చేదుగా ఉంది దీంతో ఎలా తోముకోనేది “ “అది ఒంటికి మంచిదే లే , కానీ ” అంటూ కింద కు దిగి నేను మొహం కడుక్కొని తినడానికి ఏమైనా దొరుకుతాయేమో అని చుట్టూ చూసాను
ఆ వంక అంచున చెట్లు దట్టంగా ఉన్నాయి వాటిలో , సీతాఫలం చెట్లు విరివిగా ఉన్నాయి “నేను వెళ్లి ఆ చెట్లతో కాయలు తెస్తాను , నీవు ఈ లోపున మొహం కడుక్కో “ “నేను ఇందులో స్విమ్మింగ్ చేయచ్చా “ “నీకు స్విమ్మింగ్ వచ్చా ? అది లోతుగా ఉందేమో “ “నాకు స్విమ్మింగ్ బాగా వచ్చు , డోంట్ వర్రీ , నువ్వు వచ్చేటప్పుడు సౌండ్ చేయి నేను బయటకు వస్తాను” అంది “ఇక్కడ టవల్ లాంటివి ఎమీ లేవు , ఎండకు డ్రై కావాల్సిందే “ “నాకు తెలుసు లే , నేను ఇన్నర్స్ తో స్విమ్ చేస్తాను, నువ్వు వెళ్ళు” అంది
నేను ఆ వాగు నుంచి కొద్ది దూరం వెళ్లి అటు వైపున ఉన్న చెట్ల లో సీతాఫలం కోసుకొని , అక్కడే ఉన్న రేని కాయల ను చేతి గుడ్డలో కట్టి కింద కు దిగ సాగాను. నాకు దాదాపు ఓ 25 నిమిషాలు పట్టింది వాటిని కోసుకొని రావడానికి.
నేను కింద కు దిగుతుండగా “సార్ , సార్ ” అంటూ ఒడ్డు గట్టు న గెంతుతూ కేక లేస్తున్న దీపాలి కనబడ్డ ది. తన కేకలు చూసి బండల మీద నుంచి గెంతుతూ తన దగ్గరకు వచ్చాను.
అలా గెంతుతూ , కింద తన ప్యాంటి ని పీకే సి చేత్తో పిర్రల మీద గట్టిగా కొట్టు కొంటూ కనబడ్డ ది. నేను తన దగ్గరకు రాగానే తను కింద నగ్నంగా ఉన్నాను అనే సంగతి మరచి నన్ను గట్టిగా కౌగలించుకొని “అవి ఏదో పురుగు నా వెనుక ఉన్నాయి ఎంత పీకినా పోవడం లేదు ” అంటూ ఏడవ సాగింది. “నేను చూస్తా ఉండు” అంటూ తనను నా నుంచి దూరం చేయడానికి ట్రై చేసాను. నన్ను ఇంకా గట్టిగా పట్టుకుంటు వెనుక వైపున అంటు తన చేతిని తన పిర్రల పైన పెట్టి చూపింది
తన పిర్రల పైన నల్లగా పురుగు అతుక్కొని ఉంది , చూస్తే అది “జలగ”. ఆ మడుగులో ఉన్నట్లు ఉన్నాయి.
జలగ ఏదైనా జంతువు కు అతుక్కొని నొప్పి లేకుండా , ఆ జంతువుకు తెలియ కుండా , ఆ జంతువు రక్తం పీల్చేస్తుంది. మనం చేత్తో పట్టుకొని పీకితే సాగుతుంది తప్ప పట్టిన జంతువును ఉడి రాదు. దాన్ని రెండు బాగాలుగా కట్ చేసినా అది రక్తం పీల్చడం మానదు.
