రియా వెల్దామా అని తన దగ్గరికి వస్తున్న కార్తిక్ ని చూసి పరుగుపరుగున తన దగ్గరికి వెళ్తూ మధ్యలో ఆగిపోయి నెల రోజులుగా మొగుడితో అసలు సెక్స్ ఏ చేయలేదు మరి ఈ ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది ఓహ్ నో మామయ్య 2 మంత్స్ బాక్ అని ఆలోచిస్తూ నోటికి చేయి ని అడ్డం పెట్టుకుని ఓహ్ నో అనుకుని ఎదురుగా వస్తున్న కార్తీక్ ని చూడలేక వెనక్కు తిరిగి నడుస్తూ ఉంది ముగ్గురు ఒక్కొక్కరుగా హాస్పిటల్ బైటికి రాగానే టాక్సీ మాట్లాడుకుని అసలేం జరిగింది అని ఆలోచిస్తూ ఉన్నారు ముగ్గురు.
రియా తాను కాసేపటి క్రితం ముసలోడు చెప్పింది ఇది గుర్తుకుతెచుకోవడం 2 నెలల క్రితం ఫారిన్ నుండి తిరిగి వచ్చాక తాను తన మామయ్య సంజయ్ తో గడిపిన రోజులు అన్ని గుర్తు చేసుకుంటూ ఉంది.
కార్తిక్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళమని డ్రైవర్ తో చెప్పి కార్ పోలీస్ స్టేషన్ ముందు ఆపించాడు రియా ని ముసలోడిని కార్ లో నే ఉండమని డ్రైవర్ ని కాస్త వెయిట్ చేయమని లోపలికి వెళ్ళి ACP ని కలిసి మొత్తం అంత చెప్పి వివరాలు కనుక్కో మని చెప్పి కంప్లైంట్ ఇచ్చి బైటికి వచ్చాడు తిరిగి కార్ లో విష్ణు ఇంటికి వెళ్లి ఇద్దరు ఇది ముసలోడిని ఎక్కడ దిగుతాడో అడిగి అక్కడ దింపమని డ్రైవర్ తో చెప్పి ఇంట్లోకి తాళం పగలగొట్టి వెళ్లారు.
ఇక్కడ హాస్పిటల్ లో ఇన్ఫర్మేషన్ పాస్ అవుతూ ఉంది రియా ని చెక్ చేసిన డాక్టర్ కార్తిక్ తనకి చెప్పిందంతా అలా అలా కారిడార్ లో కార్తిక్ ఇద్దరి డాక్టర్ల సంభాషణ విన్న డాక్టర్లని చేరింది వాళ్ళు బర్న్స్ స్పెషలిస్ట్ ఎందుకో కొంత ఇన్ఫో మాచ్ అవ్వడం తో కార్తిక్ కి కాల్ చేసి ఒక సారి హాస్పిటల్ కి రమ్మంటే రియా గురించే నెమో అని వెళ్ళాడు.
రియా ని చెక్ చేసిన డాక్టర్ కేబిన్ లోకి వెళ్లి విష్ చేస్తూ పక్కనే ఉన్న ఇంకో ఇద్దరిని చూసి గుర్తుపట్టి అరె వీళ్ళు నిన్న కారిడార్ లో చూసిన వాళ్లే అనుకుంటూ వెళ్లి కూర్చున్నాడు డాక్టర్ తో యెస్ డాక్టర్ చెప్పండి మళ్ళీ ఎందుకు రమ్మన్నారు ఇంకెదన్న కాంప్లికేషన్స్ కనిపించింది ఆ ఏంటి రియా రిపోర్ట్స్ ఏమన్నా వచ్చాయా అని అడిగితే.
