ఆఫీసులో… అడుగు పెడుతూనే తిన్నగా నైన్త్ ప్లోర్ కి వెళ్ళింది సంజన … తెరిచి ఉన్న సీఈఓ గది తలుపుమీద తట్టి… “సర్..” అంది “ఆ సంజనా .. రా రా.. వెల్కమ్ బ్యాక్… ” అని అడుగుతూ తాను చూస్తున్న ఫైల్ మూసేసాడు ముఖేష్… “కూర్చో… ట్రైనింగ్ ఎలా జరిగింది…” అన్నాడు సంజనా లోపలికి రాగానే… “థాంక్యూ సర్” అంటూ కూర్చుంటూ… “బాగా జరిగింది సర్… ఈ అవకాశం ఇచ్జిన మీకు, కంపెనీకి నేను రుణపడి ఉంటాను…”అంది సంజన “రుణం తీర్చుకునేందుకు ఇక్కడ నీకు చాలా అవకాశాలు ఉంటాయి సంజనా… నువ్ చేయాల్సిన పని చాలా ఉంది ఇక్కడ.. బాధ్యతల నిర్వహణలో మీ కృతజ్ఞత చూపించండి…” “తప్పకుండా సర్… నేను కూడా అందుకోసమై ఎంతగానో ఎదురు చూస్తున్నాను..” “ఓకే.. గుడ్.. ఇక అసలు విషయం మాట్లాడుదాం… ఒక ప్రముఖ అమెరికా కంపెనీకి సంబందించిన డీల్ ఒకటి ఇప్పుడు మన ముందు ఉంది… ఇది కుదిరితే వచ్చే ఐదేళ్లపాటు కొన్ని మిలియన్ డాలర్ల బిసినెస్ మన చేతుల్లో ఉంటుంది… నీకిప్పటికే దీని గురించి తెలిసి ఉంటుంది…” ముఖేష్ కాస్త ఆగి మళ్లీ చెప్పనారంభించాడు…
” ఆ కంపనీ పదేళ్లుగా మన ప్రత్యర్థికి రెగ్యులర్ కస్టమర్… కానీ మన ఛైర్మన్ గారి చాకచక్యం వల్ల ఇంత విలువైన కాంట్రాక్టు విషయంలో వాళ్ళు మన ప్రతిపాదనల్ని పరిశీలించడానికి ఒప్పుకున్నారు…. ఇప్పుడు మనం సబ్మిట్ చేయాల్సిన బిడ్ తయారు చేయడానికి సుమారు నెల రోజులు పట్టొచ్చు… ఇందులో నువ్ ఆక్టివ్ రొల్ తీసుకోవాలి… నీకిదే మొదటి అసైన్మెంట్… మంచి అవకాశం కూడా…” సంజన శ్రద్ధగా ముఖేష్ చెప్పేది వింటుంది… “మన కంపెనీ స్థాపించిన మన చైర్మన్ గారు ఇందులో ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అవుతున్నారు… ఎలాగైనా ఈ కాంట్రాక్టు సాధించాలని ఆయన పట్టుదలగా ఉంది… ఇంకో విషయం నువ్వీ నెలరోజులు ఆయనకే అసిస్టెంట్ గా ఉండబోతున్నావ్… ఈ రోజు మధ్యాహ్నం ఆయన ఇక్కడికి వస్తున్నాడు… ఈ రూమ్ నుండే ఆయన తన పని చేయబోతున్నాడు… ఈ నెలరోజులు నేను వేరే రూమ్ కి షిప్ప్ అవుతాను… ఈ బిడ్ పూర్తయ్యాక నువ్ తిరిగి నాకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది…” “నేను చెప్పిందంతా అర్థం అయిందా…” అడిగాడు ముఖేష్ చెప్పడం అయిపోయినట్టు సంజనవైపు చూస్తూ… ” యెస్ సర్…” అంది సంజన “గుడ్.. మళ్లీ చెబుతున్నాను… నీకు ఇది మంచి అవకాశం… మొదట్లోనే ఛైర్మన్ గారితో కలసి పనిచేయబోతున్నావ్… ఇంత పెద్ద వాణిజ్య సామ్రాజ్యాన్ని ఆయన ఒక్కరే నిర్మించారు… ఆయన చాలా కష్టపడి పైకొచ్చారు… ఆయనతో కలిసి పనిచేస్తే చాలా నేర్చుకోవచ్చు… ఈ బిడ్ సాధించడం ద్వారా నువ్ ఇంకా మంచి పోసిషన్ కి చేరుకోవచ్చు…” ” థాంక్యూ సర్… నేను నా శాయ శక్తుల ప్రయత్నిస్తాను… మెఱు నామీద ఎంతో నమ్మకం ఉంచి నాకీ అవకాశం ఇచ్చారు… చైర్మన్ గారికి నా పేరు ప్రపోస్ చేశారు… మీ నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటాను…”