“ఓ నిమిషం నన్ను వదులు , అది నిన్ను ఎమ్ చేయదు , దాన్ని వదిలించు కోవాలి అంటే మనకు మంట కావాలి ” అంటూ తనను నా కౌగిట్లోంచి తప్పించి నా జేబులో చేయి పెట్టి మ్యాచ్ బాక్స్ బయటకు తీశాను నేను బాత్‌రూం లోకి వెళ్ళినప్పుడు అక్కడ గూట్లో ఒక క్యాండిల్ , మ్యాచ్ బాక్స్ చూసాను, క్యాండిల్ వదిలేసి ఎందుకైనా అవసరం అవుతుంది అనుకోని మ్యాచ్ బాక్స్ జేబులో వేసుకున్నాను.
అక్కడున్న ఎండు గడ్డిని పోగు చేసి మంట పెట్టి , మండుతున్న ఓ పుల్లను తీసుకొని తన వెనుక చేరాను. “ఎం చేస్తున్నావు ఆ మంటతో ” అంది భయం భయం గా ఆ మంట వైపు చూస్తూ
“ఈ మంటతో ఆ పురుగు ను వేడి చేస్తే అది నీ నుంచి విడిపోతుంది అదొక్కటే మార్గం , నువ్వు కదలక కొద్ది సేపు ” అంటూ ఇంకో పుల్లతో జలగ రెండో చివర ఎత్తి పట్టుకొని మధ్యలో మండుతున్న పుల్ల పెట్టాను, ఓ నిమిషం తరువాత ఆ వేడికి తన నుంచి వేరై కింద పడ్డ ది.
కింద పడ్డ దానిని పుల్లతో మండు తున్న మంటలో వేసాను , ఓ నిమిషం పాటు కదిలి ఆ తరువాత టప్ మని పేలి పోయింది. అది పేలిన శబ్దానికి తనున్న పోసిషన్ గుర్తుకు వచ్చి రెండు చేతులతో తన కాళ్ల మద్య కప్పుకొని. అక్కడున్న రాతి మీద కూచుని తన కాళ్ల మధ్యలో తల పెట్టుకోండి పోయింది.
ఆ మడుగు పక్కన వత్తుగా పెరిగిన గడ్డి మొక్కలలో నాకు కావాల్సిన మొక్క ఆకులు పీకి వాటిని అరచేతిలో వేసి నలిపి, తన దగ్గరకు వెళ్లి “కొద్దిగా ఈ ఆకు పసరు అక్కడ పిండుతున్నాను మంటగా ఉంటుంది కొద్దిగా ఓర్చుకో” అంటూ తన పిర్ర మీద జలగ పట్టిన చోట ఆకూ పసరు పిండి ఆ ముద్దను అక్కడ వేసి ఒత్తి పట్టుకున్నాను. నా చేతి స్పర్శ తన పిర్రల మీద తగులుతుందని తన గ్రహించి ఇంకొద్దిగా తను కింద కు వంగి కుచోంది.
ఆ పసరు , తన రక్తం తో పాటు కొద్దిగా తన పిర్రల మీద నుంచి బండ మీద కు కారింది. అక్కడ నుంచి రక్తం కారడం తగ్గిన తరువాత, మడుగులో ఉన్న నీల్లతో తన మీద ఉన్న రక్తాన్ని కడిగాను.
అన్నీ అయ్యేంత వరకు తను మాత్రం తల పైకి ఎత్త కుండా కాళ్ల మధ్యలో ముడుచుకొని కుచోంది. తయారు చేసిన తరువాత కాల్చడానికి ముందు ఎండకు ఎండ పెట్టిన కుండల్లా మెరుస్తున్న తన పిర్రలు చూసి టెంప్ట్ అవుతున్న మనసును , మొడ్డను ఇది సరి అయిన టైం కాదని కంట్రోల్ లో పెడుతూ.
“బట్టలు వేసుకో , ఆ పై ది కూడా తీసి ఇవ్వు , నేను ఎండకు వేస్తాను ఆరిన తరువాత కావాలంటే వేసుకొందువు , ఇలానే వేసుకుంటే జలుబు చేస్తుంది ” అంటూ తన బట్టలు ఇచ్చాను.