పక్కన ఉన్న డాక్టర్ లలో ఒకడు హాయ్ మిస్టర్ కార్తిక్ ఇతను కాదు మిమ్మల్ని రమ్మంది మేము ఇది మీ వైఫ్ గురించి కాదు మీరు ఇందాక డాక్టర్ తో ఎదో విషయం గురించి చెప్పారు 1 మంత్ హనీ మూన్ నో కాంటాక్ట్ విత్ ఫామిలీ లాక్ టు థ హౌస్ నో వన్ యూస్డ్ ఇట్ ఫర్ సోమెని డేస్ లైక్ థట్.
యెస్ డాక్టర్ చెప్పాను నా వైఫ్ వాళ్ళ ఫామిలీ మెంబెర్స్ ఇంట్లో ఎవరూ లేరు కాంటాక్ట్ ఎవరిది కలవడం లేదు లాస్ట్ మంత్ * రిసార్ట్ లో మా పెళ్లి చాలా గ్రాండ్ గా జరిపించారు ఆ రోజు నైట్ ఏ హనీమూన్ కి పంపించేశారు మమ్మల్ని రిటర్న్ అయ్యే ముందు వచ్చాక చాలా ట్రై చేసాను ఎవరూ దొరకడం లేదు ఇందాకే పోలీస్ కంప్లయింట్ ఇచ్చి వచ్చాను.
వాట్….? కం అగైన్ లాస్ట్ మంత్ అంటే డేట్ ఏంటి అని డాక్టర్ అడిగితే ** చెప్పాడు అది విని ఇద్దరు డాక్టర్లు ఎదో గుసగుస మాట్లాడుకుని మీకు సంజయ్ రెడ్డి అని ఎవరన్నా తెలుసా చాలా పెద్ద బిసినెస్ మాన్ ఏని ఐడియా అని కార్తిక్ ని అడిగితే ఏంటి డాక్టర్ మీరు నాకు తెలీక పోవడం ఏంటి తను నాకు బాబాయ్ అవుతారు నా వైఫ్ కి మేన మామ మా అత్తగారికి అన్నయ్య ఇప్పుడు అతని గురించి ఎందుకు అడుగుతున్నారు మీకు తనకి ఏంటి సంబంధం.
లుక్ మిస్టర్ సారీ టు సే థిస్ బట్ సంజయ్ నాకు బాగా తెలుసు నా కజిన్ తన కంపెనీ లొనే HR గా పనిచేస్తున్నాడు మేటర్ ఏంటంటే తనుకూడా 1 మంత్ నుండి వాళ్ళ బాస్ గురించి చాల ఎంక్విరీ చేస్తున్నారు కాని ఏ ఇన్ఫర్మేషన్ లేదు అసలేం జరిగింది వాళ్లంతా ఏమయ్యారో ఎవరికి తెలియడం లేదు మీరేదో రిసార్ట్ పెరు చెప్పారు అని అడిగితే * సర్ అని కార్తిక్ ఆన్సర్ ఇచ్చాడు.
డాక్టర్ తన మొబైల్ నుండి ఒక నెంబర్ కి కాల్ చేసి హలో అశోక్ నిన్ను అర్జెంట్ గా కలవాలి సరే సరే. వస్తున్న ఇంటికే వస్తాం రా బై బాయ్.
ఓకే మిస్టర్ కార్తిక్ ఇంకో విషయం మీరు ఎవరితో చెపొద్దు మీ వైఫ్ తో సహా ఓకే నా, కార్తిక్ తల ఉపగా, మీరు చెప్పిన డేట్ తరువాతి రోజు ఈవెనింగ్ మా హాస్పిటల్ కు ఒక ఎమర్జెన్సీ బర్న్స్ కేస్ ఒకటొచ్చింది అదెవరో కాదు మీ బాబాయ్ గారి అబ్బాయి ది లాస్ట్ వన్ మంత్ గా చాలా చాలా కష్టపడి 3 సర్జరీ లు చేసి తన బాడీ పైని బర్న్ మర్క్స్ అన్ని కవర్ చేసేసాం ప్లాస్టిక్ సర్జరీ తో తన ఫేస్ పైన ఉన్న మర్క్స్ తో అన్ని కవర్ చేసాం బహుశా మీరు తనని గుర్తు పట్టక పోవచ్చు కానీ హీ ఇస్ మిస్టర్ అర్జున్ రెడ్డి సన్ ఆప్ థ గ్రేట్ బిసినెస్ మాన్ మిస్టర్ సంజయ్ రెడ్డి.
