4 వ భాగం
ఇంట్లోకి అడుగుపెట్టగానే, ఇద్దరు దేవకన్యల్లాంటి అమ్మాయిలు కనిపించారు. దాదాపు హిరోయిన్స్ లాగానే ఉన్నారు. ఒకటేమో కొంచం చామన ఛాయగా ఉంది, రెండోది తెల్లగా అత్త లాగానే ఉంది. చూడ గానే నాకు మతి పోయింది, ఏమీ స్ట్రక్చర్స్ ఇద్దరివి!!
ఒకరి కి ఒకరు వేరు వేరు గ్రహాల నుండి వచ్చినట్లు ఉన్నారు.… “ఇతనెవరో తెలుసా మీకు?” నన్ను చూసి అలానే నిలబడి పోయిన ఆ ఇద్దర్నీ అడిగింది. “హ్మ్ హ్మ్ “ అన్నారు ఇద్దరు, తెలియదు అన్నట్లు ఫేస్ పెట్టారు. “వీడు చిన్నా, చిన్నప్పటి నుండి మీకు చెప్తూ ఉండేదాన్ని కదా, స్నేహ నీకు గుర్తుండాలే? చిన్నప్పుడు మన ఇంట్లోనే ఉండే వాడు, మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కదా? మర్చి పోయావా?” అత్త చెప్తుంటే వాళ్లిద్దరిలో ఎక్స్*ప్రెషన్స్ మారటం చూశాను, కాసేపాటికీ ఇద్దరికి అర్థం అయ్యింది నేనెవరో. స్నేహ అయ్యీతే నన్ను బాగా గుర్తు పట్టింది, అనుకి నేను తెలీదు కదా, అలానే చూస్తూ ఉంది పోయింది.
“చిన్నా, ముందు ఫ్రెష్ అప్ అయ్యీ రా, టిఫిన్ తిందాం“ “లేదత్తా, చాలా ఆకలిగా ఉంది ముందు టిఫిన్ తింటా, నీ చేతి భోజనం చేసి చాలా ఏళ్లు అయ్యింది కదా” ఆ మాటలకు అత్త కళ్ళు చమర్చాయి, తానే హడావిడిగా అన్ని ప్లేట్లో పెట్టింది, నన్ను చూసిన సంతోషం లో అన్ని ఇడ్లీలు నా ప్లేట్లో బొర్లించేసింది,అందరం నవ్వు కున్నాం, “అమ్మ, నువ్వు సంతోషం లో ఎన్ని ఇడ్లీలు పెట్టావో చూడు, చిన్నా తినగలడా ఇన్ని ఇడ్లీలు” అని స్నేహ అనింది, అను కూడా స్మైల్ ఇచ్చింది చిన్నగా. ఇద్దరు గుస గుసలుగా నవ్వు కున్నారు. “సర్లెవే, తినని పాపం ఎన్నాళ్ళో అయ్యింది, ఎన్నో విషయాలు ఉన్నాయి, కనీసం ఒక రోజు పడుతుంది, వాడికి ఎనర్జీ కావాలీలే, అందుకే అన్ని వాడ్నే తినని” అంటూ కవర్ చేసేసింది. మళ్లీ అందరం నవ్వుకున్నాం. టిఫిన్ చేసిన తర్వాత, నేను ఫ్రెష్ అప్ అవ్వాలని చెప్పి, మెడ పైన గదిలో ఏర్పాటు చేసింది అత్త. “ఫ్రెష్ అప్ అయ్యి, కాసేపు రెస్ట్ తీస్కోరా, మళ్లీ లంచ్ కి కిందకి రావొచ్చు లే” “అత్త, నువ్వు నాకోసం ఏమీ స్పెషల్ గా చెయ్యొద్దు. మిమ్మల్ని చూడడంతోనే నా కడుపు నిండి పోయింది.” “ఒరే ఎన్ని మాటలు నేర్చావురా, చిన్నా నిన్ను చూస్తుంటే ఇంకా ఆ చిన్నప్పుడు చిన్నానే గుర్తుకు వస్తున్నాడు , ఎప్పుడు అత్త అంటూ నా వెనుకే తిరిగే వాడివి. కనీసం స్నేహ ని కూడా నా దగ్గిర పడుకో నిచ్చే వాడివి కాదు, అంత అల్లరి చేసే వాడు నా ‘అల్లుడే’ ఇప్పుడు ఇలా సైలెంట్ గా, ఏదో పెద్దమనిషిల మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది” నేను చిన్నగా నవ్వాను, “సరే సరే ఫ్రెష్ అప్ అవ్వు, తర్వాత బోలెడన్ని మాటలు మాట్లాడాలి లే” అంటూ కిందకి వెళ్ళిపోయింది.
