నా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 21

ఐఏఎస్ తో డీల్ ఫెయిల్ అయ్యాక అమిత్ ఇక తానే ఐఏఎస్ తో ఏదో ఒకటి చేసి ఒప్పించుకుంటానని చెప్పాడు.

ఆ తర్వాత నాలుగు రోజులు అమిత్ నాకు చాల పనులలో హెల్ప్ చేసాడు. ఫుల్ బిజీ అయ్యాము ఇద్దరం.

అమిత్ నేను వెళ్లి ఒక బ్యాంకు అకౌంట్ నాతో ఒక ప్లాటినం అకౌంట్ ఓపెన్ చేయించాడు. నా దగ్గరున్న డబ్బంతా అకౌంట్ లో డిపోసిట్ చేసాము. నాకు ఒక చెక్ బుక్, క్రెడిట్ కార్డు ఇచ్చారు.

అమిత్ నాతో “నేహా డియర్ నీ చెక్ బుక్ లో మొదటి చెక్ తో నాకు కమిషన్ ఇవ్వు” అన్నాడు.

నేను రెండు చెక్కులు సగం సగం అమౌంట్స్ రాసి అమిత్ కి ఇచ్చాను. ఒక నాలుగు వారల తర్వాత డ్రా చేసుకోమని చెప్పాను ఒకే అన్నాడు.

అలాగే పాత కంపెనీకి రిజిగ్నేషన్ లెటర్ అమిత్ కి ఇచ్చి తను తన కాంటాక్ట్స్ తో నాకు జీతం సెటల్ చేయటానికి హెల్ప్ చేసాడు.

అలాగే షాప్ కి వెళ్లి ఒక మంచి లాప్టాప్, ఒక లేటెస్ట్ ఫోన్ కూడా తీసుకున్నాం. అలాగే అమిత్ నాకోసం పాత కంపెనీ నుంచి రికమండేషన్ లెటర్స్ సంపాదిచ్చాడు.

అలాగే నేను ఉండటానికి అపార్ట్మెంట్ కూడా వెతికాము ఒకటి. ఒక ఐదు ఫ్లాట్స్ చూసి ఒకటి ఫైనల్ చేసాము. అలాగే ఆడిటర్ తో మీటింగ్ కూడా అయ్యింది. ఇయర్ కి 1 లక్ష రూపాయిల ఫీజు అడిగాడు. నా మనీ అంత మేనేజ్ చేసి నీట్ గా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసి క్లీన్ రెకార్డ్ చేయాలంటే అంత డబ్బు అవుతుందని చెప్పాడు. ఇక చేసేది లేక ఒకే అన్నాను.

మొత్తానికి ఈ నాలుగు రోజులు ఫుల్ బిజీగా గడిచాయి. అపార్ట్మెంట్ కోసం ఒక రెంటల్ అగ్రిమెంట్ కూడా కంపెనీ కి ఫార్వర్డ్ చేసాడు అమిత్. ఒక రెండు రోజులు అయ్యాక సైన్ చేసి పంపిస్తానని కంపెనీ వాళ్ళు చెప్పారు. అలాగే కంపెనీలో జాబ్ కి సంబంధించి ఫార్మాలిటీస్ చాల పూర్తి చేసాను పెండింగ్ లో ఉన్నాయని.

ఆడిటర్ నాకు ఇన్కమ్ టాక్స్ exemption రావాలంటే అగ్రికల్చరల్ ఇన్కమ్ ఉండాలి అని చెప్పాడు. అగ్రికల్చరల్ ఇన్కమ్ ఉండాలంటే వ్యవసాయానికి సంబంధించిన భూమి నా పేరు మీదుండాలి.

అమిత్ కి ఈ విషయం ముందే తెలుసు కాబట్టి తను ఎప్పుడో నాకోసం ఒక 10 ఎకరాల ల్యాండ్ చూసిపెట్టాడు ఊరు చివర. అందుకోసం అమిత్ నన్ను తీసుకొని వెళ్లి ఆ ల్యాండ్ చూపించాడు. నేను ఐడియా బాగుందని ఒకే చెప్పేసాను.

దాని కోసం అమిత్ నాకు ఒక లోన్ ఇప్పించి నాతో డాకుమెంట్స్ అన్ని సైన్ చేయించి రెడీ చేసాడు. ఊహించినట్లే కమిషన్ ఆశించాడు ఇవ్వని చేస్తున్నందుకు. నేను ఒప్పుకున్నాను ఎందుకంటే నాకు టాక్స్ చాల భారం తగ్గుతుందని.