డాక్టర్ గారు ఒకసారి నేను అర్జున్ ని చూడొచ్చా ప్లీస్, యేః ష్యుర్ నాతో రండి డాక్టర్ మీరు వస్తారా హా పదండి ఆగండిడాక్టర్స్ నేను కూడా వస్తాను పేషెంట్ ని చూడడానికి.
నలుగురు కలిసి బర్న్స్ వార్డ్ కి వెళ్తుంటే రియా ని చెక్ చేసిన డాక్టర్ కి కాకుండా మిగితా ఇద్దరి డాక్టర్స్ లో ఒకరికి తన ఫ్రెండ్ అశోక్ కాల్ వస్తుంది మీరు వెళ్తూ ఉండండి నేను వస్తున్న అని కాస్త దూరంగా వెళ్లి కాల్ ఆన్సర్ చేస్తాడు, ఇక్కడ ముగ్గురు అర్జున్ దగ్గరికి వెళ్తారు బెడ్ పైన బాడీ మొత్తం ప్లాస్టర్స్ తో మొహానికి కూడా అక్కడక్కడ ప్లాస్టర్స్ తో ఒక పేషెంట్ ని డాక్టర్ చుయిస్తూ ఇతనే ఆ పేషెంట్ చాలా కష్టపడి బర్న్ మర్క్స్ అన్ని ప్లాస్టిక్ సర్జరీ తో కవర్ చేసాం కానీ పేషెంట్ ఇంకా స్పృహలోకి రావడం లేదు తన గురించి డీటెయిల్స్ కనుక్కుందాం అంటే మీరు చూడండి అని కార్తిక్ ఇంకా రియా ని చెక్ చేసిన డాక్టర్ తో చెప్తాడు.
కార్తిక్ అర్జున్ ని ఒక్కసారో రెండు సార్లో చూసాడు అయినా తన ఫేస్ బాడీ స్ట్రక్చర్ మైండ్ లో రిజిస్టర్ అయిపొయింది ఇక్కడ బెడ్ పైన ఒక కొత్త అర్జున్ ని చూస్తునట్టే ఉంది, కాస్త బొద్దుగా పొట్టేసుకుని ఉండే అర్జున్ ఇక్కడ బెడ్ పైన బాడీ మొత్తం ప్లాస్టర్స్ ఉన్న అంత లావుగా కనిపించడం అర్జున్ ని చూసి కార్తిక్ అస్సలు నమ్మలేక పోయాడు వీడు తన భార్య మేనమామ కొడుకే నా ఇంకెవరన్న నా అన్న అనుమానం వస్తుంది కానీ ఎవరితో పంచుకోలేదు.
కాల్ మాట్లాడి మిగితా ముగ్గురి దగ్గరికి వచ్చిన ఇంకో డాక్టర్ కార్తిక్ తో తాను తన ఫ్రెండ్ కి విషయం చెప్తే కలవడానికి ఒకసారి స్టేషన్ కి రమన్నాడని చెప్తే ఓకే డాక్టర్ ఇప్పుడే కలుస్తాను అని కార్తిక్ సమాధానం ఇచ్చి డాక్టర్ తో అర్జున్ గురించి ఇంకొన్ని డీటెయిల్స్ తెలుసుకొని ఇక వెళ్తాను అని అంటే విషయం సీక్రెట్ గా ఉంచమని మరో సారి గుర్తు చేసి ACP అశోక్ ని కలవడానికి పంపించారు.
