తొలిప్రేమ – భాగం 6

అలా వెళ్ళడానికి ఒక కారణం ఉంది. మామూలుగా కాలేజ్ ఎగ్గొట్టేస్తే, వెంటనే నాన్నకి కాల్ వెళ్ళిపోతుంది. అదే ప్రిన్సిపాల్ దగ్గర పెర్మిషన్ తీసుకుంటే, కాల్ వెళ్ళదు. అందుకే ప్రిన్సిపాల్ దగ్గర పెర్మిషన్ తీసుకొని, కాలేజ్ నుండి బయటపడి, నెమ్మదిగా బస్ స్టాప్ దగ్గరకి చేరుకున్నాను. కాసేపట్లో అతను వస్తాడు అని తెలుసు. రావడం అయితే వచ్చేసాను గానీ, అతను వస్తే ఏం మాట్లాడాలో అర్ధం కావడం లేదు.

అసలు అతను ఏం చేస్తాడో అర్ధం కావడంలేదు. ఎక్కడికైనా తీసుకెళ్ళి మళ్ళీ ముద్దు పెట్టేస్తాడా! అమ్మో.. అనుకుంటూ ఉంటూ ఉంటే, �ఏయ్! అతను ముద్దు పెడితే బావుందా లేదా!?� అంటూ నా మనసు కసిరింది. �బావుందనుకో.. అయినా..� అంటూ, నా మనసుకు నచ్చచెప్పబోతుండగా, అతని బైక్ నా ముందు ఆగింది. తల దించుకొని, కళ్ళు మాత్రం పైకెత్తి అతన్ని చూసాను. అతను కొంటెగా నవ్వుతున్నాడు. ఆ నవ్వు చూడగానే నేను ఉడికిపోతూ, �నేనేం నీ కోసం రాలేదు.� అన్నాను. �ఓకే! నేనే నీకోసం వచ్చాను..సరేనా!� అన్నాడు అతను ఇంకా కొంటెగా నవ్వుతూ.

నేను అలుగినట్టు తల పక్కకి తిప్పేసుకున్నాను. అతను వెంటనే, �సారీ..సారీ..ప్లీజ్.. నవ్వవా!� అన్నాడు జాలిగా. అతను అలా అనగానే అలక పోయి నవ్వు వచ్చేసింది. అయినా దాన్ని దాచుకుంటూ, అతని వైపు చూసాను. నేను చూడగానే, మళ్ళీ �ప్లీ..జ్..� అన్నాడు. ఇక అతనితో బతిమాలించుకోవడం ఇష్టంలేక, అటూఇటూ చూసి నెమ్మదిగా బైక్ ఎక్కాను.

బైక్ వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో బ్రేకులూ, స్పీడుబ్రేకర్లూ అల్లరి పెట్టసాగాయి. ఆ అల్లరికి నా శరీరం అంతా కితకితలు పెట్టినట్టు ఒకటే పులకరింతలు. ఆ పులకరింతలను ఆశ్వాదించేలోగానే, అతను ఒకచోట బైక్ ఆపాడు. చూస్తే, అది ఒక మధ్య తరగతి ఇల్లు. �ఇదేంటీ!?� అన్నాను ఆశ్చర్యంగా. �మా ఇల్లు.. దిగు..� అన్నాడు అతను. నేను కిందకి దిగి, �ఇక్కడకి ఎందుకు తీసుకొచ్చావ్!?� అన్నాను. అతను బైక్ పార్క్ చేసి, �మా అన్న, వదినలకు నిన్ను పరిచయం చేద్దామని.� అన్నాడు. �ఎందుకూ!?� అన్నాను ఇంకా ఆశ్చర్యంగా. అతను నన్ను సూటిగా చూస్తూ, �ఏదో కాస్త ఫన్ చేసి వదిలేయడానికి నీ వెంటపడ్డాననుకున్నావా! నువ్వు నాకు నచ్చావ్.

అదే విషయం మా వాళ్ళకి చెప్పాను. వాళ్ళు కూడా ముచ్చటపడి, నిన్ను తీసుకురమ్మన్నారు. పద..� అంటూ, కాంపౌండ్ వాల్ గేట్ తీయబోతుంటే, నేను కంగారుగా అతనికి అడ్డుపడి, �అయ్యో.. ముందు మా నాన్నకు చెప్పాలిగా.. ఇలా సడెన్ గా చెప్తే ఎలా!?� అన్నాను. అతను నా మొహంలోకే చూస్తూ, �నేనంటే నీకు ఇష్టమా కాదా చెప్పు..� అన్నాడు. నేను తల దించుకొని, �ఇష్టం కాబట్టే కదా నీ కూడా వచ్చాను.� అన్నాను. �అయితే ఇక ఏం మాట్లాడకు. ఇక్కడనుండి నేరుగా మా అన్నా, వదినలను తీసుకొని మీ ఇంటికి వెళ్దాం, ఓకేనా!� అన్నాడు.

