లత, వాణీలు వేడి వేడి భోజనాన్ని అజయ్, శిరీష్ లకి వడ్డించి తర్వాత తామూ వారితో కలిసి తినటానికి కూర్చున్నారు. శిరీష్ మళ్ళా సౌమ్య టాపిక్ ఎత్తుతాడేమోనని అజయ్ అనుకున్నా(ఆశించినా!!!), శిరీష్ అస్సలు ఆ ప్రస్తావనే తేలేదు. లతా, వాణీలతో ఎగ్జామ్స్ విషయాలు మాట్లాడసాగాడు.
ఇక వాణీ-ఎప్పట్లాగే అజయ్ ని ‘అన్నయ్యా!’ అంటూ ఆటపట్టించడం మొదలెట్టింది. ఐతే, అజయ్ ఆమెని అంతగా పట్టించుకోలేదీసారి. భోజనాలయ్యాక అజయ్ వారికి వీడ్కోలు పలికి కాకినాడ బయలుదేరాడు. అతన్ని సాగనంపటానికి శిరీష్ జీప్ దాక వచ్చాడు. అజయ్ ఇంజిన్ స్టార్ట్ చేసి, “ఓ.కే. గురూ…” అన్నాడు నవ్వుతూ. శిరీష్ సరేనన్నట్టుగా తలూపి షేక్ హ్యాండ్ ఇస్తూ, “ప్రెషర్ ఇస్తున్నానని అనుకోకు అజయ్… ఆ అమ్మాయి గురించి — నేను చెప్పిందంతా — ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు… మర్చిపోకు!” అన్నాడు గంభీరమైన వదనంతో. అజయ్ వెంటనే నెర్వస్ గా అయ్యిపోయి తల దించుకున్నాడు. శిరీష్ అది గమనించి, “అజయ్… నేనెప్పుడూ నీ మంచినే కోరుకుంటన్రా…!” అన్నాడు మళ్ళా. అజయ్ చప్పున శిరీష్ మొహంలోకి చూసి, “అఁ… గురూ! నాకు తెలీదా…!? ఈ ప్రపంచంలో నాకు అత్యంత ఆప్తుడు ఎవరైనా వున్నారంటే అది నువ్వేగా!” అన్నాడు ఒకింత ఉద్వేగంగా.
శిరీష్ సన్నగా నవ్వి అజయ్ భుజాన్ని తట్టాడు. కొద్దిసేపు ఇద్దరూ అలా మౌనంగా వున్నాక అజయ్ మెల్లిగా తలూపుతూ మరోమారు శిరీష్ తో కరచాలనం చేసి అక్కడ్నించి వెళ్ళిపోయాడు.
★★★ సమయం రాత్రి తొమ్మిదిన్నర అయ్యింది.
లత, వాణీలు హాల్లో కూర్చుని చదువుకుంటున్నారు. శిరీష్ కూడా అక్కడే వాళ్ళకి ఎదురుగా కూర్చుని మోడల్ టెస్ట్ ఆన్సర్ షీట్స్ దిద్దుతున్నాడు. కొంచెం సమయం గడిచాక— శిరీష్ పేపర్లను దిద్దడం ఆపి మెటికలు విరుస్తూ యధాలాపంగా అక్కా చెల్లెల్ల వైపు తల త్రిప్పాడు.
వాణీ కుర్చీలో ముందుకీ, వెనక్కీ ఊగుతూ కళ్ళుమూసుకొని తన అక్క తనకు చదవమని ఇచ్చిన కొన్ని టాపిక్స్ ని కూనిరాగంలా చదువుతోంది. ఆ ప్రక్కనే లత తల దించుకుని శ్రద్ధగా ఏదో గ్రాఫ్ ని గీస్తోంది. శిరీష్ ఆమె వంక తదేకంగా చూసాడు.
పెళ్ళయ్యాక లతలో చాలానే మార్పు వచ్చింది. శారీరికంగా మరియు మానసికంగా… అంతకుముందు ఎప్పుడూ గంభీరంగా వుండే ఆమె మనస్తత్వానికి శిరీష్ సాంగత్య ఫలితాన కాస్తంత ప్రశాంత చిత్తం మరియు చిలిపితనం కూడా అలవడి ఆమెను సరికొత్త లతగా తీర్చిదిద్దాయి.
పడగ్గదిలో శృంగారదేవతలా మారి తన మగడి హృదయ సింహాసనాన్ని అధీష్టించి అతని ప్రేమారాధనలోని మాధుర్యాన్ని పరిపూర్ణంగా పొందుతోంది. అతని చేతివాటానికీ, మగసిరి మహత్తుకి ఆమె పరువాలు పదునెక్కి మరింత ఆకర్షణీయతను సంతరించుకున్నాయి. అతని పొందులో అవధులు లేని అమరసౌఖ్యాలను అనుభవిస్తూ ఆనంద సాగరంలో మునిగితేలుతోందామె. అయితే, గ్రాడ్యుయేషన్ లో అడుగుపెట్టేవరకు గర్భం దాల్చకూడదని మాత్రం ఆమె గట్టిగా తీర్మానించుకుంది. శిరీష్ కూడా ఆమె నిర్ణయాన్ని స్వాగతించాడు.