కార్తిక్ బైటికి రాగానే అర్జున్ గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ చుట్టూ చూస్తే అక్కడ ఒక కార్ షోరూం కనిపించగానే లోనకెళ్లి లోన్ ద్వారా ఆన్లైన్ డాకుమెంట్స్ సబ్మిట్ చేసి ఒక బాలెనో కార్ తీసుకొని ఇంటికి వెల్దామా స్టేషన్ కి వెల్దామా అని ఆలోచిస్తూ ఉంటే తనకో కాల్ వచ్చింది.
కాల్ చేసింది ACP అశోక్ వీలైనంత త్వరగా తనని కలవమని చెప్తే స్టేషన్ కి బయల్దేరాడు. స్టేషన్ ముందు ఉన్న కానిస్టేబుల్ ఎవరు అని అడగగానే డోర్ కి ఎదురుగా ఉన్న కేబిన్ లొనే అశోక్ ఉండడం తో తనని చూసి బైటికి వచ్చి అరె కార్తిక్ నువ్వెంటి రా ఇక్కడ గుర్తు పట్టవా నేను రా ని క్లాస్మాటే ని మనం ఇంటర్మీడియట్ svc లో చేస్తున్నప్పుడు గుర్తొచ్చానా.
అరె అశోక్ నువ్వేనా ఎన్టీరా నువ్వు ACP ఆహ్ నమ్మబుద్ది కావడం లేదు, సరే సరే అవన్నీ తరువాత ముందు లోనకెళదాం పదా, ఇద్దరు అశోక్ కేబిన్ లోకి వెళ్ళగానే కార్తిక్ అశోక్ ని హగ్ చేసుకొని ఎని వేస్ కంగ్రాట్స్ మామ అస్సలేంటి రా ఈ చేంజ్.
అవన్నీ తరువాత మాట్లాడుదాం ఒక అర్జంట్ మీటింగ్ ఉంది కాసేపు వెయిట్ చేయి ఒక వ్యక్తి ని కలవాలి ముఖ్యమైన కేస్ లో ఇప్పుడే వస్తానన్నాడు, ఇంకా రాలేదేంటి ఒకసారి మళ్ళీ కాల్ చేస్తాను, అశోక్ కాల్ చేయగానే కార్తిక్ మొబైల్ రింగ్ అవ్వడం తో ఓహ్ షీట్ నువ్వేనా రా ఆ కేస్ లో నన్ను కలవడానికి వచ్చింది సారీ రా అయినా నీకు ఆ బిసినెస్ మాన్ సంజయ్ గారికి ఏంటి లింక్,
సంజయ్ నాకు బాబాయ్ వరుస అవుతాడు రా నా వైఫ్ కి మేనమామ, ఏంటి రా పెళ్లి కూడా చేసేసుకున్నవా పిలవనేలేదు కదా ఓకే కాంటాక్ట్ లొనే లేనప్పుడు ఎలా పిలుస్తావ్ లే, ఇంతకీ ఎప్పుడైంది పెళ్లి చాలా రోజులు అయ్యిందా లేక రీసెంట్ గానా, అదే రా ఏరోజునుండైతే మా వైఫ్ ఫామిలీ మెంబెర్స్ అందరూ మిస్ అయ్యారు అన్న కంప్లైంట్ ఉందొ అప్పుడే మా పెళ్లి రోజు నైట్ హనీమూన్ ట్రిప్ కి వెళ్లిపోయాం వన్ మంత్ తరువాత ఇది పరిస్థితి అసలేం అయ్యింది అంతు చిక్కడం లేదు రా.
ఓకే ఇంతకీ మీ పెళ్లి ఎక్కడ అయింది ఫంక్షన్ హాల్ పెరు చెప్పు అక్కడి నుండి ఇన్వెస్టిగేట్ చేద్దాం, ఫంక్షన్ హాల్ లో కాదు ** రిసార్ట్ లో అయ్యింది చాలా మంది బంధువులు ఉన్నందున పెద్ద ప్లస్ వెతుకుదాం అని సిటీ ఔట్ స్కర్ట్స్ లో ఆ రిసార్ట్ బక్ చేసుకున్నాం, చాలా మంది వచ్చారు రా పెళ్లికి 5000 కి పైగా కుటుంబాలతో సహా చాలా గ్రాండ్ గా జరిగింది.