“హే సంజనా… ఇందులో నేను చేసింది ఏముంది… నీకు తెలియదా ఏంటి… ఛైర్మన్ గారే కదా ఆరోజు నిన్ను రేకమెండ్ చేసింది… నీ ట్రైనింగ్ జరుగుతున్నన్ని రోజులు కూడా ఆయన వివరాలు తెలుసుకుంటూ ఉండేవాడు…” అన్నాడు ముఖేష్… సంజన షాక్ అయి పోయింది ఆ మాట విని… “ఇన్నాళ్లూ ప్రియ రేకమెండ్ చేసిండు అనుకున్నాను… కాదా… ఛైర్మన్ గారు నన్ను రికమెండ్ చేయడం ఏంటి…” ఆమె బుర్రలో ఆలోచనలు వాయు వేగంతో పరుగెడుతున్నాయి…
“ఆయన ఈ ప్రాజెక్టుకి నిన్ను అసిస్టెంట్ గా ఎన్నుకుంటే నాకేమీ ఆశ్చర్యం అనిపించలేదు… ఎందుకంటే ఆయనెప్పుడూ సరైన వ్యక్తులనే ఎన్నుకుంటారు… నీకిప్పటికే ఆ విషయం అర్థమయి ఉండాలి… అందుకే కదా నేను ఈ పోసిషన్ లో ఉన్నాను…” అంటూ తాను వేసిన జోక్ కి తానే బిగ్గరగా నవ్వాడు ముఖేష్… సంజన కూడా నవ్వింది… కానీ అందులో సహజత్వం లేదు… ఆమెకి తల తిరిగిపోతోంది… “దేవుడా… ఏమిటిది… ఏదైనా పొరపాటు జరిగిందా… ఎవరో అనుకొని ఆయన నన్ను రికమెండ్ చేశారా… ఇప్పుడు మధ్యాహ్నం ఆయన వచ్చాక నన్ను చూసి… బయటకు గెంటేస్తారా… మళ్లీ తాము రోడ్డున పడాలా…” వేల ప్రశ్నలు ఆమె మదిలో పరుగులు పెడుతున్నాయి… “మన చైర్మన్ చంద్రశేఖర్ గారే కదా….” అని మాత్రం బయటకు అనగలిగింది… ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు మాటల మధ్యలో విన్నది ఆ పేరు…
“హాహాహా…” అంటూ బిగ్గరగా నవ్వాడు ముఖేష్… “ఛైర్మన్ గారు నీకు అసలు తెలియనట్లే ఆక్ట్ చేస్తున్నావ్ గా… మధ్యాహ్నం వస్తున్నారుగా చూసి నువ్వే చెప్పు… హాహాహా… నీ జోక్ కూడా బాగుంది…” అన్నాడు నవ్వుతూ… ” థాంక్యూ సర్…” అని తాను కూడా నవ్వింది సంజన
” ఓకే సంజనా… ఆ క్యాబిన్ లో స్నేహ ఉంటుంది… ఆమె చైర్మన్ గారి సెక్రటరీ… నువ్వెళ్ళి ఆమెను కలువు….” అంటూ తనకి ఎడమవైపు ఉన్న డోర్ వైపు చూపించాడు ముఖేష్… తాను మొదట ఇంటర్వ్యూ కి వచ్చినపుడు చూసింది కానీ అది సెక్రటరీ క్యాబిన్ అనుకోలేదు సంజన… ముఖేష్ వెనకాల కూడా ఒక డోర్ ఉంది… వాష్ రూమ్ అయుంటుంది అనుకుంది…
ముఖేష్ ఫోన్ చేసి… ” స్నేహా… సంజన వచ్చింది…” అని చెప్పేసి పెట్టేసాడు…
మరికొన్ని క్షణాల్లో తలుపు తెరుచుకొని స్నేహ లోపలికి వచ్చింది…
స్నేహ వయసు 40 వరకు ఉండొచ్చు… అందమైన గుండ్రటి ముఖం… తెల్లటి తెలుపు…
మరీ పెద్దవి కాకపోయినా మీడియం సైజు సళ్ళు బ్లౌజ్ నుండి స్టిఫ్ గా ఉన్నట్టు కనబడుతున్నాయి… కానీ ఆమె వెనకెత్తులు మాత్రం భారీగా ఉన్నాయి… మొదటి సారి చూసిన మగాడు ఎవడైనా ఒక్కసారైనా ఆమెని వెనకనుండి ఎక్కాలని అనుకోకపోతే వాడు మగాడే కాడని అందరూ అనుకుంటూ వుంటారు… ఇవన్నీ మనం అనుకోవడమే…
