రమ్య ఫిగర్ సూపర్ గ ఉంటుంది, సూపర్ పర్సనాలిటీ ఉంటుంది తనకి – Part 9

నేను చెన్నై వెళ్లి వస్తా అని అనుకుంటూ డి రమ్య….నేను మా ఊరు చేరేసరికి టైం రాత్రి 8 అయిన్ది…. నేరుగా మా అత్తగారి ఇంటి ఎదురుగా కార్ ఆపగానే మా మామయ్య ఇంత పెద్ద కార్ వచిందేమిటి అని ఆశ్చర్యం గా చూస్తూ బయటకి వచ్చి నన్ను చూసి “అల్లుడు….ఏంటి ఇంత పెద్ద కార్ కొన్నావ్”అంటూ కార్ చుట్టూ తిరుగుతూ చూస్తున్నాడు…మాఆ మామయ్య తో నాకు చిన్నప్పటినుండి కొంచం చనువు ఎక్కువ…ఒకే ఊరు అవటం వలన….

అప్పుడప్పుడు నన్ను ఆటపట్టిస్తూ ఉంటాడు….రమ్యని పెళ్లి చేసుకోమణికుడా ఆయనే నన్ను మొదట అడిగాడు….అంత చనువు మా ఇద్దరికీ….డ్రైవర్ తో మా మామయ్యని తీసుకుని సిటీ వరకు వెళ్లి రమ్మని చెప్పి లోపలకి వాస్తు టే రమ్య అప్పుడే వాకిట్లో ను చుని నన్ను చూస్తూ ఆనందంగా నా దగ్గరకి వచ్చి నా బుగ్గలమీద రెండు చేతులు వేసి “ఐ.లవ్ యు…..”అంటూ కొంచం కళ్ళమ్మట నీళ్లు తెచ్చుకుంది…నేను తనని వాటేసుకోబోతే వెనక్కి జరిగి “వద్దు…నేనుయూ ఇంకా స్నానం చేయలేదు…..

పద లోపలకి”అంటూ మెల్లగా నా వెనకాల నడుస్తూ ఉంది…చఆలా జాగ్రత్త గా నడుస్తూ వు ది…లోపాలకి వెళ్ళగానే నేను అనుకున్నట్లే మా అమ్మ లోపల బాబు ని కాళ్ళమీద పనుకోపెట్టుకుంది ఆడిస్తానంది….నాకు అది చూడగానే చాలా సంతోషం గా వు ది…ఆరాత్రి నన్ను రమ్య దగ్గర పనుకొనివ్వలేదు…రమ్య కూడా వద్దు అనేసరికి నాకు మా ఇంట్లో అసలు నిద్ర పట్టలేదు…ఇక అక్కడ ఉండలేక మరుసటిరోజు బయలుదేరి చెన్నై వచ్చేసా….మా ఇంట్లో కి వెళుతూ ఒక్కసారి హాల్ లో సోఫా లు…బెడ్ రూమ్ లో బెడ్ చూసి రమ్య లేని లోటు నాకు బాగా కనపడుతుంది….మా ఇంటికి కొంచం దూరం లో అజయ్ వాళ్ళు కొత్త కాపురం పెట్టారు….అక్కడికి వెళదాం అనుకుని కూడా బాగుండదు అని నేను రెడి అయి ఆఫీస్ కి వేళ్ళ….

నేను ఆఫీస్ కి వెళ్ళగానే అందరూ నా చుట్టూ ముగి కొత్త కంపనీ డీటెయిల్స్ అడిగారు…తర్వత మాట్లాడుతా అని నా రూమ్ కి వెల్లి కూర్చుని హారిక ని పిలిస్తే తాను ఇంకా రాలేదు అని అన్నారు….టైం చూస్తే 12 అయిన్ది… ఇంతవరకు ఎందుకు రాలేదు అని ఫోన్ చేద్దాం అనుకుని పనిలో పది బిజీ గా ఉన్న….ఒక అరగంట తర్వత హారిక నా దగ్గెరే కి వచ్చి విష్ చేసింది….నేను తన వైపు చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యా…..పెళ్లై ఒక 4 నెలలు అవుతుంది కదా…చఆలా సెక్సీ గా తయారైఇంది….

మామూలుగానే హరిక ది హీరోయిన్ ఫిగర్….ఈప్పుడు ఇంకా అందం గా ఉంది…తనని దగ్గెరే కి రమ్మని మెడ పక్కన చూస్తే ఎర్రగా ఒక 3,,,4 పంటి గాట్లు ఉన్నాయి…నేను అది గమనించడం చూసి కోరిక సిగ్గు పడుతూ షర్ట్ కాలర్ తో దాచుకుంటు “మీ తమ్ముడు…..చాలా కష్టం సర్ భరించటం……ఎం పని లేకపోయిసరికి నన్ను తెగ విసిగిస్తాన్నాడు….మీరు తనకి బిసినెస్ ఉందని అబద్ధం చెప్పి పెళ్లి చేశారు”అని అన్నది….కొంచం రిలాక్స్ గా ఉంది….ఈ మాట తాను సీరియస్ గా అనలేదు….నేనుయూ నా లాప్టాప్ చూస్తూ “కొన్నాళ్ళు ఎంజాయ్ చేయని….నీ శాలరీ సరిపోతుంది లే….మెల్లగా ఏదొకటి స్టార్ట్ చేస్తాడు లే…..”అని అంటూ హారిక కి నా బాగ్ లో నుండి కొత్త కంపనీ ఫైల్ తీసి ఇచ్చి చూపించా….

