ఈ కథ కేవలం ఊహించి రాసినదే … – భాగం 14

వీరేంద్ర కాసేపు పడుకుని బెడ్ మీద నుండి లేచి తనతో నమ్మకం గా వుండే ఒక పోలీస్ అధికారికి ఫోన్ చేసి పిలిచాడు.. పోలీస్ అధికారి వచ్చాక..వాడితో కాసేపు మందు కొట్టి..రాష్ట్రం లో తాను చెయ్యబోయే అందోళనల గురించి..చనిపోయిన పాత ముఖ్యమంత్రి ప్రమాదం కేసు లో రాజా ని ఇరికించే అవకాశాన్ని..తదితర విషయాలు చర్చించి..వాడికి..ఒక రెండు నోట్ల కట్టలు ఇచ్చి..తనకి తన పార్టీ కి అనుకూలంగా నడుచుకోమని చెప్పాడు..

ఆ అధికారి కూడా నవ్వుతూ వీరేంద్ర తో పాటు మందు కొట్టి.వీరేంద్ర ఇచ్చిన డబ్బులు తీసుకుని…ఇక చూస్తా ఉండండి సర్.. ఇక రాబొయ్యేది . మన రాజ్యమే అని..మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు. వీరేంద్ర పోలీస్ అధికారి వైపు సూటిగా చూస్తూ. “నిన్ను అడ్డం పెట్టుకుని ముందుకి పోతున్న ఏదన్నా తేడా జరిగితే నాతో మాట్లాడానికి మిగిలుండవ్” అని. అంతలోనే చిన్నగా నవ్వి. “సరే ఇంక వెళ్ళు ఇప్పటికే ఆలస్యం అయ్యింది” అన్నాడు.. పోలీస్ అధికారి నేనెప్పుడు తమకి విధేయుడిని అని చెప్పి వెళ్ళిపోయాడు. వీరేంద్ర కూడా పోలీస్ అధికారి వెళ్ళిపోగానే నిద్ర పోతున్న రమ్య పక్కకి వెళ్లి పడుకుని..ఆలోచిస్తూ మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు.. ………………………………………………

స్నేహ పాత ముఖ్యమంత్రి..రాజేంద్ర వర్మ ప్రమాదం కేసు దర్యాప్తు చెయ్యడానికి నియమింపబడ్డ ప్రత్యేక పోలీస్ అధికారి… .తన సీట్ లో కూర్చుని..మాజీ ముఖ్యమంత్రి రాజేంద్ర వర్మ…ప్రమాదం కేసు ఫైల్ తిరగేస్తూ..తీక్షణం గా ఆలోచిస్తూ.. కూర్చుంది..

అప్పుడే జై అనే ఒక కుర్రాడు వచ్చి..” ఏంటి మాడం హాట్ హాట్ గా తెగ టెన్షన్ పడుతున్నారు..ఏంటి కథ “ అన్నాడు..జై స్నేహ అసిస్టెంట్ యువ పోలీస్ అధికారి..

స్నేహ తల పైకి ఎత్తి.. జై వంక ఒక సీరియస్ లుక్ ఇచ్చి…. చేతికి ఉన్న వాచ్ లోని టైం చూసుకుని “ఆఫీస్ ఎన్నింటికి నువ్వు ఎన్నింటికి వచ్చావ్” అంది.

జై కొంచెం తడబడిన మొహం పెట్టి “మాడం అది అది.రాత్రి అనుకోకుండా ఒక పెద్ద మనిషిని కలవాల్సి వచ్చింది..పడుకునేసరికి ఆలస్యం అయ్యింది…పొద్దున్న కొంచెం ఆలస్యం గా లేచా సారీ మాడం రేపటి నుండి టైం కి వస్తా” అన్నాడు.. స్నేహ చూస్తున్న కేసు ఫైల్ ఒక పక్కకి తోసి..”రోజూ ఆలస్యం గా వస్తున్నావ్ రోజుకి ఒక కారణం చెపుతున్నావ్…అయినా పెళ్లి కానీ కుర్రాడివే కదా..పెళ్ళాం పిల్లలు లేరు కదా కాస్త తొందరగా వచ్చి..కాస్త ఈ కేసు సంగతి చూడొచ్చు కదా” అంది..

“సారీ మాడం ఇక నుండి తొందరగా వస్తా” అని కేసు కి సంబదించిన ఫైల్ తీసుకుని పక్కన ఉన్న తన సీట్ లో కూర్చున్నాడు..

