లేచి బాత్ రూంలో కెళ్ళిచ్చి బట్టలేసుకుంది కిరణ్ నిర్మల ను పరిచయం చేసేడు నమస్కారాలయేక ” నేను వెళతాను ” అంది సుజాత ” కాఫీ తీసుకెళ్లండి ” అంది నిర్మల ఆమె ముఖంలోకి చూడలేకపోయింది సుజాత గబగబా కాఫీ తాగి లేచి నిలబడి ” వస్తాను ” అంది ” అలాగే వస్తూండండి ” అంది నిర్మల అటూ ఇటూ కాకుండా తలూపింది సుజాత ” ఇప్పుడే వస్తాను ” రూం లో కెళ్ళేడు కిరణ్ ఆ సమయంలో ”
ఇది మీరు ఒంటరిగా వున్నప్పుడు చూడండి ” అంటూ ఒక కాగితం మడత సుజాత చేతిలో పెట్టింది నిర్మల సుజాత దాన్ని పుస్తకంలో పెట్టుకుంది వాళ్ళ దగ్గర్నుంచి వచ్చి రిక్షా ఎక్కేక పుస్తకంలోంచి నిర్మల ఇచ్చిన కాగితం తీసి మడత విప్పింది ” మీకు దేవుడు అందాన్నిచ్చేడు నాకు అందాన్నివ్వకపోవడమే కాకుండా అవిటిదాన్ని చేసి అన్యాయం చేసేడు చేతులు జోడించి అర్ధిస్తున్నాను – మీరు కూడా నా కన్యాయం చేయకండి – నిర్మల.”
చదివేసరికి సుజాత కళ్ళల్లో నీళ్లు తిరిగేయి ” సారీ నిర్మలా నన్ను క్షమించు నీదానికాశపడ్డ నా సుపీరియారిటీ తగలెయ్యనా కిరణ్ నీవాడే శాశ్వతంగా నీ వాడే ధయిర్యంగా వుండు ” మనసులోనే అనుకుంటూ కళ్ళు తుడుచుకుంది
అది మొదలు కిరణ్ ని తప్పించుకు తిరిగింది ఎన్నాళ్లని తిరగ్గలదు ఒకరోజు అతను పట్టుకుని ఇంటికి లాక్కెళ్లి నిర్మల ముందు నిలబెట్టేడు ” సారీ పెళ్లిన వాడికి రెండో పెళ్ళాంగా ఉండాల్సిన ఖర్మ నాకేం పట్టింది ఈ మాట చెపితే మా నాన్న కాల్చవతల పారేస్తాడు తెలుసా ?” అని నిక్కచ్చిగా చెప్పి బయట పడింది పాపం కిరణ్ మ్రాన్పడిపోయాడు ఐదో భాగం కిరణ్ ని వదిలేక మరో మగాడు వద్దనుకుంది అలాగే సంవత్సరం గడిచింది ఇంతలో మంచి సంబంధం వచ్చిందని పెళ్లి నిశ్చయించేరు రామారావుకేం అందగాడే మనస్పూర్తి గా వప్పుకుని తాళి కట్టించుకుంది
మొదటి రాత్రి సుజాత గదిలోకొచ్చేసరికి రామారావు అసహనంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు అతని ముఖం చూసి నవ్వొచ్చింది సుజాతకు కానీ నవ్వలేదు తాను కొత్త పెళ్లికూతురు భయం బెరుకు అతనేం చేస్తాడో అనే బెదురు ఉండాలి తనకు బిడియంగా చూసింది అతనివైపు
” ఇలారా ” పిలిచేడతను కదల్లేదు సుజాత తలొంచుకుని నిలబడింది ” అరే రమ్మంటే అంత సిగ్గేందుకు కాలేజీ లో చదువుతున్నావు గా ” కాలేజీలో చదివేవారికి సిగ్గుండదు కాబోలు అనుకుంది మనసులో అతడే వచ్చి తీసుకెళ్లి మంచం మీద కూర్చోబెట్టి ” అరే ఎందుకలా బెదురుతున్నావ్ నేనూ మనిషినే పైగా నీ మొగుడ్ని నీకిది తెలుసా మనిద్దరం జీవితాంతం కల్సి నా కష్టం నువ్వు నీ కష్టం నేను పంచుకోవాలి తెలుసా అలాగే సుఖం కూడా ననుకో
ముందిక్కడ సుఖం పంచుకుందాం ఏమంటావ్ ? ” చేతులతో ఆమె భుజాల్ని నిమురుతూ అన్నాడు ” ఆమ్మో మాటకారే నా మొగుడు ” అనుకుంది సుజాత ” మాటలు రావా ? మూగదానివని చెప్పలేదే మీ నాన్న ” ఫక్కున నవ్వింది అతని మాటలకు ” మై గాడ్ ! ఎన్ని రత్నాలో …. ” ప్రస్నార్థకంగా చూసింది అతనివైపు ” అదే నవ్వితే నవ రత్నాలు పొతే నీ కళ్ళు ” అంటూ అంటూ చటుక్కున ఆమె బుగ్గల మీద కనురెప్పల మీద ముద్దులు గుద్దేసేడు ” ఛీఛీ ” అతన్ని తోసేసి బుగ్గలు తుడుచుకుంది అమాయకంగా
పకపకా నవ్వేడతడు ” ఏమిటి ఛీ చూడు సుజా మొగుడూ పెళ్ళాల్ని ఇలా గదిలోకి ఎందుకు పంపిస్తారో తెలుసా ? ” అనడిగేడు
తెలుసన్నట్టు తలూపింది ” తెలుసా ఎందుకంటావ్ ? ” టేబుల్ మీదున్న పాలు తినుబండారాలు చూపించి అవి తిని నిద్ర పోవటానికన్నట్టు సైగ చేసింది ” హా హతవిధీ నీకు నేనెట్లు చెప్పగలను ” వాపోయేడతడు లేచి వెళ్లి సుజాత పాల గ్లాసు తెచ్చిచ్చింది గటగటా తాగి గ్లాసందించేడు దాన్ని పక్కనపెట్టి లడ్డు అందించింది ” ఛీఛీ వెధవ లడ్డు ” అన్నాడు ” వద్దా ” అన్నట్టు చూసింది ” ఆ లడ్డూ ఎవరికి కావాలి లడ్డు లాంటి పిల్లవు నువ్వుంటే ” ఆమెను కౌగలించుకుని ముద్దెట్టుకున్నాడు ” వూ ” అంది
గోముగా మరీ తోసేస్తే బాధ పడతాడని ” వూ ఏమిటి నేనేం చేసినా ఆనందపడాలి అవును మరి పడుకుంటే ఈ కొత్త బట్టలు నలిగి పోతాయి విప్పేసి పక్కన పెట్టి వెళ్లేప్పుడు కట్టుకో ఎం ” అన్నాడు పైట లాగుతూ ” ఛీ ఎవరైనా అలా చేస్తారేమిటీ ” అంది అమాయకంగా ” మీ అమ్మ మా అమ్మ చివరికి వాళ్ళ అమ్మమ్మలు కూడా ఇలా చేసే నిన్నూ నన్నూ కన్నారు నా మాట విను ” ” నాకు సిగ్గు “