అలాగే టాక్స్ తక్కువ కట్టే మార్గం కోసం చాల లొసుగులు ఉన్నాయి. వాటి కోసం కూడా చాల పాపేరువర్క్ ఆడిటర్ తయారుచేయిస్తానని చెప్పాడు.

మొదట్లో కుమార్ సర్ నాకు కంపెనీ నాకు ఒక విల్లా ఇస్తుంది 5 ఇయర్స్ జాబ్ చేస్తే అని చెప్పారు. అయితే దాంట్లో 50% EMI కంపెనీ కడుతుంది నేనొక 50% కట్టాలి. విల్లా ఖరీదు కాబట్టి అలా కాకుండా అపార్ట్మెంట్ అయితే చీప్ కాబట్టి కంపెనీ 75% EMI కడుతుంది నేను మాత్రం 25% మాత్రమే కడతాను అన్నట్లుగా ఫైనల్ చేసాము.

ఒక వారం రోజులు ఈ పనులన్నిటిలో ఫుల్ బిజీ అయిపోయాము. అమిత్ కమిషన్ కోసం ఇదంతా చేసి నాకు హెల్ప్ చేసాడు.

అపార్ట్మెంట్ కోసం సేల్ డీడ్ కూడా నేను కంపెనీ ఎంటర్ అయ్యాము.

“నేహా డియర్, వచ్చే వరం నువ్వు అపార్ట్మెంట్ కి మారొచ్చు”

“తెలుసు అమిత్”

“రాహుల్ రేపు మార్నింగ్ వస్తున్నాడు ఊరి నుంచి”

“ఓ…..”

“ఎలాగో నీ బాయ్ఫ్రెండ్ కదా….. ఇద్దరు బాగా ఎంజాయ్ చేయండి ఒక వారం రోజులు తనింట్లోనే ఉండు…..”

నేను అమిత్ ని కొట్టాను.

“నీకు కావాలంటే ఒకే రెండు వారలు ఉండు డియర్….. దానికి నన్ను కొట్టక్కర్లేదు…..”

“నేను కొట్టింది అందుకు కాదు నీ overaction అని”

“overaction నా ?” అని అమాయకంగా అడిగాడు.

“అవును….”

“నేహా డియర్ మీరు ఇద్దరు లవ్ బర్డ్స్ లాగా ఒక వరం ఎంజాయ్ చేస్తారని అలా చెప్పాను…. “

“అమిత్…”

“ఏంటి నేహా డియర్ ??”

“నువ్వు రూమ్ కి ఎవరో అమ్మాయిని తీస్తున్నవి కదా ??”

“అమ్మాయ ?? నేనా ??”

“overaction ఆపి చెప్పు”

అమిత్ నవ్వి “ఎస్….”

“డైరెక్ట్ గా చెప్పొచ్చుగా రాహుల్ ఇంట్లో ఉండు ఒక వరం రోజులు అని….. దానికి ఇంత overaction ఎందుకు ??”

“నేహా డియర్… నువ్వే ఎలాగో అంత చెప్పేసావ్ కాబట్టి….. ఇప్పుడు నువ్వు వెళ్తే నేను హ్యాపీ గా ఉంటాను”

నేను అమిత్ వైపు చూసి “నువ్వొక ఇడియట్ వి….”

“జస్ట్ కిడ్డింగ్… ఇవాళొద్దు…..” అంటూ టోన్ మార్చి “రేపు పొద్దున్నే వెళ్ళిపో…..” అన్నాడు.

నేను నవ్వి “అమిత్ ఇట్స్ ఒకే…. ఇది నీ రూమ్….. నేను వెళ్లి అక్కడే ఉంటాను లే ఒక వారం….” అన్నాను.

లొన్స్ తీసుకొని EMI లు కట్టేసరికి నా దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది. డీల్స్ కూడా తీసుకొని చాల రోజులు అయిపోయింది. ఆఖరిగా నేను రాహుల్ తో పడుకున్నాను కానీ ఇద్దరం డేటింగ్ చేస్తున్నాం కాబట్టి తన దగ్గర పడుకున్నందుకు 3 లక్షలు తీసుకొని ఇక దాని తర్వాత ఏమి తీసుకోవాలనిపించలేదు. పైగా దాంట్లో అమిత్ కమిషన్ కూడా ఇచ్చేయాలి.

“అమిత్…..”

“ఏంటి నేహా డియర్ ??”