స్నేహ ఇంకో ఫైల్ తీసుకుని చూస్తూ.ఉంటే ఇంతలో తన మొబైల్ ఫోన్ రింగ్ అయ్యింది.. తన హ్యాండ్ బ్యాగ్ లో నుండి మొబైల్ ఫోన్ తీసుకుని.మొబైల్ లో మొగుడి నెంబర్ చూసి.. కాసేపు మాట్లాడింది..కాసేపు మాట్లాడి చిరాగ్గా కాల్ కట్ చేసింది..

కాసేపు అయ్యాక జై స్నేహ ని చూసి “ఏంటి మాడం తెగ చిరాగ్గా ఉన్నారు ఏం అయ్యింది” అన్నాడు..

“ఏం చెప్పమంటావ్ జై..ఈ డ్యూటీ వత్తిడి ఒక పక్క..ఇంట్లో మా ఆయన తెప్పించే చిరాకు కొంత.. పెళ్లి అయిన నాకు ఉండే తల నొప్పి పెళ్లి కానీ నీకు చెప్పినా అర్ధం కాదులే” అంది..

జై చిన్నగా నవ్వి “ఈ డ్యూటీ ఒత్తిడిలు ఎప్పుడు ఉండేవే కదా మాడం కాస్త..మీ ఇంట్లో సంగతులు చెప్పండి..ఫామిలీ విషయాలు వినడానికి కొంచెం స్పైసీ గా ఉంటాయి,, అయినా మీ ఆయన కూడా పెద్ద ఆఫీసర్ ఏ కదా..మిమ్మల్ని బాగానే చూసుకుంటాడు కదా..” అన్నాడు

స్నేహ నిట్టూర్చి..”ఏం స్పైసీ నో ఏమో జీవితం మొత్తం చప్పగా సాగుతుంది.. మా ఆయన ఈ మధ్య నేను అంటే చిరాకు పడుతున్నాడు రోజూ తాగి వస్తాడు..పెళ్లి అయినా కొత్తల్లో కాస్త ప్రేమ ఉండేది కానీ ఈ మధ్య అసలు ప్రేమే లేదు..” అంది.

“అదేంటి మాడం మిమ్మల్ని చూస్తే ఎంత చిరాకు లో ఉన్న వాళ్ళు అయినా ఎక్కడ ఎక్కడ లేని ఉత్సాహం తెచ్చుకుంటారు…మీ ఆయన చిరాకు పడటం వింతగా .ఉంది..అందులో మీరు అంటే మీ ఆయనకి పిచ్చి ప్రేమ అని మన డిపార్ట్మెంట్ మొత్తం అనుకుంటుంది” అన్నాడు ..

“ఏమో జై..అసలు ఈమధ్య ఆయన ప్రవర్తన ఏం బాగోలేదు నా మీద ప్రేమని మొత్తం దేనిమీదకో షిఫ్ట్ చేస్తున్నాడు అని నాకు అనిపిస్తుంది” అంది..

జై నవ్వి ” మీ ఆయనకి అంత సీన్ లేదు లే మాడం..పెద్ద పొట్ట వేసుకుని..ఉంటాడు అని నవ్వుతూ అంటూ కొంచెం ..అయినా మీ ఆయనకి మీ కంటే పెద్ద అందగత్తె ఎక్కడ దొరుకుతుంది.అన్నాడు.. “ఎంత అందగత్తె ని అయినా నా మొగుడికి అందంగా కనపడటం లేదు కదా జై..ఈ మధ్య ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడా అర్ధం అవ్వడం లేదు..కొత్త కొత్త రుచులు కోరుకుంటున్నాడు ఆ రుచులు అందించాలి అంటే నాకు అసలే సిగ్గు..” అంది..

“ఒహ్హ్ అంతే కదా మాడం.. మీరు మీ సిగ్గు కాస్త పక్కన పెట్టి కొత్త కొత్త రుచులు అందించండి…అయినా మీకు మీ సిగ్గే అందం.. మీరు ఎప్పుడూ డ్యూటీ మైండెడ్ తో ఉండి.మీ ఆయనకి ఇవ్వాల్సిన కొత్త రుచులు ఇవ్వడం లేదేమో అనిపిస్తుంది..” అన్నాడు..

