రాహుల్ నేను హోటల్ కి చేరుకుని. ఇద్దరం రెస్టారెంట్ కి వెళ్లాం. ఇద్దరం ప్లేట్స్ తీసుకొని ఐటమ్స్ వడ్డించుకుని నేను ఒక టేబుల్ లో కూర్చున్నాను. రాహుల్ నా ఎదురుగా అదే టేబుల్ లో కూర్చున్నాడు. నేను వెళ్లి పక్క టేబుల్ లో కూర్చున్నాను.
రాహుల్ నా టేబుల్ దగ్గరికి వచ్చి “నేహా…… I am sorry….. నేనేం తప్పు చేసానో నాకు తెలీదు…… బట్ whatever….. సారీ…..చెప్తున్నాను …. ”
“నేను ప్రస్తుతం మాట్లాడే మూడ్ లో లేను….. ”
“నేను నీతో మాట్లాడటం కోసం రెండు వారాలుగా వెయిట్ చేస్తున్నాను…….నువ్వేమో వధ్ధతున్నావ్…..”
“సరే కూర్చో……”
రాహుల్ కూర్చున్నాడు.
నేను రాహుల్ దగ్గరగా వెళ్లి నెమ్మదిగా “అమిత్ ఫోన్ లో నన్ను పడుకోమని అడిగాడు……నువ్వు నిన్న అదే మాటన్నావ్….. నా దగ్గర ”
“ఏంటి ??”
“ఏంటి …. ఏంటి ?? నువ్వు అమిత్ తో నా విషయం డిస్కస్ చేసావ్ కదా ??”
నేను దేని గురించి మాట్లాడుకుంటున్నానో అర్ధం చేసుకొని రాహుల్ అప్పుడే realize అయ్యాడు.
“ఓ ఆదా……. ”
“అవును…… ”
“నేహా నీకు ఎం జరిగిందో తెలీదు…… ”
“ఎం జరిగింది ??”
“అమిత్ నాతో కొన్ని రోజుల కిందట నీ గురించి టాపిక్ వస్తే…… అమిత్ నిన్ను సెక్స్ కోసం అడిగితే ….. నువ్వు రాహుల్ నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పవని చెప్పాడు….. ”
“అవును హాస్పిటల్ లో అమిత్ జోక్ గా అడిగితే …… నేను ఏదో ఒక రీసన్ చెప్పాలి కాబట్టి నీ పేరు చెప్పాను…… ”
“ఓ……” అని కొంచెం disappoint అయ్యాడు.
“మరి నిన్న నువ్వు ఎందుకు ఏడ్చవ్ ??”
“అవును…… ఏదో ఎమోషనల్ అయ్యాను….. ”
“నేహా నీ గేమ్స్ ఆపుతావా ??”
“హ ఏంటి ??”
“ఒకసారి చాల బాగా మాట్లాడతావ్…. మళ్ళి విషయానికి వస్తే…. మొహం తిప్పేసుకుంటావ్…… నీ ఆలోచనేంటో నాకర్ధం కావట్లేదు….. ”
నేనేం మాట్లాడలేదు.
“నీకు ఇష్టం లేకపోతే చెప్పేసేయి….. నేను ఫీల్ అవ్వను…… అని ముందే నీకు చెప్పాను…… ”
నేను సీరియస్ అయ్యి “రాహుల్….. ఒకే…… నీతో చాల మాట్లాడాలి….. మన గురించి……. కానీ ఇలాంటి చోట కాదు…… ఎక్కడైనా ప్రైవేట్ గా…… ”
“ఓకే….. ” అని చెప్పి రాహుల్ పక్క టేబుల్ కి వెళ్లి కూర్చున్నాడు.
నేను కోపం తగ్గించుకొని తన టేబుల్ దగ్గరికి వెళ్లి కూర్చున్నాను.
“కోపం తగ్గిందా నేహా గారు ??”
నేను వెంటనే ప్లేట్ తీసుకొని పైకి లేచాను.
“ఒకే ….. ఒకే…… ” అన్నాడు.
ఇద్దరం సీరియస్ గా మొహాలు పెట్టుకొని బ్రేక్ ఫాస్ట్ చేసాము.
బ్రేక్ ఫాస్ట్ అయ్యాక ….. ”
“పాద….. వెళ్లి రిసెప్షన్ లో కూర్చొని మాట్లాడుకుందాం….. ”
“వద్దు….. కార్ లో మాట్లాడుకుందాం…… అక్కడైతే ప్రైవసీ ఉంటుంది….. ”
“hmmmmm ….. ఒకే…… ”
ఇద్దరం కారులో ఎక్కాక రాహుల్ కార్ ని కొంచెం దూరం తీసుకొని వెళ్లి ఎవ్వరు లేని చోట ఒక మూలా ఆపాడు.
కార్ AC ఆన్ లో పెట్టి నా వైపు తిరిగి “ఒకే…… నేహా….. చెప్పు……” అన్నాడు.
నేను “రాహుల్…… హాస్పిటల్ లో జరిగింది నీకు తెలుసు కదా ??”
“hmmmm….. ఏది నువ్వు సృహ తప్పి బెడ్ మీద పడుకున్నావ్….ఆదా ??”
“hmmmmm…… ”
“యా….. ఒకే….. తెలుసు….. ”
“రాహుల్ నేను కాలేజీ లో ఒకళ్ళని ప్రేమించాను ….. కానీ ఆ రిలేషన్షిప్ 6 చాల తక్కువ రోజులే నిలబడింది…… ఆ తర్వాత నాకు రేలషన్ షిప్స్ మీద నమ్మకం పోయింది …… ”
“మోసం చేశాడా ??”
“అవును……”
“సారీ….”
“ఇట్స్ ఒకే….”
“గో ఆన్….. ”
“ఓకే అయితే….. ఆ తర్వాత నేను ఆ బాధ నుంచి distract అవ్వటానికి నా కెరీర్ పై ఫోకస్ పెట్టాను……. ఆ తర్వాత అమిత్ పరిచయం అయ్యాడు…. ఆ తర్వాత ఎం జరిగిందో నీకు కూడా తెలుసు……. ”
“hmmmmm ….. ”
“అయితే….. మొన్న హాస్పిటల్ లో ఆ న్యూస్ విని మళ్ళి రిలేషన్షిప్ గురించి సీరియస్ గా ఆలోచించటం స్టార్ట్ చేసాను……. ”
“ఓకే….. ”
“అయితే…… నా గురించి నీకు తెలుసు……నేను ప్రతి నెల డీల్స్ తీసుకొని చాల మందితో పడుకుంటాను…… డబ్బు…. సుఖం…… కోసం…. ”
“hmmmmm…. ఇదంతా నాకు తెలుసు …… ఎందుకు చెప్తున్నావ్ ??”