అవి తీసుకొని పక్కనే ఉన్న పొద వెనక్కు వెళ్లి వేసుకొని వచ్చి, తన చేతిలోని బ్రా , నా చేతికి ఇచ్చింది , ఇంతకు ముందు తను పారేసిన ప్యాంటి , బ్రా ను నీళ్ళలో ఓ మారు తడిపి , పక్కనే బండ మీద అరె సాను ఎండకు.
నేను తెచ్చిన సీతాఫలాలు , రేని కాయలు తిన్నాము. చెట్టు మీదనే మాగిన పండ్లు చాలా తియ్యగా ఉండడం చేత ఓ 5 పండ్లు తిన్నాము , మధ్యలో పుల్లగా , వ గురుగా ఉన్న రేని కాయలు తిని ఇక్కడ నుంచి ఎలా బయట పడాలా అని ఆలోచించ సాగాము.
తన లో దుస్తులు ఆరిన తరువాత చెట్టు వెనక్కు వెళ్లి వేసుకొచ్చింది.
మేము అక్కడ నుంచి తప్పించు కొని దాదాపు 3 గంటలు కా వస్తుంది, ఈ పాటికి వాళ్ళకు తెలిసి ఉంటుంది అనుకుంటుండగా , పై నుంచి ఏవో మాటలు వినబడ్డాయి.
మేము ఉన్న మలుపు లోతుగా కోయడం వాళ్ళ , కొద్దిగా గుహ లాగా ఏర్పడింది తన చేతిని పట్టుకొని పూర్తిగా లోపలి కి లాక్కుంటు, అక్కడ మేము తిని పడేసిన తుప్పల మీద ఇసుక చల్లి పూర్తిగా వెనక్కు అనుకున్నాము ఇద్దరం.
ఇద్దరో , లేదా ముగ్గరో ఉన్నట్లు ఉన్నారు పైన , మేము దాక్కున్న వైపే వచ్చినట్టు ఉన్నారు, మా ముందు సన్నగా మట్టి రాలు తుంది వాళ్ళు మా పైన ఉన్నారు అనడానికి సూచనగా.
“వాళ్ళు ఇంకా ఇక్కడే ఉంటారు అనుకోమంటున్నావా , చాలా దూరం పోయి ఉంటారు “ “ఎంత దూరం పోతారు , చుట్టూ అడివి , రోజంతా నడిస్తే గానీ వాళ్ళు రోడ్డు మీద కు పోలేరు , ఈ పక్కన కాకుండా ఇంకో పక్కకు ఏమైనా పోయినారేమో చూద్దాం పదండి” “వాల్లు తప్పిచ్చు కొన్నారు అని సారూ కు తెలిస్తే , మన సంగతి అంతే” “వాళ్ళు ఎక్కడి కీ పోలేరు , సాయంత్రానికి వాళ్ళు మనకు దొరకక పోరు , ఒక వేల దొరకక పొతే అప్పుడు సారూ కు చెబుతాం , ఎలా గు అయన రేపు వస్తా అన్నాడు గా అప్పుడు చెప్పొచ్చు లే ”
చివర అంటున్న మాటలు మాకు దూరంగా నడుస్తూ వేలుతున్న వాళ్ళు మాట్లాడిన వాళ్ళ మాటలు. వాళ్ళు మాకు దూరంగా వెళ్లి పోయారు.
వాళ్ళు మాట్లాడిన మాటలు తను కూడా వినడం వలన “రోజంతా నడిచినా గానీ రోడ్డు రాదంట , అంటే మనం పెద్ద అడవిలో ఉన్నాము, ఇక్కడ నుంచి ఎలా బయట పడడం.”