“అయ్యో అదేంటి జై ఆలా అంటావ్..మా అయన నోరు తెరిచి అడగాలే కానీ కొత్త రుచులు ఎందుకు ఇవ్వను మనసారా ఇస్తా” అంది ముసి ముసిగా నవ్వుతూ

జై తన సీట్ లో నుండి లేచి..స్నేహ ముందుకు వచ్చి కూర్చుని..”కొంత మంది మగాళ్లు నోరు తెరిచి అడగరు మాడం మీరే అడ్వాన్స్ అయిపోవాలి. ఈరోజు సాయంత్రం డ్యూటీ అయిపోగానే…చక్కగా అందం గా సెక్సీ గా చీర కట్టుకుని..మీ ఆయన్ని మచ్చిక చేసుకోండి..ఎందుకు..పట్టించుకోడో చూద్దాం” అన్నాడు “అవునా జస్ట్ సెక్సీ గా చీర కట్టుకున్నంత మాత్రాన మా ఆయన నీ వెనక తిరిగేస్తాడు అంటావా” అని అనుమానం గా అంది.

“కచ్చితం గా తిరుగుతాడు మాడం..అసలు మిమ్మల్ని వదిలిపెట్టడు.. మీరు ఆలా వయ్యారం గా చీర కట్టి..సిగ్గులతో మీ అందాలని మీ ఆయనకి అందిస్తూ ఉంటే..మీ ఆయన అసలు..వదలడు దెబ్బకి మీచేత మూడు రోజులు సెలవు పెట్టిస్తాడు.మంచం మీద నుండి దింపడు ఇంకా దంచుడే దంచుడు ” అన్నాడు. స్నేహ సిగ్గుగా నవ్వి.. ” హే కొట్టేస్తా.ఛి .ఏంటి ఆ పాడు మాటలు..” అని చిన్నగా వారించి. ” “అయినా నేను అందంగానే ఉంటా కదా..” అంది

“మీకేంటి మాడం కేక వుంటారు..ఆ రంగు..పొంగు. ఆ వయ్యారం..ఆ నవ్వు.. .సూపర్ వుంటారు..మీ ఆయన అదృష్టవంతుడు ” అన్నాడు..

స్నేహ జై పొగడ్తలకి మురిసిపోతూ..అంతలోనే ఒక కరుకు చూపు చూసి “హే ఏంటి..తెగ మోసేస్తున్నావ్ నన్ను నువ్వు డ్యూటీ లో కేసు ల మీద కాకుండా నా పొంగుల మీద ఏకాగ్రత పెడుతున్నావా ఏంటి” అంది..

“ఏం చెయ్యమంటారు మాడం మీ పొంగులు కేసులను డామినేట్ చేస్తున్నాయి..” అన్నాడు.. “ఆమ్మో నాకు ఆలా వయ్యారం గా చీర కట్టుకోవడం అసలు ఇష్టం ఉండదు కానీ..నా మొగుడు నేను చెప్పినట్టు వినాలని అంటే ఏం చెయ్యాలో కాస్త చెప్పు పుణ్యం కట్టుకోవయ్యా” అంది.. “చెప్పా కదా మాడం ఇంకేమి చెప్పాలి..ఇంట్లో కాస్త సెక్సీ గా ఉండి మీ ఆయన్ని రెచ్చిపొయ్యేలా చెయ్యండి అని..అయినా నాకుఅసలే పెళ్లి కాలేదు..మీ లాంటి పెళ్లి అయిన వాళ్ళకి నేనేమి సలహా ఇవ్వను..నాకే కనుక పెళ్లి అయ్యి మీ లాంటి అందగత్తె పెళ్ళాం గా ఉంటే….నా లాంటి వాడి ముందు..ఇలాంటి సలహాలు అడక్కుండా చూస్తా…” అన్నాడు..

స్నేహ జై వంక ఎగా దిగా చూసి “బాగానే ఉన్నావ్ గా .. ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు” అంది జై చిన్నగా నవ్వి “మంచి అమ్మాయి దొరకడం లేదు మాడం మీ లాంటి అందమైన అమ్మాయి దొరకడం లేదు.అందులోనూ మీకు లా సిగ్గు పడే అమ్మాయి దొరకడం లేదు” అన్నాడు

“అబ్బో ఆపు ఇంకా నన్ను మునగ చెట్టు ఎక్కిస్తున్నావ్ నేనేమి పెద్ద అందం గా ఉండనులే ..అందమైన అమ్మాయి కావాలా అంటే ఎలా ఉండాలి ఏంటి” అంది “ఎలా ఉండాలి అంటే ఇంచు మించు మీ లా ఉంటే హ్యాపీ..కనీసం మీలో సగం ఉన్నా చాలు..”అన్నాడు కాస్త సిగ్గుగా

” నాలో సగం అంటే అందం లోనా ..నా సైజుల్లోనా అంది..” వళ్ళు విరుచుకుని.యూనిఫామ్ మీద తన వంటి పొంగులని చూపిస్తూ. స్నేహ ని కసిగా ఒక లుక్ ఇచ్చి. “అందం.. సైజులు… రెండిటిలో..చూస్తున్నా కానీ ఎవరు దొరకడం లేదు.” అన్నాడు..