కొత్త కంపనీ ఫైల్ చూసి విద్య చాలా ఆశ్చర్యం తో నమ్మలేక నా పక్కకి వచ్చి “సర్….నేను నమ్మలేక పోతున్న…మనకన్నా చాలా పెద్ద కంపనీ అది…అసలు ఎలా కొనగలిగాం….నేను ఆ కంపనీ లో జాబ్ కోసం లాస్ట్ ఇయర్ చాలా ట్రై చేస….”అంటుండగా నేను నా లాప్టాప్ చూస్తూ ‘ దానిదేముంది…మన కంపనీ ప్రమోటర్ చాలా బిగ్ షాట్….ఒక 400 కోట్లు వాళ్ళవి కాదు అనుకున్నారు….దాన్ని కొనేశారు…జాగ్రత్త…వనజ మేడం తో చాలా కేర్ఫుల్ గా ఉండాలి….ఆవిడ ఇక్కడికి ఎప్పుడు వస్తారో తెలియదు…మురలి లేడు కాబట్టి ఆ ప్లేస్ లో వేరే వాళ్ళని అపాయింట్ చేసేవరకు జాగ్రత్త…..”అని అనగానే విద్య వెంటనే “మీ తమ్ముడిని పెడదామ”అని నా వైపు చూసింది.

నేను వెంటనే కోపం గా విద్య వైపుంచూడగానే నా ఫేస్ ఫీలింగ్ అర్థం చేసుకుని “సారి…సారి”అంటూ నాకు దూరం గా వెళ్లి నుంచుని ఉంది…నేనూ విద్య తో “చూడు…నా తమ్ముడు ఏదొక బిసినెస్ చేస్తాడు….కొంచం ఓపిక పట్టు…నీకు 50 k సాలరీ వాస్తు డి…సొంత ఇల్లు…ఇంకేం కావాలి….ఆలా తక్కువగా చూడకు మగోడిని…వాడు ఇక్కడ చేరితే ని కింద పని చేయాలి…వాడికి ఇగో ఉండదా”అని అంటే విద్య ఎం మాట్లాడకుండా తలా దించుకుని సారి సర్ అంటూ బయటకు వెళ్ళింది…కాసేపటికి తిరిగి వచ్చి నా ఎదురుగా కూర్చుని నా మెయిల్ నుండి స్టాఫ్ మొత్తానికి కొత్త కంపనీ కొన్న విషయం మెయిల్ చేసింది…నేను నా ఫోన్ కి వనజ మేడం కాల్ చేయగానే స్టాఫ్ మొత్తానికి కనీసం 15 పెరుసెంట్ ఇంక్రిమెంట్ ఇద్దాం అని అడగానే “సర్ ని అడిగి చెప్తా…ఇప్పటికే ఖర్చు ఎక్కువ అయిన్ది అని అంటున్నారు….ఎంతోకొంత ఇద్దాం….ఇంకో విషయం…గౌతమ్ ని నోటీస్ పీరియడ్ లో పెట్టెయ్….

ఇక తాను మనకి వద్దు….”అని అనగానే నాకు ఎం మాట్లాడాలో అర్థం కాలేదు….అప్పటికి మేడం తో “సరే…మీ ఇష్టం మేడం “అని చెప్పి ఫోన్ పెట్టేసి విద్యని గౌతమ్ కి కాల్ చేయమని చెప్ప….గౌతమ్ ఫోన్ లిఫ్ట్ చేయగానే “ఏంటి గౌతమ్….ఇంకా నువ్ మారలేదా….మేడం నిన్ను తీసేయ్ మని చెప్పారు..ఇప్పుడు ఎం చేద్దాం…”అని అనగానే గౌతమ్ షాక్ అయ్యాడు…ఇక్కడ విద్య కూడా….కాసేపు గౌతమ్ ని సీరియస్ గా తెట్టి కోపం గా ఫోన్ పెట్టేసి కుర్చీ లో వెనక్కి వాలగానే విద్య నా లాప్టాప్ నా వైపు తెప్పి “సర్…మెయిల్ ఫర్ యు…”అని ఇవ్వగానే చూస్తే వైజాగ్ హెడ్ ఆఫీస్ ను డి HR వాళ్ళు ఇక్కడ HR కి గౌతమ్ టెర్మినషన్ మెయిల్.చేశారు…ఇక నేను చేసేది కూడా ఎం లేదు….