“బయట పాడడం పెద్ద సమస్య కాదులే , కానీ దీని వెనుక ఎవరు ఉన్నారు అన్నదే చాలా important, లేకుంటే ఇంత పెద్ద ఎత్తున గంజాయి పండిస్తున్నారు అంటే వాళ్ళ వెనుక పెద్ద హ్యాండ్ ఉన్నట్లు ఉంది , దాన్ని విరిచేయాలి లేదంటే ఇక్కడ కాకుంటే ఇంకో చోటు మెదలు పెడతారు “
“అంటే ఎం చేద్దాం”
“ప్రస్తుతానికి దీని వెనుక ఉన్నది ఎవ్వరు అనేది తెలుసు కోవాలి , అలా తెలుసుకోవాలి అంటే మనం రేపటి వరకు ఇక్కడే ఉండాలి, ఆ తరువాత ఎలా వాళ్ళ ఆట కట్టించాలి అని ప్లాన్ ఆలోచిద్దాం”
“మరి రాత్రికి ఎక్కడ పడుకోవాలి, వచ్చింది ఎవరో తెలుసు కోవాలి అంటే మనల్ని ఎక్కడ ఉంచారు అక్కడికి వెళితే గానీ మనకు తెలియదు”
“ఉదయం అక్కడికి వెళ్దాం , కానీ అంతవరకు వాళ్ళకు దొరకకుండా ఇక్కడే ఎక్క డైనా ఉందాం”
వాళ్ళు వెళ్ళిన ఓ 20 నిమిషాలకు అక్కడ నుంచి బయటకు వచ్చి , అదే వాగు వెంబడి ముందుకు నడవ సాగాము. కొద్ది దూరం వెళ్ళిన తరువాత అక్కడ వాగు బాగా వెడల్పు అయ్యింది. ఇసుక , రాళ్లు కాకుండా పచ్చి గడ్డి మొలిచింది, అక్కడ నుంచి వాగు పైకి చేరుకున్నాము. చుట్టూ దట్టమైన అడివి, పక్షుల కిల కిల రావాలు , అప్పుడప్పుడూ జంతువుల అరుపులు వినిపిస్తున్నాయి.
“ఈ అడవిలో పులులు ఉంటాయా ” అంది భయం భయం గా నా చేయి పట్టు కొంటూ
“ఏమో చెప్పలేము ,మనల్ని ఓ రాత్రి మాత్రం మే కట్టి పడేశారు , అంటే రాత్రి 9 నుంచి ప్రయాణిస్తే , పొద్దున్నే 8 కి అడవిలో ఉన్నాము అంటే సిటి కి ఓ 300 లేదా 400 కిలో మీటర్ల దూరం లో ఉన్నాము అంటే మహబూబ్ నగర్ దాటినా తరువాత ఓ ఫారెస్టు ఉంది , బహు శా అదే అయి ఉండ వచ్చు.”
“ఇప్పుడు ఎం చేద్దాం , రాత్రికి ఎక్క డైనా ప్లేస్ చూసుకుందాము పడుకోవడానికి” అని తను అంటుండగా ఇంకొద్ది దూరం నడిచాము. పైన ఎండ తీవ్రం గా ఉంది. ఓ చెట్టు కింద కు చేరి ఆ చెట్టు నీడన కుచోందాము అనుకోం టు పైకి చూసాను , నాతొ పాటు తను కూడా పైకి చూసి , నా చేతిని గట్టిగా పట్టుకొని , నా వెనుక అతుక్కొని పోయింది.
పైన ఎదో జంతువును తిన్న కొండ చిలువ కొమ్మకు పెనవేసుకొని పడుకొని ఉంది , అది చూసి “ఇక్కడ వద్దు దూరంగా వెళ్దాం” అంటూ నా చేతిని పట్టుకొని లాక్కేల్లింది
“అది ఫుల్ గా తినింది , ఇంక వారం రోజులు నువ్వు పక్కన ఉన్నా ఎం చేయదు , మల్లీ దానికి ఆకలి వేసినప్పుడే దేని మీదైనా ఎటాక్ చేస్తుంది అంత వరకు అది ఎవరినీ ఎమీ చేయదు “