫ్లాట్ నెంబర్ 306 లో అద్దెకి దిగాం అని కొంచం కోపముగా చెప్పా .. ఒహ్హ్ అలాగా అమ్మగారు … ల్లక్ష్మి మాడం చెప్పారు కొత్తగా అదెకు వస్తన్నారని .. వెనకాల అయన రావడం చూస్తూ వాడు ఆయనదేగారికి వెళ్ళాడు …

మేము లిఫ్ట్ లో ఎక్కి ..ఎవరూ ఈ లక్ష్మి తనకి ఎలా తెల్సు అని అలోచోస్తూ ఫ్ల్లోర్ లోకి అడుగు పెట్టి koncham దూరం నడవగానే ఒక పోష్ టైల్స్ అండ్ తళతళా మెరిసిపోవే టేక్ వుడ్ గేట్ కనిపిస్తే ఆగి చూస్తూన్న (ఏంటి మా అయన ఇట్లా పోష్ ఫ్లాట్ టీసుకున్నాడా రెంట్ కి అని అనుకుంటూ) కించెం ముందుకు వెళ్లి చూస్ ..అది ఫ్లాట్ నో 305 నామ ప్లేట్ మీద M మనోహరరావు అండ్ లక్ష్మి అని వుంది ఒహ్హ్ ఇందాక వాచెమెన్ చేపెయిన్డ్ వెళ్ళేన్నా అనుకుంటూ cooridor లో కొంచం ముందు ఆగిన ప్రియా ని చూసా.

అమ్మ తాళాలు ఇవామా అని arustunte.. బాగ్ లో నుండి తీసి ఇచ్చా …

ప్రియమైన పాఠకులకు ధన్యవాదాలు మీ సలహాలు సూచనలకు. ఇంకా సమయం waste చేయకుండా మన కథలోకి వెల్దాము

తాళాలు తీసి ఇంట్లోకి వెళ్లి సామాన్లు సర్దుకుంటున్నాము , మా అమ్మాయి, శ్రీవారు కిందకి వెళ్లి పళ్ళు పొంగించడానికి పాల తీసుకురావడనికి వెళ్లారు .

ఇంతలో శ్రీలేఖ గారూ అంటూ ఎవరో పిలుస్తుంటే బయటకు వచ్చాను,

బయటకి వచ్చి ఆమెని గమనించా ( satni nity లో , ఒక ఎర్లీ 30s లో వున్నా మనిషి కనిపించింది నవ్వు మొహంతో .. )

welcom శ్రీలేఖ గారు … నేను లక్ష్మి ఈ సోసిటీ మెంబెర్ మారియూ మీ పక్కన ఫ్లయిట్ 305 లో ఉంటాము …

శ్రీలేఖ : ఒహ్హ్ అవునా … సంస్కారమండి …

లక్ష్మి: హ .. హాయ్… ( అంటూ shake hand ఇవ్వడానికి ముందుకు జరిపిన చేతిని వెనక్కి తీసుకుంటూ) నమస్కారము (తడపడుతూ) … నమస్కారం శ్రీలేఖ గారు

మీరు చూడటానికి చాలా పద్ధతిగా వున్నారు …ఏమి అనుకోవకండి. … నేను ఇంకా స్నానం కూడా చేయలేదు .. ఇపుడీ నిద్ర లేచి వచ్చాను… (కొంచం మొహమాటంగా ) రాత్రి ప డుకునేడపడికి late అయింది ..

ఏమైనా సహాయం కావాలంటే మొహమాట పడకండి అడగండి .. మల్లి వస్తానూ. …

శ్రీలేఖ : సర్రే లక్ష్మి గారూ …

లక్ష్మి: అయ్యో శ్రీలేఖ గారూ.. మీరు ననుఁ ఆలా అనటం ఏంటండీ … నేను మీకన్నా చాల చిన్నదాని. .. just లక్ష్మి అంటే చాలు (వెనక్కి తిరిగి చెపింది)

హుమ్మ్ …నేను నవ్వూవుతూ తలా ఊపా …

ఆలా పనులో ఒక అరగంట గడిచింది

పాలు తీసుకొంచాక అయన mobile లో .. విష్ణు సహస్త్ర నామాలు ఫుల్ sound లో పెడితే పాలు పొంగించుడనైకి నేను రెడీ అవుతున్నా ..

ఈలోపల లక్ష్మి , వాళ్ళ అయన వచ్చారు మా ఇంటికి … పలకరింపుల తర్వాత మగవాళ్ళిద్దరూ హాలో మాట్లాడుకుంటుంటే లక్ష్మి వంట గదిలోకి వచ్చి … అక్కడ ముగులే వేస్తున్నా ప్రియని చూసి

మీ అమ్మాయ అని అడిగింది.. ..

