శృతి, చారి ఇద్దరు గోవా కీ వెళ్లారు అని చందు చెప్పగానే షాక్ అయిన సిరి అసలు శృతి గోవా కీ వెళ్లింది అని నీకు ఎలా తెలుసు అని అడిగింది, దాంతో చందు “మొన్న వినోద్ తనని ఫాలో అయ్యి వెళ్లిన సమయంలో ఆ కార్ బెంగళూరు హైవే పై నుంచి వెళ్లింది అని చెప్పాడు దాంతో అక్కడి నుంచి ఆ కార్ వేరే ఆప్షన్ లేకుండా కచ్చితంగా బెంగళూరు వెళ్లి ఉంటుంది వాళ్లు 1 కీ ఇక్కడి నుంచి వెళ్లారు అంటే approximately 4 కీ బెంగళూరు చేరుకొని ఉండొచ్చు అక్కడ 4:30 కీ ఉన్న ఒకే ఒక flight గోవా కీ వెళ్లేది” అని చెప్పాడు చందు తెలివి చూసి షాక్ అయ్యింది సిరి ఆ తరువాత దారిలో వినోద్, శిరీష కూడా వచ్చి వాళ్లతో కలిసి వెళ్లారు ఆ తర్వాత అందరూ మరుసటి రోజు ఉదయం కీ గోవా చేరుకున్నారు ఆ తర్వాత వినోద్ బుక్ చేసిన ప్రైవేట్ విల్లా లో దిగారు నలుగురు ఆ తర్వాత చందు భోజనం తేస్తా అని బయటికి వెళ్లి ఒక tattoos వేసే షాప్ కీ వెళ్లి రాజేష్, శృతి ఉన్న ఫోటో తీసి చూపించి వాళ్లని ఎక్కడ అయిన చూశావ అని అడిగాడు తెలియదు అని చెప్పాడు షాప్ వాడు ఆ తర్వాత చందు బయటికి వెళ్లగానే ఎవరికో ఫోన్ చేసి చందు గురించి చెప్పాడు.
ఆ తర్వాత నలుగురు కలిసి బీచ్ కీ వెళ్లారు శిరీష అక్కడికి వెళ్లగానే తన బట్టలు అని విప్పి బికినీ లోకి మారిపోయింది దాని చూసి వినోద్ కూడా శిరీష తో పాటు సముద్రం లోకి వెళ్లాడు అలా ఇద్దరు ఈత కొడుతూ మధ్యలో ఒకరి పెదవులు ఒకరు జుర్రుకుంటు ఉన్నారు అది చూసి సిరి అసహ్యం గా చూసింది అది చూసి నవ్వుతూ చందు సిరి తో “నీకు జీవితం ఎలా ఎంజాయ్ చేయాలో తెలియదు చేసే వాళ్లని చేయని” అని చెప్పి ఆ పక్కన ఉన్న ఒక ఫారిన్ అమ్మాయితో మాట్లాడానికి వెళ్లాడు ఒక పది నిమిషాల తర్వాత వెనుక నుంచి ఎవరో “wow what sexy and gorgeous item man” అని అన్నాడు ఎవరూ అయ్యి ఉంటారు అని చూశాడు చందు సిరి బికినీ వేసుకుని తన జుట్టు మొత్తం విప్పి వెనకు వేళ్లు తో దువ్వుకోని స్టైల్ గా నడుస్తూ వచ్చి అక్కడే పార్టీ జరుగుతుంటే అక్కడ ఫుల్ గా తాగి డాన్స్ చేయడం మొదలు పెట్టింది అది చూసి సిరి కంటే చందు కీ ఎక్కువ సంతోషం వేసింది ఆ తర్వాత అందరూ ఇంటికి వెళ్లారు అప్పుడు సిరి నీ చందు రూమ్ లోకి తీసుకొని వెళ్లి పడుకోబెట్టాడు అప్పుడు సిరి చందు చేయి పట్టుకుని “ఏరా ఎప్పుడు నను తినేసే లాగా చూస్తూ ఉంటావు గా ఇప్పుడు ఆఫర్ ఇస్తున్న తీసుకో” అని మత్తులో ఏదో మాట్లాడుతూ నిద్ర పోయింది.
ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం సిరి లేచే సరికి తన ఒంటి మీద బట్టలు లేవు ఒక దుప్పటి మాత్రమే ఉంది దాంతో సిరి కోపంతో చందు రూమ్ కీ వెళ్లి కొట్టింది చందు నీ అప్పుడు శిరీష “ఒసేయ్ నీ డ్రస్ తీసింది నేను నిన్ను సరదాగా ఏడిపించాలి” అని చెప్పింది దానికి చందు సిరి బెడ్ మీదకు తోసి తన రెండు చేతులతో సిరి రెండు చేతులు బిగించి పట్టుకుని సిరి నీ ముద్దు పెట్టడానికి ముందుకు వెళ్లాడు సిరి గింజుకుంటు ఉంది తరువాత వదిలి “హే నిన్న రాత్రి నువ్వు ఉన్న పరిస్థితుల్లో నేను ఏమైనా చేసి ఉండొచ్చు కానీ నేను అడ్వాంటేజ్ తీసుకోలేదు ఎందుకంటే నువ్వు already engaged ఇంకోక్కడి కి కాబోయే పెళ్లాన్నివి దానికి తోడు నీకు నా మీద ప్రేమ లేదు ఒక అమ్మాయి మనస్పూర్తి గా తన శరీరం ఇస్తే దాని అనుభవించేవాడు మగాడు నేను మగాడిని అని కనిపించిన ప్రతి అమ్మాయిని ముట్టుకుంటే వాడు కొజ్జా నా దృష్టిలో నీకు ఉన్న ప్రాబ్లమ్ ఏంటో తెలుసా నువ్వు ఏది చూస్తే అదే నిజం అని నమ్ముతావు ఎప్పుడు చూసినా నీ individuality నీ డ్రీమ్స్ నీ కళ్లు కప్పేసాయి ఒకటి మాత్రం నిజం చెప్తా అబ్బాయిలందరు ఎద్దవలే మా ఎద్దవ వేషాలు చూసే మీరు పడేది ఇక్కడ ఎవ్వరూ perfect కాదు అయిన నేను కాలేజీ లో అంత మంది తో తిరిగిన నిన్ను చూసిన దగ్గరి నుంచి ఒకరిని కూడా చూడలేదు ఎందుకంటే అప్పటి వరకు నాది కోరిక నిన్ను చూశాక మొదలు అయ్యింది ప్రేమ అయిన కూడా ఏ రోజు అయిన వచ్చి నిన్ను disturb చేశాన లేదు ఎవరో చెప్తే వచ్చి నువ్వు నాకూ టెస్ట్ పెడతావు అసలు నువ్వు ఎవరే నా కారెక్టర్ జడ్జ్ చేయడానికి ఆ టెస్ట్ పెట్టే బదులు క్యాంటిన్ లో ఒక గంట నాతో మాట్లాడితే నీకు నాపైన ఎప్పుడో క్లారీటి వచ్చేది ” అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఒక స్ట్రీట్ లో నడుస్తూ వెళ్లుతుంటే కొంతమంది తన వెనుక రావడంతో చందు కొంచెం స్పీడ్ పెంచి నడవడం మొదలు పెట్టాడు ఆ తర్వాత తన ఫోన్ లో వినోద్ కీ లొకేషన్ పంపి వెళుతూ ఉన్నాడు ఇంతలో ఇంకా కొంతమంది వచ్చి చందు నీ రౌండ్ అప్ చేశారు దాంతో చందు అందరినీ కొడుతూ ఉన్నాడు అప్పుడే ఒక కార్ వచ్చి ఆగింది అందులో నుంచి ఒకడు ఒక రాడ్ తీసుకొని దిగాడు అప్పుడే వినోద్ కార్ లో స్పీడ్ గా వచ్చి అందరినీ గుద్ది చందు నీ ఎక్కించుకోని వెళ్లాడు ఆ తర్వాత సిరి వెనకు తిరిగి చూస్తే ఆ రాడ్ పట్టుకుని వచ్చిన వ్యక్తిని చూసి షాక్ అయ్యింది అది రాజేష్.