అది చూస్తూ “హారిక కి ఎన్నో నెల ఇప్పుడు”అని అడిగా విద్య ని “9th జస్ట్ స్టార్టడ్ సర్”అని అన్నది.. తన గొంతు లో బాధ నాకు క్లియర్ గా తెలుస్తూ ది…నా మనసు ఎం బాగోలేక లేచి “నేను ఇంటికి వెళ్లి కాసేపు పనుకుంటా…రేపు వస్తా ఆఫీస్ కి “అంటూ లేచి ఇంటీకి వచ్చి పనుకున్న…తర్వాత రెండు రోజులు ఆఫీస్ లో కొత్తగా ఎం జరగలేదు….నా టీం తో కలిసి చేస్తున్న టోల్ గేట్ ఆటోమేటిక్ పేమెంట్ సిస్టం సాఫ్ట్వేర్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయి ఒక వారం లో దానిని ఫైనల్ చేసేసా…ఇంట్లో రమ్య కూడా లేకపోవటం వలన నాకు ఇంట్లో ఎక్కువ వుండబుద్ది కాక నైట్ 10 వరకు ఆఫీస్ లో నే ఉన్న …….అందుకే ఈ వర్క్ ఇంత సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిన్ది….వనజ మదం కి కాల్ చేసి విషయం చెప్పగానే తాను కూడా హ్యాపీ గా ఫీల్ అయి నన్ను అర్జంట్ గా వైజాగ్ వచేయమని చెప్పింది…

వైజాగ్ లో మేడం ని రాజు సర్ ల అపోయింట్మెంట్ కోసం నేను ఒక రోజంతా వెయిట్ చేస్తే ఒకరోజు సాయంత్రం నాకు మేడం అపోయింట్మెంట్ దొరికింది….తనతో ఒక గంట డిస్కస్ చేసిన తర్వాత “సరే..పద…సర్ దగ్గెరే కి వెళ్దాం….”అంటూ లేచి ఆఫీస్ బయటకి వచ్చి కార్ లో ఒక కాలనీ కి వచ్చాం..అదంతా ఉద్యోగస్తులు వుండే కాలనీ లాగా చాలా డీసెంట్ గా వు ది….ఇక్కడ ఇంత రిచ్ వాళ్ళు ఉంటారా అనుకున్న మనసులో…ఇంతలో కార్ ఒక ఇల్లు గేట్ లోపలకి వెళ్ళింది…చాలా సింఫుల్ గా మా ఇల్లు అంత వు డి…పని వాళ్ళు కూడా ఎవరు లేరు కూడా…ఈవెన్ గేట్ గార్డ్ కూడా లేడు ….బయట హోండా సిటీ కార్ మాత్రం ఉంది….అది వనజ మేడం ది కానీ…సర్ ది కానీ కచ్చితం గా కాదు…అలాంటి తక్కువ కార్ లు వీళ్ళు అసలు వాడర్… మేడం నన్ను ఇక్కడే కూర్చోమని చెప్పి లోపలకి వెళ్లి ఒక్క రెండు నిమిషాలలో బయటకి వచ్చి నన్ను పిలిచింది….నన్ను లోపలకి తీసుకెళ్తూ నా ఫేస్ లో కొంఫుషన్ చూసి “ఇది మా అక్క ఇల్లు….సర్ ఇప్పుడు ఇక్కడే వున్నారు…ఇప్పుడు కాకపోతే ఇక దొరకడు.

10 మినిట్స్ లో ఎక్సప్లైన్ చేసేయ్….”అంటూ నన్ను హాల్ లో కూర్చోపెట్టి తాను బెడ్ రూమ్ కి వెళ్ళింది….కిచెన్ లో ఒక అతను నాకన్నా 4,,,5 ఏళ్ళు చిన్న వాడు అనుకుంటా….పోయి దగ్గెరే ఎదో క్లీన్ చేస్తున్నాడు….పని వాడేమో అనుకున్న…కానీ ఫేస్ ఆలా లేదు…ఇంతలో సడన్ గా సర్ బయటకి వచ్చాడు….నేను లేచి నుంచోగానే సర్ నా దగ్గెరే కి వాస్తు “పర్లేదు… కూర్చోండి….” అంటూ నా ఎదురుగా సోఫా లో కూర్చున్నాడు……సర్ షార్ట్ అండ్ టి షర్ట్ వేసుకుని చాలా పెద్ద పర్సనాలిటీ తో వున్నాడు….సర్ తో కొత్త సాఫ్ట్వేర్ మోతం ఎక్సప్లైన్ చేస్తూ ఉన్న…సర్ కి కూడా బిసినెస్ మీద చాలా పట్టు ఉంది…చివర్లో నాతో “ఈ సాఫ్ట్వేర్ ని గ్లోబల్ లో మనం సేల్ కి పెడదాం….