ప్రియా తలపైకి లేపి చూస్తూ లక్మిని చూస్తుంటే … నేను అందుకొని ….మా పాప్ అంది ..పేరు ప్రియా

లక్ష్మి : హాయ్ ప్రియా … ఎం చదువుతున్నావ్

ప్రియా: ఇంజనీరింగ్ 3రెడ్ year అంది

లక్ష్మి: ఓహ్ గుడ్ గుడ్… so next year america కి ప్లాన్ చేస్తున్నారా

ప్రియా: నా వైపు చూస్తూ … ఇంకా ఏమి అనుకోలేదు ఆంటీ

లక్ష్మి : బాగా చదువుకో నువ్వు …మిగతావనియు అమ్మ నానా చూసుకుంటారు కదా

పిల్లల కోసమే కదా మనం ఏమైనా చేసేది శ్రీలేఖ గారూ … వాళు life లో settle అయితే అంతకన్నా మనకు ఎం కావాలనుండి

శ్రీ: అవుననుకోండి … కానీ మన పరిస్థితిలు కూడా చూసుకోవాలి కదండీ …. అయన శాలరీ మీదనే కదా మేము బతికేది ..

లక్ష్మి : అదేముంది శ్రీ గారు మగవాళ్ళతో పటు మనము కాస్త సంపాదిస్తుంటే … ఇల్లాంటి ఖర్చులకి ఉయాయోగపడుతుంటాయియి

శ్రీ: అది కరెక్ట్ అనుకోండి.. ఇంతకీ నీది ఎం ఉద్యోగం లక్ష్మి గారు …

లక్ష్మి: ayyoo మల్లి గారా … ముందు నను లక్ష్మి అని పిలవండీ.. (ఆప్యాయం వల్కపోస్తూ) నేను పార్ట్ టైం బిజినెస్ అండి జాబ్ కాదు

రోజులుగడుస్తున్నాయి … మా కుటుంబానికి లక్ష్మి కుటుంబానికి frinedship బాగా కుదిరింది. ప్రియా అండ్ మా అయన వాళ్ళ వాళ్ళ లైఫ్ లో busy అయ్యారు … నేనులక్ష్మిప్రతి రోజు మాట్లాడుకోవడం. బయటకి వెలివెళ్లడం … ఆలా బాగా close ఫ్రెండ్స్ అయం

రోజులు త్వరత్వరాగా గడుస్తున్నాయి మా కుటుంబం కొత్త ఇంటికి వచ్చి దాదాపుగా మూడు నెలలు కావస్తోందో

ఒక రోజు సాయంకాలం నేను ప్రియా ఇంట్లో ఉండగా బెల్ మోగితే వెళ్లి తలుపుతీసా ఎదురుగా లక్ష్మి వాళ్ళ husband అండ్ అబ్బాయితో వచ్చారు … నేను ఆశ్చర్యపోతూ … రండి రండి అంటూ లోపాలకి ఆహ్వానించాను

కూర్చుడి మనోహరరావు గారు … . నువ్వు ఇటు కూర్చో లక్ష్మి …. మీ అబ్బాయా… ఎప్పుడు చూడలేదే … ఎం చదువుతున్నావ్ బాబూ … (హడావిడిగా వాళ్ళకి మర్యాదలు చె స్తున్నా )

ఆంటీ నేను sixth క్లాస్ .. chaitanya techno school లో హాస్టల్ లో వుంది చదువుకుంటున్నా .. ohh ..అలాగా .. కూర్చొ బాబు …. ఒక నిమిషం water తెస్తాను …ప్రియా రా (తనతో అంటూ లోపాలకి వెళ్ళాము )

(ఆలా suddenగా ఎందుకు వచ్చారో అర్ధం కాక ఆలోచిస్తూ వాటర్ తీసుకు వచ్చాము నేను ప్రియా)

లక్ష్మి: హడావిడి పడకు శ్రీలేఖ గారు … ముందు మీరు ఇక్కడ కూర్చోండి … ప్రియా నువ్వుకూడా అమ్మ పాకాన కూర్చో ..ఏమండి ఆ పాకెట్ ఇటు ఇవండీ

(మీమిదరం ఆశ్చర్యంగా చూస్తుంటే`)

ఏమి లేదు శ్రీలేఖ గారు వచ్చే సోమ వారం మా 10th marriage day … ఆరోజు సాయంకాలం చిన పార్టీ వుంది , ఉదయం గుళ్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాము …మీరందరు తప్పకుండా రావాలి … అపుడు time కుదరదనీ ఇపుడీ బట్టలు పెడుతున్నాము ఏమి అంకోమాకండి

(అంటూ ఒక చెన్నయ్ shopping mall కవర్ నా చేతులో and westside కవర్ ప్రియా చేతిలో పెట్టింది)

శ్రీలేఖ: ఇవన్నీ ఎందుకు లక్ష్మి ….