ఏంటి సిటీ ఔట్ స్కర్ట్స్ ఆహ్ ఆ పెరు తో రిసార్ట్ ఎం లేదే నువ్వు చెప్పిన ప్లేస్ లో ఏని వే ఒకసారి ఇద్దరం వెళ్లి చూదాం డ్రైవర్ జీప్ స్టార్ట్ చేయి, ఎం వద్దు రా నా కార్లో వెళ్దాం పదా, కార్తిక్ ఇంకా అశోక్ ఇద్దరు కార్తిక్ కొత్తగా కొన్న కార్ లో నెల క్రితం తన పెళ్లి జరిగిన చోటుకి బయలుదేరారు.
దాదాపు గా రెండు గంటలు ప్రయాణం అశోక్ తాను ACP ఎలా అయ్యాడు అన్నది ఈ రెండు గంటల్లో కార్తిక్ తో షేర్ చేసుకున్నాడు కార్తిక్ కూడా తాను ఫారిన్ లో మనేజ్మెంట్ కోర్స్ చేసి రెండు మూడు బిసినెస్ చేసి మంచి ప్రాఫిట్స్ వస్తున్నా బోర్ కొట్టడం తో వేరే ఫ్రెండ్స్ కి హాండ్ఓవర్ చేసేసి ఇండియా కి వచ్చాడని ఇక్కడ తన అమ్మ చెల్లెలు భర్త సతీష్ బాబాయ్ ఫ్రెండ్ అయిన సంజయ్ వాళ్ళ అక్క ప్రసన్న కూతురు రియాని మనేజ్మెంట్ కోర్స్ చేస్తున్నప్పుడే ప్రేమించినందుకు పెళ్లి చేసుకున్నాడని చెప్పాడు.
రిసార్ట్ ఉండే ఏరియా కి వచ్చి చూస్తే అక్కడ ఏమి లేదు మొత్తం కాలిగా ఉంది రీసెంట్ గా ఎవరో కొని కన్స్ట్రక్షన్ చేయడానికి పిల్లర్స్ వేయడానికి అని గుంతలు తీసి ఉంచారు అదంతా చూసి కార్తిక్ షాక్ అయ్యి అశోక్ తో ఎన్టీరా ఇది ఇక్కడే ఉండింది రా ఆ రిసార్ట్ అదిగో అక్కడ చిన్న షాప్ ఉంది చూడు హా ఇక్కడే రా ఆ రిసార్ట్ ఉన్నది ఏమైనట్టు తీసేసారా అలా ఎలా తీస్తారు రా 5 అక్రస్ ప్లేస్ లో అంత పెద్ద రిసార్ట్ అలా ఎలా ఎత్తేస్తారు అసలేం జరిగింది.
కూల్ డౌన్ రా కార్తిక్ కూల్ అక్కడ షాప్ వాడిని అడుగుదాం ఉండు అనగానే కార్తీక్ ఆ షాప్ దగ్గర కార్ ఆపగానే నేను ఇక్కడే ఉంటా నువ్వు వెళ్లి అడుగు అని అశోక్ అనడం తో కార్తిక్ కార్ దిగి షాప్ దగ్గరకి వెళ్ళి అందులో ఒక 20 ఏళ్ల లోపు అమ్మాయి ని చూసి తనని ఎస్క్యూస్ మీ వన్ వాటర్ బాటిల్ ప్లీస్ అని ఒక బాటిల్ ఇస్తే కాసిన్ని నీళ్లు తాగి ఇక్కడ ఒక రిసార్ట్ ఉండాలి కదా అండి వేరే చోటులోకి ఏమన్నా మార్చారా అని ప్రశ్నించాడు.