నేను ఫ్ర్షప్ అయ్యీ, అలా బాల్కనీ లో కి వెళ్ళి బయటకు చూశా, ఇల్లు బానే కట్టించింది, ఇంటికి బయట పెద్ద లాన్, మధ్యలో స్విమ్మింగ్ పూల్,పక్కనే కొన్ని చేర్స్ , బార్బిక్యూ ప్లేస్, ఫైయర్ ప్లేస్, అంత సినిమాలలో ఇల్లు లాగా కట్టిచ్చిన్ది. ఇంటి చుట్టూ ప్రహరీ పెద్దది, దాదాపు 20 ఫీట్ హైట్,ఇంక బయటి డిస్టర్బెన్సస్ ఏమీ ఉండదు. పైన మరో రెండు పోర్షన్స్ ఖాళీగానే ఉన్నాయి. చుట్టూ ప్రకృతి, చిన్న సైజ్ అడవి లాగా ఉంది, దూరంగా సముద్రం కనిపిస్తోంది, చుట్టూ దాదాపు వేరే మనుష్య సంచారం కనిపించటం లేదు. అంత బానే ఉంది అనుకుంటూ బెడ్ వైపు నడిచా,కాసేపు విశ్రాంతి తీస్కుందామని, అలా పడుకో గానే ఇట్టే నిద్ర పట్టేసింది. ఎప్పుడు నిద్ర పొయనో తెలీదు, “చిన్నా, చిన్నా “ అంటూ ఎవరో నన్ను కుదిపినట్లుంటే వెంటనే లేచా, ఎదురుగా అత్త, “ఒరే చిన్నా, ఏంట్రా బాగా అలసి పోయినట్లున్నావ్, నిద్ర బాగా పట్టిందా?” “ఇప్పుడు టైమ్ ఎంత అత్త?” “టైమ్ సాయంత్రం నాలుగు అయ్యిందిరా, నువ్వు భోజనం కూడా చెయ్యలేదు, ఇందాక వచ్చి చూస్తే బాగా నిద్రలో ఉన్నావు, ఎందుకులే డిస్టర్బ్ చెయ్యటం అనేసి వెళ్ళి పోయా, ఆకలి అవ్వట్లేదా?” “లేదు అత్త , చెప్పాగా, కడుపు నిండింది అని” “భలే వాడివేలే, ని కబుర్లకేమి గాని, కొంచం సేపు అయ్యాక మళ్లీ పిలుస్తాలే, సాయంత్రం టీ తాగుదాం, ఓకే” అంటూ వెళ్ళి పోయింది. అత్తను అలాగే చూస్తూ బెడ్ మీద వెనక్కు వాలిపోయా, చీర కట్టులో అత్త భలే ఉంది, అచ్చం కన్నడ యాక్టర్ గీత లాగా ఉంది, అలాగే చేతులు తల వెనుక పెట్టుకొని,బెడ్ మీద వెనక్కు వాలా, ఇందాక చూసిన అప్సరసల్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకున్న, అసలు వాళ్ళ గురించి మర్చిపోయి నిద్ర పోయా..