ఇంకేం అంటానూ! మనసంతా చల్లని ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ తో గిలిగింతలు అవుతూ ఉండగా, అతని కూడా లోపలకి నడిచాను. అతను డోర్ కు ఉన్న కర్టైన్ ను తొలగించి, తలుపు తోయబోయి ఆగిపోయాడు. ఎందుకంటే, దానికి తాళం వేసి ఉంది. �ఇదేంటీ! వచ్చేముందు కాల్ చేసానూ, ఉంటానన్నారూ..� అనుకుంటూ, తన సెల్ తీసి, అతని అన్నకు కాల్ చేసి, �ఎక్కడికి పోయారూ!� అన్నాడు. అవతల చెప్పింది విన్న తరవాత, అతను నవ్వుతూ, �సరే! ఆ విషయం నీ మరదలికి చెప్పు..� అంటూ, ఆ సెల్ ను నాకు ఇచ్చాడు. అతను మరదలూ అనగానే, నాకు సిగ్గు ముంచుకొచ్చింది. ఆ సెల్ అందుకుంటుంటే, నాలో చిన్న వణుకు.

ఆ వణుకుతోనే, దాన్ని అందుకొని, �హలో..� అన్నాను. �అమ్మా! మొదటిసారి అడుగుపెడుతున్నావు. సరదాగా చీర పెడదామని, తీసుకోడానికి వచ్చాం. ఒక్క అరగంట ఉండూ, వచ్చేస్తాం..� అన్నాడు. అతను అలా అంటూ ఉంటే, నా కళ్ళలో నీళ్ళూ తిరిగాయి. ఎందుకంటే, చీర పెట్టడం మాట అటు ఉంచితే, అమ్మ లేచిపోయిన తరవాత మమ్మల్ని ఇంటికి పిలిచి కనీసం టీ ఇచ్చిన వాళ్ళు కూడా లేరు. అతను నన్ను గమనించకుండా, పోయ్తి తన దగ్గర ఉన్న కీ తో తాళంతీసి, తలుపు తెరిచి, �వెల్ కం నీరూ..� అన్నాడు. �నీరూ..� అన్న పిలుపుకి ఒళ్ళూ పులకరిస్తూ ఉండగా, లోపలకి అడుగుపెట్టి, హాల్ లోకి నడిచాను.

నేను అలా నడుస్తూ ఉండగా, నా వెనకే తలుపు వేసేసాడు శ్రీ. అది గమనించని నేను, నెమ్మదిగా హాల్ లో ఉన్న సోఫా దగ్గరకి నడుస్తూ ఉండగా, అతను వెనకనుండి నన్ను వాటేసుకున్నాడు. నేను ఉలిక్కిపడి, �ఏయ్ శ్రీ! ఏంటిది!? వదులు..� అన్నాను. �అలాగే..� అంటూ, నన్ను మరింత బిగుతుగా వాటేసుకుంటూ, మెడపై ముద్దు పెట్టాడు. �అబ్బా..� అన్నాను కోపంగా. �వదులుగా ఉందని నువ్వేగా అన్నావ్. అందుకే టైట్ చేసా�� అంటూ పట్టు ఇంకా బిగిస్తూ, బుగ్గలపై ముద్దులు పెట్టసాగాడు. �ఇస్.. నిన్నూ..� అంటూ అతని చేతులు విడిపించుకొని, అతని వైపు తిరిగి, �పిచ్చి వేషాలు వెయ్యకు..� అన్నాను. నేను అలా అంటూ ఉంటే, అతను నవ్వుతూ చూస్తున్నాడు.

�ఎందుకా నవ్వూ!?� అన్నాను ఉక్రోషంగా. �నువ్వు అలా కోప్పడుతూ ఉంటే, నీ పెదాలు అదురుతూ ముద్దొస్తున్నాయ్..� అన్నాడు. �ఆఁ.. వస్తే!?� అన్నాను అదే తిక్కలో. అలా అనగానే, నేను ఊహించని విధంగా, నన్ను గబుక్కున తన కౌగిలిలోకి లాక్కొని, నా పెదాలపై ముద్దు పెట్టేసాడు. �ఓయ్..� అన్నాను నేను చిరుకోపంతో. �మ్..� అంటూ, ఈసారి నా కింద పెదవిని అందుకొని, చిన్నగా చప్పరించాడు.