కానీ సంజన ఇవేమీ అనుకోలేదు… స్నేహాని చూడగానే ఆకర్షనీయమైన ప్రొఫెషనల్ లేడీ అనుకుంది… తనుకూడా ఆమెలాగే చీర కట్టుకొని ప్రొఫెషనల్ గా కనిపించాలని మనసులో అనుకుంది…
“హెలో సంజనా… ” అంటూ చెయ్యి చాచింది స్నేహ…
“హలో స్నేహ… నైస్ టు మీట్ యూ…” అంది సంజన చెయ్యి కలుపుతూ…
“పద నా క్యాబిన్ కి వెళదాం” అంటూ చేయి పట్టుకొని తన వెంట తీసుకెళ్లింది స్నేహ…
గదిని పరిశీలించి చూసింది సంజన… ఆ గదికి రెండు డోర్స్ ఉన్నాయి… ఒకటి సీఈఓ రూమ్ కి కనెక్ట్ అయి ఉంటే మరోటి డైరెక్ట్ గా కారిడార్ లోకి ఉంది… గది మధ్యలో ఒక టేబుల్ , కొన్ని ఛైర్స్ ఉన్నాయి… ఒకటి రెండు కప్ బోర్డ్స్, ఒక ఫ్రిడ్జ్, ఇలా అన్ని వసతులు ఉన్నాయి…
స్నేహ తన చైర్లో కూర్చొని… “సిట్ డౌన్ సంజనా…” అంది..
“థాంక్యూ…” అంటూ కూర్చుంది సంజన…
“Congratulations సంజనా… మంచి జాబ్ దొరకడమే కాకుండా… మొదటి అసైన్మెంట్ చైర్మన్ గారితో దొరికింది… నక్కను తొక్కావ్ నువ్వు…” అంది స్నేహ…
ఆమె మాటల్లో అసూయని వెంటనే పసిగట్టింది సంజన…
ఎంతైనా ఆమె చైర్మన్ కి పెర్సొనల్ సెక్రటరీ… ఆమె ఉండగా చైర్మన్ తనని ఎన్నుకోవడం ఆమెలో అసూయను కలిగించడం సహజం అనుకుంది సంజన… స్నేహతో సత్సంబంధాలు కలిగి ఉండడం చాలా అవసరమని సంజనకి తెలుసు… అలా అయితేనే తాను ఆ కొత్త బాస్ దగ్గర నెట్టుకురాగలను అనుకుంది సంజన…
“అవును స్నేహా… కానీ నాకు నీ సహాయం కావాలి… నువ్ నాకన్నా సీనియర్… ఇలాంటి వాటిల్లో నీకు చాలా అనుభవం ఉండి ఉంటుంది… నీవు నాకు కాస్త హెల్ప్ చేస్తే ఈ అసైన్మెంట్ నేను బాగా గలను… ” అంది సంజన కాస్త తగ్గినట్టు మాట్లాడుతూ….
స్నేహకి సంతోషంగా అనిపించింది…
“తప్పకుండా సంజనా… నేను ఉన్నాను కదా… నువ్వేం భయపడకు… నాకు చేతనైన సాయం నేను నీకు తప్పక చేస్తాను… ఇకనుండి మనం ఫ్రెండ్స్…” అంది… స్నేహకి అప్పటి వరకు కొంచెం భయం ఉంది… కొత్తగా MBA కాలేజ్ నుండి వచ్చే అమ్మాయిల్లా సంజన పొగరుగా లేదు… తన కన్నా అందంగా ఉన్నా కూడా తననే హెల్ప్ అడిగినందుకు కొంచెం రిలీఫ్ గా ఫీల్ అయింది…
” సంజనా … ఈ కాంట్రాక్టు బిడ్ పని ముగిసే వరకు ఛైర్మన్ గారు ఇక్కడికి వస్తున్నారు… అక్కడ ఆయన ఆఫీస్ అంతా నేనె చూసుకోవాల్సివుంటుంది… అందుకే ఆయన అసిస్టెంట్ గా నిన్ను ఎంచుకున్నారు.. ” చైర్మన్ దగ్గర తన స్తానం ఏంటో సంజనకి వివరించి చెప్తోంది స్నేహ…
” ఈ నెల రోజులు నువ్ ఈ క్యాబిన్ వాడుకో… చైర్మన్ గారి ఆఫీస్ మరీ దూరం ఏమీ లేదు… 20 నిమిషాల తొవ్వ అంతే… నీకే అవసరం ఉన్నా వచ్చేయ్… లేదంటే ఒక్క ఫోన్ చేస్తే నేనె వస్తా…” అంటూ భరోసా ఇచ్చింది స్నేహ…
” థాంక్యూ స్నేహ… థాంక్యూ వెరీ మచ్…” అంది సంజన..