వసంతకాలపు వనదేవతలా ఆహ్లాదాన్ని కలిగించే ఆమె మోమును ఎంతసేపు చూసినా మరికాసేపు చూడాలనిపిస్తోంది శిరీష్ కి. కళ్ళకు అడ్డం పడుతున్న కురులను నిర్లక్ష్యంగా ‘ఉఫ్’ మంటూ పక్కకి నెట్టుతూ ఎర్రాని దొండ పెదవుల నడుమ పెన్సిల్ ని మునిపంటితో పట్టి మెల్లగా ఆడిస్తూ ఇంకాస్త వంగి తన గ్రాఫ్ ని స్పెసిమెన్ గ్రాఫ్ తో సరి చూసుకుంటోందామె.
అంతే — పంచదార కలశలు ఒకదానికొటి రాసుకుంటూ నిండుగా, కంటికి ఇంపుగా అతనికి దర్శనమిచ్చాయి. మెరూన్ కలర్ నైటీలో వూగుతూ వూరిస్తున్న వాటి పొగరుని చూస్తుంటే… ఆహా! చటుక్కున పోయి లటుక్కున నోట్లోకి తీసుకొని గుటుక్కున రసాన్ని గుటకాయించాలనే తపన మదిలో చెలరేగుతోంది.
అతని మగసిరి — నాగస్వరానికి ఆడే నాగరాజుకు మళ్ళే ఆమె చిరు కదలికలకు అనుగుణంగా మెల్లిగా లుంగీలో లేచి ఆడుతుండటంతో ఇక పేపర్ కరెక్షన్ చేయటం కష్టమని తలచి నెమ్మదిగా కుర్చీలోంచి లేచి నిల్చున్నాడు. శిరీష్ లేవటం గమనించిన లత తలెత్తి అతని వంక చూసింది. టీపాయ్ మీద పెట్టిన పేపర్లను తీసుకుని శిరీష్ బెడ్రూమ్ లోనికి వెళ్ళడం చూసి మళ్ళీ తన గ్రాఫ్ వైపుకి తలత్రిప్పింది.
అప్పుడే గదిలోంచి, “ఆ…. మ్… మేడంగారూ! అక్కడ టీపాయ్ మీద నా ఫోన్ ని మర్చిపోయాను. కాస్త తీసుకువస్తారా..?” అంటూ కేక వినపడింది వెంటనే. “ఆ… వస్తున్నానండీ!” అంటూ చప్పున లేచి టీపాయ్ మీదున్న ఫోన్ ని అందుకుంది లత. వాణీ కూడా శిరీష్ మాటలకు కళ్ళు తెరిచి తన అక్కని చూసింది. లత బెడ్ రూమ్ వైపు వెళ్తున్నదల్లా ఆగి వాణీవేపు చూసి, “ఆపావేఁ? చదువుకో… నేను వెళ్ళి ఇచ్చేసి వస్తాను!” అంది.
వాణీ కళ్ళు చిలిపిగా చూశాయి తన అక్కని. ‘నువ్వు ఏమిచ్చి వస్తావో మాకు తెల్సులే!!!’ అన్న భావం వాటిలో స్పష్టంగా గోచరిస్తోంది. తన్నుకొస్తున్న నవ్వుని ఆపుకోవడానికన్నట్టు పెదాలను గట్టిగా బిగిస్తూ తలూపింది. అది చూసి లత తన నొసలు చిట్లించి మెల్లిగా గది వైపు నడిచింది.
ఆమె లోనికి అడుగుపెట్టిన మరుక్షణం శిరీష్ తలుపులు మూసి ఆమెను తన దగ్గరకు లాక్కుని బిగి కౌగిలిలో బంధించాడు. అతని బలమైన ఛాతీకి తన చనుకట్టు మెత్తగా వత్తుకుపోతుంటే లతకి అక్కడి కండరాల్లో ఒక్కసారిగా జివ్వుమంది. ఒక్కక్షణం మైకం కమ్మినట్లు అవడంతో కనురెప్పలను అరమూసింది. ఫోన్ ని తీసుకురమ్మని తనను పిలిచినప్పుడే శిరీష్ ఇలా చేయవచ్చునని ఆమె ముందే తలచింది. నిజానికి ఆమె మనసు కూడా అతని పొందుకోసం ఎంతగానో పరితపిస్తోంది.