రాజేష్ నీ చూసి షాక్ అయిన సిరి ఇంటికి వెళ్లే వరకు అలాగే షాక్ లో ఉంది దాంతో ఇంటికి వెళ్లాక సిరి చందు నీ అడిగింది దాంతో చందు ఒక ఫైల్ నీ తీసుకొని వచ్చి అందరి ముందు పెట్టాడు అందులో రాజేష్ చాలా పేర్ల తో ఉన్న ప్రతి ఒక్క ఫోటో ఉన్నాయి అవి అని చూసిన సిరి మరింత షాక్ అయ్యి చందు నీ చూసింది అప్పుడు చందు చెప్పడం మొదలు పెట్టాడు.
“వాడి పేరు “chameleon” వాడు ఒక economical గోల్డ్ medalist వాడికి ఈ ప్రపంచంలో బాగా ఇష్టం అయ్యింది డబ్బు దాని కోసం ఏమైన చేస్తాడు నువ్వు నను కాలేజీ నుంచి TC ఇప్పించి పంపించాక ఏమీ చేయాలో తెలియక తిరిగి ఇంటికి వెళ్లాలి అని రైల్వే స్టేషన్ లో కూర్చుని ఉంటే అప్పుడే వచ్చిన ట్రైన్ లో నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ శ్రీ రామ్ వచ్చాడు వాడికి ఒక కంపెనీ లో CA గా జాబ్ వచ్చింది వాడు నను చూసి వాడితో తీసుకొని వెళ్లి వాడి కంపెనీ ఫ్లాట్ లో ఉన్నాను వాడితో ఉంటూ నిన్ను ఫాలో అయ్యే వాడిని ఒక రోజు Pub లో మాకు ఈ chameleon తగిలాడు వాడు రామ్ కీ inside ట్రేడింగ్ గురించి నేర్పించి రామ్ కంపెనీ లో జరిగే టెండర్లు గురించి దానికి వచ్చే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయించి వాడిని డబ్బు పిచ్చిలో పడేసి వాడి దెగ్గర ఉన్న డబ్బు మొత్తం ఆ chameleon దోచుకున్నాడు దాంతో రామ్ జైలు లోకి వెళ్లాల్సి వచ్చి వాడు సుసైడ్ చేసుకొని చనిపోయాడు అప్పటి నుంచి వాడి కోసం వెత్తకడం మొదలు పెట్టాను ” అని చెప్పాడు.