“ఓకే… ఇంకా నువ్ కొన్ని మోడ్రన్ డ్రెస్సెస్ కొనుక్కో సంజనా… వచ్చేవారం క్లైంట్స్ తో మీటింగ్ ఉండొచ్చు… కొన్ని స్కర్ట్స్, టాప్స్, ఇంకా జాకెట్స్ లాంటివి కొనుక్కో… ”
” చీరలు కట్టోద్దా…”
“అలా అని కాదు… డైలీ మన ఆఫీస్ కి చీరలో రావచ్చు… కానీ క్లైంట్స్ తో మీటింగ్ ఉన్నప్పుడు అందులోనూ ఈ అమెరికా క్లైంట్స్ తో మీటింగ్ టైం లో మోడ్రన్ డ్రెస్సెస్ అయితే బాగుంటుంది…”
“ఓకే తప్పకుండా కొనుక్కుంటాను స్నేహ… చాలా థాంక్స్ .. ఇవన్నీ చెప్పినందుకు …”
“ఓకే… ఇదిగో ఈ ఫైల్ తీసుకో… మధ్యాహ్నం సర్ వచ్చేసరికి స్టడీ చెయ్… ఇది సీక్రెట్ ఫైల్ అని గుర్తుంచుకో… అంతే కాదు దీని సాఫ్ట్ కాపీ కూడా ఇంకోటేదీ లేదు… జాగ్రత్త…” అంటూ ఒక ఫైల్ సంజన చేతిలో పెట్టింది స్నేహ…
“ఓకే స్నేహా… థాంక్యూ…” అని చెప్పి బయటకు వచ్చింది సంజన…
నైన్త్ ప్లోర్ లొనే ఒక టెంపోరేరీ క్యాబిన్ లో వెళ్లి కూర్చుంది… పలురకాల ప్రశ్నలు ఆమె మనసులో మెదులుతుండగా… దీర్ఘంగా నిట్టూర్చి బిడ్ కి సంబంధించిన ఫైల్ చదవడంలో మునిగి పోయింది…
ఫైల్ చాలా సంక్లిష్టంగా ఉందనిపించింది సంజనకి… చాలా విషయాలు ఆమెకి అర్థం కావడం లేదు… ఒకటికి రెండు సార్లు చదువుతూ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తోంది… మధ్యాహ్నo ఒంటిగంట అవుతుండగా ఫోన్ మోగింది…
“హలో ..” అంది సంజన..
“హెలో సంజనా… నేను స్నేహని… ఒకసారి సీఈఓ రూమ్ కి రాగలవా….”
“అలాగే… ఒక్క నిమిషం…” అని ఫోన్ కట్ చేసి వెళ్ళింది సంజన…
డోర్ మీద ఒకసారి తట్టి లోపలికి వెళ్ళింది…
ముఖేష్ గెస్ట్ చైర్ లో కూర్చుని ఉన్నాడు… మెయిన్ సీట్ అటువైపు తిరిగి ఉంది… అందులో కూర్చుంది చైర్మన్ అనుకుంది సంజన… అతని పక్కన స్నేహ ఉంది… ఆమె చేతిలో రెండు ఫైల్స్ ఉన్నాయి… వంగి చైర్మన్ చూస్తున్న ఫైల్ లో ఏదో విషయం గురించి చైర్మన్ కి చెబుతుంది…
“గుడ్ ఆఫ్టర్ నూన్ సర్…” అని విష్ చేసింది సంజన…
“గుడ్ నూన్ సంజనా…” అని సంజనకి బదులిచ్చి…. ” సర్ … సంజన వచ్చింది” అన్నాడు ముఖేష్ చైర్మన్ తో…
“ఓకే ముఖేష్… నీకేదో మీటింగ్ ఉందన్నావ్ గా నువ్వేళ్ళు… ఇక్కడ పని నేను చూసుకుంటాను… మనం మళ్లీ రేపు మార్నింగ్ కలుద్దాం…” అన్నాడు ఛైర్మన్ వాళ్ళ వైపు తిరగకుండానే … అతనింకా ఫైల్ ని చదువుతున్నాడు…
*థాంక్యూ సర్….” అని చెప్పి ముఖేష్ వెళ్ళిపోయాడు…
కొద్దిక్షణాల అనంతరం స్నేహ చైర్మన్ కి ఏదో చెప్పి బయటకు వెళ్ళిపోయింది….
ఆ వెంటనే ఇటు తిరుగుతూ… “హెలో సంజనా…” అన్నాడు చైర్మన్ గంభీరమైన గొంతుతో… హలో సర్ అనబోతూ మధ్యలోనే మాట ఆగిపోగా నిస్చేష్టురాలై చూస్తూ నిలబడి పోయింది సంజన.