“హే ఏంటి ఆలా చూస్తున్నావ్ నా లాంటి సైజులు అంటే నా లాంటి పర్సనాలిటీ.” అని…” నీ లాంటి వాడికి మంచి పెళ్ళామే దొరుకుతుంది లే కానీ..” ముందు కేసు ఫైల్ చూడు అంది.. జై “హ అదే మాడం మీ లాంటి పర్సనాలిటీ” అని..కేసు ఫైల్ చూస్తున్నాడు..

కేసు ఫైల్ చూస్తూ వీలు చిక్కినప్పుడల్లా స్నేహ ని..చూస్తూ “అబ్బా ఏముంటుంది రా ఎంతైనా దీని మొగుడు అదృష్టవంతుడు” అనుకుంటున్నాడు..

స్నేహ కూడా జై ని గమనిస్తూ చలాకీగా బాగున్నాడు అనుకుని తాను కూడా కేసు ఫైల్ స్టడీ చేస్తుంది…. జై సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు స్నేహ వైపు చూసి…”..మాడం మర్చిపోకండి బొడ్డు కిందకి చీర కట్టుకోండి.సర్ ని మీద పడేయించుకోవాలి” అన్నాడు.. స్నేహ సిగ్గుగా నవ్వు “హే కొట్టేస్తా వెళ్ళు రేపు త్వరగా రా లేట్ చెయ్యకు” అంది.. జై “సరే మాడం బై” అని వెళ్ళిపోయాడు ..స్నేహ కూడా తన ఇంటికి వెళ్ళిపోయింది..

స్నేహ మొగుడు కూడా పోలీస్ అధికారే..బాగా లంచాలు తీసుకుంటాడు అని పేరు… ఆ సాయంత్రం జై చెప్పినట్టే స్నేహ మొగుడు వచ్చేసరికి చక్కగా అందం గా తయారయ్యి..బొడ్డు కిందకి చీర కట్టుకుని రెడీ గా ఉంది మొగుడు ఎప్పుడో…రాత్రి పది గంటలకి బాగా మందు కొట్టి.తూలుతూ వచ్చి తలుపు కొట్టాడు..స్నేహ గబా గబా వచ్చి తలుపు తీసింది..

సెక్సీ గా చీరలో ఉన్న స్నేహ ని చూసి తన మొగుడు “ఏంటే ఎవర్ని రెచ్చగొడతాం అని కట్టావ్ ఇలా కసి చీర బొడ్డు కిందకి కట్టావు .అచ్చం బజారు దానిలా ఉన్నావ్ బ్రోతల్ కొంపల్లో.పడుకునేదానిలా ఉన్నావు ” అని..చీప్ గా మాట్లాడి..నేను చెప్పింది ఏమి చేసావ్ అన్నాడు స్నేహ మొగుడు కరుకు మాటలకి.బయపడి..అది పెళ్లి అయిన కొత్తల్లో కొన్న చీర కట్టుకోకపోతే పాడైపోతుంది..అని కట్టుకున్నా అని. మీరు చెప్పింది మైండ్ లోనే ఉంది. మీరు చెప్పినట్టే కేసు ముఖ్యమంత్రి మీదకి మలుపు తిరిగేలా ప్లాన్ చేస్తున్నా …ముందు రండి భోజనం చెయ్యండి అంది.

“నేను తినేసి వచ్చాలే..ఎలాగోలా ఆ ముఖ్యమంత్రి మీదకి కేసు మళ్లేలా చూడు మనకి మస్తు డబ్బులు వస్తాయి” అని. వంటి మీద యూనిఫామ్ విప్పేసి తూలుతూ బెడ్ రూమ్ లోకి వెళ్లి పడుకున్నాడు..

స్నేహ మొగుడిని మనసులో తిట్టుకుని మొగుడు పక్కన నిర్లిప్తం గా పడుకుని.. పైన తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ..అబ్బా అనవసరం నాకు ఈ పాడు మొగుడు దొరికాడు..కనీసం నా అసిస్టెంట్ జై లాంటి వాడు దొరికిన బాగుండు అనుకుని చాలా సేపు పడుకోకుండా..ఎప్పటికో నిద్రలోకి జారుకుంది..