అప్పుడు చందు ఇంకో ఫైల్ తీసి చూపిస్తూ “ఇది నేను నా రెండు సంవత్సరాల కష్టం తో వాడి మీద చేసిన ఎంక్వయిరీ వాడు ఎప్పుడైతే inside ట్రేడింగ్ స్కామ్ లో బయట పడుతున్నాడు అని తెలివిగా గ్రామీణ బ్యాంక్ లో కొత్తగ చేరే చాలా మంది నీ కలిసి వాళ్లను తెలివిగా చంపి వాళ్ల ప్లేస్ లో వీడు బ్యాంక్ లో చేరి స్కామ్ లు చేస్తూ చాలా వరకు డబ్బు కొట్టేసి మాయం అయ్యాడు ఆ తర్వాత వాడు మీ బ్యాంక్ లో చేరాడు తెలివిగా ఆ బ్యాంక్ లో మూర్ఖత్వం తో అధికారం చలామణి చేసే వాళ్లతో స్నేహం పెంచుకోని స్కామ్ చేయించి డబ్బుతో పాటు పారిపోయాడు ఆ తర్వాత వాడు చనిపోయినటు నాటకాలు ఆడి మాయం అయ్యాడు ఆ తర్వాత మీ నాన్న ముందు మంచి వాడిగా నటించి యూనియన్ లోకి చేరాడు ఆ తర్వాత రామిరెడ్డి తో చారి లాగా మాట్లాడి మొత్తం ఫోన్ ద్వారా అని ట్రాన్సాక్షన్స్ చేయించి స్కామ్ బయట పడుతుంది అన్న టైమ్ లో వాడు చారి నీ చంపి తను చనిపోయినటు చారి పారిపోయినటు నమ్మించాడు అలా వాడి గర్ల్ ఫ్రెండ్ శృతి తో ఇక్కడికి వచ్చాడు మీ బ్యాంక్ మొత్తం మీద వాడు కొట్టెసింది 500 వందల కోట్లు దాంతో ఇక్కడి నుంచి సింగపూర్ కీ షిప్ లో వెళ్లాలి అని ప్లాన్ చేశాడు ” అని మొత్తం చెప్పాడు.
ఆ తరువాత ఇంటి పైన సడన్ గా బుల్లెట్ ల వర్షం కురిసింది దాంతో చందు వినోద్, సిరి, శిరీష ముగ్గురిని బ్యాక్ డోర్ నుంచి పంపిస్తూ సిరి తో “గోవా DIG నీ కాబోయే మొగుడికి తెలుసు ఇద్దరు ఒకటే క్యాంప్ లో మెంబర్స్ అతనికి చెప్పు ఫోర్స్ తీసుకొని రమ్మని చెప్పు” అని చెప్పి అక్కడి నుంచి పంపేసాడు.
ఆ తరువాత చందు కిచెన్ లో ఉన్న ఒక కత్తి తీసి డోర్ నుంచి లోపలికి వస్తున్న ఒకడి పై విసిరాడు దాంతో వాడి గన్ తీసుకొని సిలిండర్ నీ తీసుకొని వచ్చి హాల్ మధ్య లో పెట్టి దాని లీక్ చేసి పెట్టి ఉన్నాడు దాంతో అందరూ కాల్చడానికి భయపడ్డారు దాంతో chameleon లోపలికి వచ్చి షూట్ చేశాడు అప్పుడు చందు అద్దం నుంచి దూకి స్విమ్మింగ్ పూల్ లో పడ్డాడు ఆ తర్వాత chameleon కూడా స్విమ్మింగ్ పూల్ లోకి దుక్కుతుంటే చందు పైకి లేచి తన చేతిలో ఉన్న కత్తి తో వాడి పీక కోసి చంపేశాడు ఆ తర్వాత పోలీస్ లు వచ్చి వాడి బాడి తీసుకొని వెళ్లారు.
ఆ తర్వాత సిరి దగ్గరికి వెళ్లి తనని పెళ్ళి చేసుకొమ్మని అడిగాడు దాంతో సిరి “నువ్వు నను ఎంత ప్రేమించిన ఎంత మారిన నాకూ నీ మీద అసలు ఎప్పటికీ మంచి అభిప్రాయం రాదు నువ్వు చచ్చిన నాకూ సంబంధం లేదు నాకూ ఇంకో వారం లో పెళ్లి ” అని చెప్పి వెళ్లిపోయింది అప్పుడు చందు తన దగ్గర ఉన్న గన్ తో కాల్చుకొని స్విమ్మింగ్ పూల్ లో పడిపోయాడు అది అంత చూసిన సిరి ఏమీ స్పందించకుండ అక్కడి నుంచి వెళ్లిపోయింది.
(ఫ్రెండ్స్ మీ అందరి wishes వల్ల మా లడ్డూ గాడు బాగానే రికవర్ అయ్యాడు థాంక్స్)