ఆ అమ్మాయి ఏమో తెలిదండి నేను రీసెంట్ గా వచ్చాను మా వారిని పిలుస్తాను ఉండండి, ఏవండి…… ఏవండి…. ఒకసారి ఇలా రండి, ఏంటి బుజ్జి అలా అరుస్తున్నావ్ ఏమైంది అని ఒక 50 కి పైన వయసు ఉన్న ఒక ఆయన వచ్చి చెప్పండి బాబు అని కార్తిక్ ని అడిగాడు, మామయ్య ఆయన ఎక్కడ ఎదో అడుగుతున్నారు చూడండి నేను ఇప్పుడే వస్తా అని అమ్మాయి లోనికి వెళ్ళగానే కార్తిక్ మళ్ళీ రిసార్ట్ గురించి అడిగాడు, ఆయన తెలీదు బాబు మేము ఇక్కడ 20 ఏళ్లనుంది ఉంటున్నాం మీరు అడిగినట్లు ఇక్కడ అలాంటి కట్టడాలు ఏమి కట్టలేదు,ఇప్పుడే ఒక గవర్నమెంట్ కాలేజ్ కట్టడానికి ఈ స్థలాన్ని కొన్నది అని మాత్రం తెలుసు.
చూడండి మీరేదో దాస్తున్నారు మంచిగా అడుగుతున్న చెప్పండి లేకపోతే అనగానే వాడు భయపడ్డాడు కార్తిక్ వెనక కార్ లో నుండి అశోక్ యూనిఫామ్ లో కార్ దిగి షాప్ దగ్గరికి రాగానే వాడు కార్తీక్ ని ఒక్క తోపు తోసి లోపలనుండి షట్టర్ కిందకి లాగేసి పారిపోయాడు, ఇక్కడ కార్తిక్ ని అశోక్ పట్టుకుని తనని బాలన్స్ చేసి షట్టర్ పైకి లాగి చూసే సరికి లోపల ఎవరు లేరు కౌంటర్ పక్క గా ఉన్న చిన్న సందులో నుండి లోపలికి డోర్ కుడి పక్కాగా ఉన్న తెలుపులో నుండి చూస్తే దూరంగా ఒక వ్యక్తి పరుగులు పెడుతుంటే అశోక్ వాడిని వెంబడించి మొత్తానికి పట్టుకున్నాడు.
తలకి గన్ పెట్టి వాడిని జాగ్రత్తగా కార్ దగ్గరికి నడవమని వాడి వెనకానే అశోక్ కార్ దగ్గరికి రాగానే కార్తిక్ డోర్ తీస్తూ వాడిని లోపలికి తోసి అశోక్ వాడి పక్కనే కూర్చుంటే కార్తిక్ డ్రైవ్ చేస్తూ కార్ ని స్టేషన్ కి పోనిచ్చారు, దారిలో బాగా కొట్టి కొట్టి వాడికి తెలిసింది చెప్పక పోతే చంపేస్తానని అశోక్ బెదిరించినా నోరు విప్పక పోయే సరికి, సెల్ తీసుకుని ఎవరికో కాల్ కలిపి హా శివరాం వీడిని స్టేషన్ కి తీసుకొస్తున్నాం. కళ్ళ ముందు కన్న కొడుకు పోలీస్ దెబ్బలు తింటుంటే వీడు తట్టుకుంటాడో లేదో చూద్దాం, ఆ మాటలు వినగానే ఒద్దు బాబు నిజం చెప్పేస్తాను నా కొడుకుని ఎం చేయకండి నాకు తెలిసిందంతా చెప్తాను అనడం లోపే స్టేషన్ చేరుకున్నారు, తలకి గన్ పెట్టి కాలర్ పట్టుకుని ఈడ్చుకుంటూ లోపలికి తీసుకొచ్చి చైర్ లోకి తోసి టేబుల్ పైన కూర్చుని చెప్పు ఇప్పుడు.