వారి మధ్య ప్రేమబంధం ద్విగుణీకృతం అయ్యింది!

“రుక్కు రుక్కు రుక్కుమని రమణి సుగుణమణి రబ్బా హుయి రబ్బా…” తన ముందర వొంగుని ఇల్లూడుస్తున్న పనిమనిషి రుక్మిణిని ఉద్దేశించి రోకుగా పాటేసుకున్నాడు శివారెడ్డి.

గత నాలుగేళ్ళుగా ఆ యింట్లోనే పని చేస్తోంది రుక్మిణి. ఆమెకి మూణ్ణెళ్ళ క్రితం పెళ్ళి అయ్యింది. ఆమె భర్త శివారెడ్డి దగ్గరే కాంట్రాక్టు వర్క్స్ లో కూలీగా పనిచేస్తున్నాడు.

పెళ్ళికి ముందు అంతంతమాత్రంగా వున్న ఆమె వొంపుసొంపులు పెళ్ళయ్యాక బాగా బలిసి పదునెక్కటంతో శివ ఆమెను చూసే పద్ధతి కొద్దికొద్దిగా మారింది. చివరికి, ఆమెను వశం చేసుకోవాలనే కోరికతో గత కొద్ది రోజుల నుంచీ ఆమెకు సిగ్నల్స్ పంపడం ప్రారంభించాడు. అతని చర్యలని గమనించి మొదట్లో సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చిన రుక్మిణికి ఆరోజున ఓపిక నశించటంతో—

“అయ్యగోరూ… సానా దినాల నుండి సూత్తన్నా… మీ పద్దతేం నాకు నస్సట్లేదు. బంగారంలాటి అమ్మగోరినెట్టుకొని మీకియేం పోయేకాలం పనులు…! ఇంకోపాళి యిలా నన్ను యిబ్బంది పెట్టారంటే అమ్మగోరికి సెప్పేత్తాను,” కోపంగా చీపురుని చేతులతో పిసుకుతూ అతనితో అంది.

శివ కిసుక్కున నవ్వుతూ— “ఏవేఁ… రుక్కూ! మీ ‘అమ్మగో…రం’టే నాకేఁవైనా భయమనుకున్నావా…? కావాలంటే చెప్పుకో, నాకేం అభ్యంతరం లేదు!” తన భార్యని పిలిచాడు.

ఆమె పేరు పవిత్ర. అచ్చంగా మహా పతివ్రత.! మొగుడి అభీష్టానికి అనువుగా నడుచుకుంటూ ఎన్నడూ అతని మాటకి ఎదురు చెప్పని(చెప్పలేని?) ఇల్లాలు. అందుకనే, శివ ‘సోగ్గాడే చిన్నినాయుడు’ సినిమాలో బంగార్రాజులా బయట ఎంతమందితో ‘డిక్కు డిక్కు డుం డుం’లాడినా ఆ పతివ్రత పుణ్యమాని చెల్లిపోతోంది.

ఆవిడ వంటగది నుంచి రాంగానే, గతకొద్దిరోజులనుంచీ శివ తన పట్ల వ్యవహరిస్తున్న తీరుని గురించి ఏకరువుపెట్టింది రుక్మిణి. పవిత్ర అదంతా విని గాఢంగా నిట్టూర్చుస్తూ— “నువ్వెళ్ళి వంటింట్లో అంట్లు సంగతి చూడు, నేను మాట్లాడుతాను,” అని రుక్మిణికి చెప్పి ఆమె అటువెళ్ళగానే, “ఏంటండి ఇదీ… బయట మీ సరదాలకు నేనెప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. అలాగని, ఇప్పుడు ఇలా మన ఇంట్లోని పనిపిల్లని కూడ ఏడిపించడం తప్పు కదండీ… చాలాకాలంగా మనల్నే నమ్ముకుని వున్న మనిషి. ప్లీజ్ తనని వదిలెయ్యండీ!” అని తన భర్తని బ్రతిమాలినట్లు అడిగింది.

ఆమె అన్నది విని గట్టిగా ఆవులిస్తూ ఆమె దగ్గరికి వచ్చి, “పవీ…. నేను ఏం చెయ్యాలీ అన్నది నువ్వు నాకు చెప్పొద్దు. నీకు కుదిరితే దాన్ని ఎలా నాకు సెట్ చెయ్యాలో ఆలోచన చేయ్.! ఇష్టంలేకపోతే, మానెయ్. నేనైతే వదిలేదు లేదు!” అంటూ ఆమె నున్నని బుగ్గని సుతారంగా తట్టి లుంగీని లేపుకుంటూ బాత్రూంకి వెళ్ళిపోయాడు. ★★★ శివారెడ్డి, పవిత్రలకి పెళ్ళయి ఐదేళ్ళవుతోంది. వారిది పెద్దలు కుదర్చిన వివాహం. అయినప్పటికీ ఇద్దరూ ప్రేమికుల్లా ఇప్పటికీ ఎంతో అన్యోన్యంగా మెసులుకుంటారు. పడకగదిలోనైతే, రాత్రి, పగలూ అన్న తేడా లేకుండా రతీమన్మధులని తలపించేలా శృంగారసాగరంలో మునిగితేలుతుంటారు వారు. ఈ ఐదేళ్ళలో వాళ్ళు విడిగా పడుకున్న రోజులను వ్రేళ్ళమీద లెక్కపెట్టవచ్చు!