లక్ష్మి: మీరు ఏమి మాట్లాడకుండా అనయగారిని తీసుకొని తప్పకుండా రావాలి ….

ఇంతలో మన్మధరావు అందుకొని. .. రాంబాబుగారికి నేను కలిసినపుడు చెప్తానమ్మ … ఆది దంపతులు లాంటి మీరు వచ్చి మమల్ని ఆశ్వీదరించాలి …. ఇంతక వెళ్లొస్తాం చాలా మందిని పిలవాలి ….

వాళ్ళ అభిమానం చూస్తుంటే నాకు చాల ముచ్చటేసింది

ఫంక్షన్ రోజు ఉదయం నేను , రాంబాబు గుడికెళ్ళి కాసేపు కూర్చొని వచ్చాము … అయన ఇంకా ఆఫీస్ కి వేలాడు… సాయంత్రం ఫంక్షన్ కి ఇంకా నేను ప్రియా వెల్దామనుకునం… అది కాలేజి కి వెళ్ళింది

Afternoon 3 కి లక్ష్మి కాల్ చేసి .. కొంచం హెల్ప్ కావాలి… కాసేపు రమ్మని చెపింది ,

ఒక అరగంట తర్వాత వాళ్ళ డోర్ బెల్ రింగ్ చేసా ,.. door ఎవరూ తీయాలా … మల్లి కాసేపాగి రింగ్ చేశా .. ఒక 2 మిస్ తరవాత డోర్ ఓపెన్ చేసాడు (tall handsome man in his early 30s )

smiling face తో చెప్పండి madam …

(నేను కొంచం confusing గా అతన్ని చూస్తూ) … లక్ష్మి లేదా ….

(అతను ఒక సారి కింద నుండి పైకి scan చేస్తూ ) లోపల ready అవుతోంది … ప్లీజ్ get in …లోపలకి వెళ్తూ .. ఒక్కసారిగా వేలిని తిరిగి ఒక mesmerizing smile తో … ఆ బెదురూమ్ లో వుంది వెల్లండి …

బెదురూమ్ లో లక్ష్మి face pack వేసుకొని బెడ్ మీద కూర్చొనుంది (చుడిదార్ లో ) నను గమనించి రా శ్రీ … మిమల్ని ఇబంది పెడుతున్నాను … sorry (లేచి washbasin లో పేస్ కడుకుంటూ )..

ఏమి లేదు శ్రీ. .. కొంచం డెకరేషన్ చేయదనాయికి నీ హెల్ప్ కావాలి … రాఘవ ఒకడే చేస్తున్నాడు కసుత మనం కూడా హెల్ప్ చేస్తే అయిపోయింది (పేస్ తుడుచుకుంటూ ) హాల్ లోకి వచ్చింది (నేను తనతో పాటు వచ్చాను)

రాఘవ : ఏంటి పాత పెళ్లి కూతురా అయిందా నీ మేకప్ ( joking గా నవ్వుతూ)…..

లక్ష్మి: అబ్బా ఆపు నీ జోక్స్ రాఘవ … పేస్ లో glow వచ్చిందా…(తన దెగరకి వెళ్లి పేస్ లో ఫెస్ పెట్టి అడిగింది)

రాఘవ: humm …. బ్లాక్ heads almost పోయాయి …. నైస్… ఇపుడు నీకు పెళ్లిచూపులు పెడితే …. సల్మాన్ ఖాన్ … పెళ్లి చేసుకుంటానంటాడేమో హ హ హ (పెద్దగా నవ్వుతూ)

శ్రీ : నేనుకూడా చిన్నగా తనతో కలిపి నవ్వుతున్నా

లక్ష్మి: ఆపుతారా నీ జోక్స్ …. (ననవ్వుతూ ) శ్రీ … ఈ chatterbox నా బెస్ట్ ఫ్రెండ్ రాఘవ

రాఘవ … శ్రీలేఖ గారు మా కొత్త neighbor…

రాఘవ్: హాలో అండి ..

లక్ష్మి : మీరు కొంచమ్ ఆ డెకొరేషన్ పని పూర్తిచేయండి నేను చీర కట్టుకొని వస్తా

రాఘవ: సరే లక్ష్మి మాక్ ఇట్ ఫాస్ట్ ..

శ్రీలేఖ గారు … కొంచం ఈ మల్లెపూలు కడతారా … ఇది మీ ఆడవాళ్ళ specialization కదా please